Cm chandrababu - Vishvambhara News

AP CM: నల్లమల సాగర్‌కు పోలవరం నీళ్లు.. రాష్ట్ర ప్రయోజనాలే నా లక్ష్యం: సీఎం చంద్రబాబు
AP CM: గోదావరి పుష్కరాలను ముఖ్యమంత్రిగా మూడోసారి నిర్వహించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. గోదావరి పుష్కరాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు, ఆరోపణలు తనను వెనక్కి నెట్టలేవని, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలే తాను తీసుకుంటానని చెప్పారు.

గతంలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు అందించినప్పుడు కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నామని చంద్రబాబు గుర్తు చేశారు. అయినా వాటికి వెనకడుగు వేయలేదని, ఫలితంగా కృష్ణా డెల్టా ప్రాంతానికి సాగునీటి భద్రత లభించిందన్నారు. గొడవలు, రాజకీయ ఆరోపణల వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని, రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని మరోసారి స్పష్టం చేశారు.

లవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వెల్లడించారు. పోలవరం పూర్తి అయితే రాష్ట్రానికి దీర్ఘకాలికంగా నీటి భద్రత కలుగుతుందని చెప్పారు. అంతేకాదు, పోలవరం ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకెళ్లే ప్రణాళిక కూడా ఉందని చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. దీని ద్వారా రాయలసీమతో పాటు వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందని.. తెలిపారు.

నీటి ప్రాజెక్టుల విషయంలో తన దృష్టి పూర్తిగా ప్రజల అవసరాలపైనే ఉందని చంద్రబాబు అన్నారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గోదావరి పుష్కరాలు ఆధ్యాత్మికతతో పాటు రాష్ట్ర ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

వైసీపీ వల్లే పోలవరం నాశనం అయిందిః సీఎం చంద్రబాబు
విశ్వంభర, అమరావతిః సీఎం చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పోలవరం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శుక్రవారం ఆయన పోలవరం ప్రాజెక్టు మీద శ్వేత పత్రం విడుదల చేశారు. వైసీపీ హయాంలో గత ఐదేండ్లుగా పోలవరం ఎలా నష్టపోయిందో వివరించారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు శ్వేత పత్రాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం పట్ల ఏపీ ప్రజలు ఎన్నడూ క్షమించరాని విధంగా జగన్ వ్యవహరించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో గతంలో 31సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు, 104సమీక్షలతో పోలవరం ప్రాజెక్టును పరుగులెత్తించి 72శాతం పూర్తి చేశామని పేర్కొన్నారు.

కానీ జగన్ హయాంలో పూర్తి నిర్లక్ష్యం చేసి పోలవరాన్ని మూలన పడేశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు నాలుగు విధాలుగా అన్యాయం జరిగిందని వివరించారు. మొదటిది డయాఫ్రమ్ వాల్ అయితే, అప్పర్, లోయర్ కాపర్ డ్యాం లు దెబ్బతిన్నాయని వివరించారు. జగన్ చేసిన నిర్వాకం వల్ల ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగిపోయినట్టు తెలిపారు చంద్రబాబు నాయుడు.

సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ
విశ్వంభర, ఉండవల్లిః  తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ శుక్రవారం ఏపీకి వెళ్లారు. ఉండవల్లికి వెళ్లి సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురూ ఒకరికి ఒకరు శాలువాలతో సత్కరించకున్నారు. బొకేలు అందజేసుకున్నారు. అనంతరం ఇరువురూ భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

అంతకు ముందు గవర్నర్ కు మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. పూల బొకేతో సన్మానించారు. ఇక సీఎం చంద్రబాబుతో దాదాపు 2 గంటల పాటు భేటీ అయ్యారు గవర్నర్. అనంతరం ఇంద్ర కీలాద్రిలోని అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లారు. అక్కడ అధికారులు ఘన స్వాగతం పలికారు.

పూర్ణకుంభంతో ఆయన్ను ఆహ్వానించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రాధాకృష్ణన్ తెలంగాణకు తిరుగు ప్రయాణం అయ్యారు. అంతకు ముందు గన్నవరం ఎయిర్ పోర్టులో కూడా అధికారులు ఆయనకు భారీగా స్వాగతం పలికారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
విశ్వంభర, అమరావతిః ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి వారానికి ఐదు రోజుల పని విధానం నేటితో ముగిసిపోతోంది. దాంతో సచివాలయ ఉద్యోగుల సంఘం ఈ విధానాన్ని పొడిగించాలని కోరుతూ చంద్రబాబుకు లేఖ రాసింది.

