Masa Yadagiri - Vishvambhara News

మాస యాదగిరి మృతి పార్టీకి, గ్రామానికి తీరని లోటు.. హరీష్ రావు
Harish Rao: నారాయణరావుపేట పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త మాస యాదగిరి మృతి పార్టీకి, గ్రామానికి తీరని లోటని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన యాదగిరి కుటుంబాన్ని ఆయన పరామర్శించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాస శశిని హరీష్ రావు ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ కష్ట సమయంలో వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. యాదగిరి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

నారాయణరావుపేట గ్రామ అభివృద్ధి కోసం యాదగిరి నిరంతరం కృషి చేశారని హరీష్ రావు గుర్తుచేశారు. గ్రామ సమస్యలు, అభివృద్ధి అంశాలపై తనను తరచూ కలిసి మాట్లాడేవారని, పనులు పూర్తయ్యే వరకు పట్టుదలతో ప్రయత్నించేవారని అన్నారు. ప్రజా సేవను, గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని యాదగిరి పనిచేశారని హరీష్ రావు కొనియాడారు. గ్రామ ప్రజలకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. యాదగిరి కుటుంబానికి పార్టీ తరఫున, వ్యక్తిగతంగా అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.