telangana farmers - Vishvambhara News

రైతులకు గుడ్ న్యూస్.. ఎకరాకి రూ. 7500
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రైతులకు గుడ్ న్యూస్ చెబుతోంది. ఇప్పటికే పంట బీమాపై ప్రీమియం ప్రభుత్వమే కడుతుందని మంత్రి సీతక్క ప్రకటించారు. రుణమాఫీకి కూడా ప్రభుత్వం సన్నహకాలు ప్రకటించింది. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి కటాఫ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. రుణమాఫీకి 30 వేల కోట్లు అవసరమని అంచనా వేసిన ప్రభుత్వం నిధుల సేకరణకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఇదిలా ఉండగా.. రైతు భరోసాకు కూడా సన్నాహకాలు ప్రారంభించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత వారం ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. అలాగే వానాకాలంలో సాగయ్యే పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రభుత్వం రైతు భరోసా కింద ఇస్తానన్న పెట్టుబడి సాయాన్ని ఈ వానాకాలం సీజన్ నుంచే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు.

జులై నెలలో ఎకరానికి రూ. 7500 చొప్పున పెట్టుబడి సాయం కింద రైతులకు అందిస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. అంటే సాగు మొదలైయ్యే నాటికే రైతులు అకౌంట్లలో నిధులు జమ అయ్యేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. అలాగే రైతుల నుండి అఫిడవిట్ తీసుకుంటేనే కౌలుదార్లకు భరోసా సహాయం అందుతుందని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలే కాకుండా.. ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తామని తుమ్మల ప్రకటించారు.

రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ కటాఫ్ తేదీ ఫిక్స్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రైతు రుణమాఫీ హామీ. ఈ హామీ చుట్టూనే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి.. మాట తప్పిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. దీంతో.. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కూడా రైతు రుణమాఫీ అంశం చుట్టూ తిరిగింది. అంతేకాదు.. రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు అన్నారు. దీంతో.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ అంశమే కీలకమైంది. అయితే.. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. రైతు రుణమాఫీ చేసిన తర్వాత హరీష్ రావుతో మాట్లాడుతానని అన్నారు.

ఇచ్చిన మాట ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం రూ. 2 లక్షల రుణమాఫీపై కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగా తాజాగా రుణమాఫీకి 2023 డిసెంబర్ 9 కటాఫ్ తేదీగా ప్రభుత్వం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ చేసేందుకు రూ.30 వేల కోట్లు అవసరం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో.. రైతు సంక్షేమ కార్పొరేషన్‌కు రైతుల రుణాలను బదిలీ చేసుకోవాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తోంది.

అంతేకాదు.. మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషణ చేస్తోంది. ప్రతీ కుటుంబానికి రూ. 2 లక్షల రుణమాఫీ మాత్రమే ప్రభుత్వం చేస్తోంది. అంతకంటే ఎక్కువ ఉంటే..ఆ రుణాలను రైతులే చెల్లించుకోవాల్సి ఉంటుంది. రైతులు రుణాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఒకటి కంటే ఎక్కు వ బ్యాంకుల్లో రుణాలు ఉంటే అలాంటి లెక్కలను కూడా సేకరిస్తున్నారు. బంగారం తాకట్టు పెట్టి చేసిన అప్పు కూడా మాఫీ చేస్తారని సమాచారం అందుతోంది.