దానికి చంద్రబాబు ఆమోదం తెలిపారు. గతంలో ఏపీ విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ సచివాలయాన్ని అమరావతికి తరలించారు. అందుకే వారంతంలో ఉద్యోగులు హైదరాబాద్ వెళ్లి రావడానికి వీలుగా చంద్రబాబు అప్పట్లోనే ఈ ఐదు రోజుల పని విధానాన్ని తీసుకువచ్చారు.

తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించింది. ఇప్పుడు చంద్రబాబు మరోసారి సీఎం అయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసేందుకు అంగీకరించారు. మరో ఏడాది పాటు ఈ విధానమే అమలులో ఉంటుందని ఉత్తర్తులు జారీ చేశారు సీఎం చంద్రబాబు.  దాంతో ఉద్యోగులు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  శ్రీకృష్ణదేవరాయలు 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో నరసరావుపేట నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై గెలుపొందారు.

ఈ ఏడాది జనవరి 23న వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున నరసరావుపేట నుంచి మరోసారి పోటీ చేసి విజయాన్ని కైవసం చేసుకున్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు మంచి గౌరవం దక్కిందని, నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన పలు ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేంద్ర ప్రాజెక్టులనూ పూర్తి చేసేలా తీవ్రంగా కృషి చేస్తానన్నారు. తన కష్టాన్ని చూసి రెండోసారి గెలిపించిన పల్నాడు వాసులందరికీ రుణపడి ఉంటానన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అవమానించొద్దు.. సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు తన ప్రతి మాటలో చాలా మార్పు చూపిస్తున్నారు. గత ఐదేండ్లలో జరిగింది తన పాలనలో ఉండొద్దని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇక తాజాగా శనివారం రోజున శాసన సభ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడి గురించి మాట్లాడుతూ చంద్రబాబు చాలా కీలక మైన వ్యాఖ్యలు చేశారు.

గత ఐదేండ్లలో చూసిన చట్ట సభను తన జీవితంలో ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. ఇక నుంచి అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు ఉండవని.. సభ అయ్యన్నపాత్రుడి ఆధ్వర్యంలో చాలా హుందాగా నడవాలని ఆకాంక్షించారు చంద్రబాబు నాయుడు.

ఇక ఇప్పటి నుంచి ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అవమానించడాలు ఉండొద్దని.. కూటమి ఎమ్మెల్యేలు చాలా హుందాగా వ్యవహరించాలని కోరారు చంద్రబాబు నాయుడు. ఇక నుంచి అసెంబ్లీలో ప్రజల సమస్యల మీదనే చర్చలు జరగాలని ఆయన ఆకాంక్షించారు.

యువతిపై హత్యాచారం.. సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
బాపట్లలో చాలా దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై కొందరు దుండగులు దారుణంగా అత్యాచారం చేసి ఆ తర్వాత చంపేశారు. ఈ ఘటన బాపట్ల జిల్లాలోని చీరాల మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఈపురుపాలెంలో ఉదయం బహిర్భూమికి వెళ్లిన ఓ యువతి.. ఆలస్యం అయినా సరే తిరిగి రాలేదు.

దాంతో తల్లిదండ్రులు వెతుకులాట ప్రారంభించారు. కానీ చివరకు యువతి డెడ్ బాడీ రైల్వేట్రాక్ సమీపంలో లభ్యం అయింది. అక్కడ ముళ్ల పొదల్లో పడి ఉంది. దాంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. యువతిని అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. 5 ప్రత్యేక పోలీస్ బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.

కాగా ఈ ఘటన గురించి తెలుసుకున్న సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హోం మంత్రి అనితను ఆదేశించారు. ఘటన జరిగిన చోటకు వెళ్లాలని.. దర్యాప్తును పరిశీలించాలన్నారు. అంతే కాకుండా కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని చెప్పాలని తెలిపారు. దాంతో హోం మంత్రి అనిత ఘటన జరిగిన చోటుకు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులను చాలా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

జగన్ కు గౌరవం ఇవ్వండి.. సీఎం చంద్రబాబు
మాజీ సీఎం జగన్ కు గౌరవం ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో అప్పటి నుంచే జగన్ మీద సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఇక తాజాగా జగన్ కు అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదా దక్కలేదు.

