Bhagyanagar Ganesh Utsav Samithi - Vishvambhara News

ట్యాంక్‌బండ్ వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆందోళన
Hyderabad News: హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఆందోళనకు దిగారు. ట్యాంక్‌బండ్‌పై గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని అధికారులు నిర్ణయించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిమజ్జనానికి సంబంధించి ట్యాంక్‌బండ్ చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లను ఉత్సవ సమితి ప్రతినిధులు తొలగించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న పోలీసులతో కొంతసేపు వాగ్వాదం జరిగినట్లు సమాచారం.ఆందోళన నేపథ్యంలో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలని ఉత్సవ సమితి ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు బందోబస్తు కొనసాగిస్తున్నారు. దీంతో ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.