KTR Karimnagar Tour - Vishvambhara News

కరీంనగర్‌ పర్యటనకు కేటీఆర్‌.. విద్యార్థులు, యువత సదస్సుకు హాజరు
KTR Karimnagar Tour: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కరీంనగర్‌ పర్యటనకు బయలుదేరారు. కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో నిర్వహించనున్న విద్యార్థులు, యువత సదస్సులో ఆయన పాల్గొననున్నారు. బీఆర్‌ఎస్‌ చేపడుతున్న పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించనున్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌, యూత్‌ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలపై సదస్సులో కేటీఆర్‌ మాట్లాడనున్నారు. విద్యార్థులకు సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రశ్నించేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. ఆయా అంశాలపై విద్యార్థులు, యువతతో కేటీఆర్‌ చర్చించనున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే బీఆర్‌ఎస్‌ పోరుబాట లక్ష్యంగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్‌లో నిర్వహించే విద్యార్థులు, యువత సదస్సుకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌ చేసే వ్యాఖ్యలు, ప్రభుత్వంపై ఆయన లేవనెత్తే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.