దాంతో సాధారణ వ్యక్తిగానే జగన్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కకపోవడంతో అసెంబ్లీ గేటు బయటనే జగన్ కారు దిగి లోపలకు నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఇది గమనించిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీ గేటు లోనికి జగన్ కారును రానివ్వాలంటూ అధికారులను ఆదేశించారు.

మాజీ సీఎంగా జగన్ కు గౌరవం ఇవ్వాలంటూ తెలిపారు. ఇక ప్రతిపక్షం విషయంలో ఎమ్మెల్యేలు హుందాగా వ్యవహరించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు. రాగద్వేషాలకు ఏ మాత్రం తావు ఇవ్వొద్దని.. అసెంబ్లీలో అయినా.. బయట అయినా చాలా హుందాగానే వ్యవహరించాలంటూ తెలిపారు.

అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ ప్రమాణ స్వీకారం
మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత మంత్రుల ప్రమాణం తరువాత ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

అసెంబ్లీ ప్రారంభం అయిన ఐదు నిమిషాల వరకు జగన్ సభలోకి రాలేదు. తన ప్రమాణ స్వీకార సమయంలోనే సభలోకి అడుగుపెట్టారు. జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్తూ శాసనసభలో సభ్యులకు నమస్కారం చేసుకుంటూ ముందుకు సాగారు. అనంతరం ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి జగన్ మోహన్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ఇంగ్లీష్ ఆల్ఫాబెట్‌ ప్రకారం సభ్యులతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ సభలో కూర్చోకుండా ఆయన ఛాంబర్‌కు వెళ్లారు.

అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి...

ప్రమాణస్వీకారం అనంతరం అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన జగన్ pic.twitter.com/9dwiu8pWKq

— Telugu Scribe (@TeluguScribe) June 21, 2024

నేడు చంద్రబాబు పోలవరం సందర్శన
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు(సోమవారం) పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతచంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన ఇదే మొదటిది. ఉదయం 11.45 గంటలకు పోలవరానికి చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 వరకు పోలవరం ప్రాజెక్టులో వివిధ భాగాలను సీఎం సందర్శిస్తారు. మధ్యాహ్నం 2.05 గంటల నుంచి 3.05 గంటల వరకు అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలతో సమీక్ష నిర్వహిస్తారు.

మధ్యాహ్నం 3.10 గంటలకు మీడియాతో మాట్లాడతారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం నుంచి ఉండవల్లికి చంద్రబాబు బయలుదేరతారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షించారు.  ఇప్పటికే ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులను మంత్రి రామానాయుడు ఆరా తీశారు. వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని ఆరోపణలు చేస్తూ వచ్చింది. అయితే, డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 600 కోట్లు అవసరం అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఖర్చు ఎవరు భరిస్తారనే సందిగ్ధంలో పనులు ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.  పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన కేంద్రం నిధులు ఇవ్వడంలో మాత్రం చొరవ చూపడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి నిధులు తెప్పించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కువైట్ మృతులకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా: చంద్రబాబు
కువైట్ అగ్ని ప్రమాదంలో ఏపీకి చెందిన వారు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కువైట్‌లో మృతి చెందించిన ఆంధ్రప్రదేశ్ వాసులకు సీఎం చంద్రబాబు నష్ట పరిహారం ప్రకటించారు. రూ. 5 లక్షలు సాయమందిస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

మరోవైపు కువైట్ అగ్ని ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలు భారత్‌కు చేరుకున్నాయి. ఇందులో కేరళ వారే ఎక్కువగా ఉన్నారు. మృతదేహాల రాకతో ఢిల్లీ, కొచ్చి విమానాశ్రయాలు రోదనతో మిన్నంటాయి. అగ్ని ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలను వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం సి-130 జె ద్వారా శుక్రవారం స్వదేశానికి తీసుకువచ్చింది.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు టీటీడీ జీఈవో గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. చంద్రబాబు శ్రీవారిని దర్శించుకోవడానికి తగు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బాహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూంప్లెక్స్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు.

కాగా, తిరుమల నుంచి చంద్రబాబు విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం అమరావతికి చేరుకుంటారు. సాయంత్రం ఆయన బాధ్యతల స్వీకరణ ఉంటుంది. ఇవాళ(గురువారం) సాయంత్రం 4.41 గంటలకు సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ చాంబర్‌లో చంద్రబాబు బాధ్యతలను స్వీకరిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, వృద్ధాప్య పింఛన్ల పెంపుపై మూడో సంతకం చేయనున్నట్లు సమాచారం.