Polling - Vishvambhara News

ముఖాన్ని చూపిస్తేనే ఓటు వేయాలని ఓటర్లకు మాధవీలత హెచ్చరిక.. కేసునమోదు
విశ్వంభర, హైదరాబాద్: బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత పోలింగ్ వేళ వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళీని పరిశీలించిన మాధవీలత హల్ చల్ చేశారు. ఓటు వేయాడానికి వచ్చే ప్రతి ఒక్కరు ముఖం చూపిస్తేనే ఓటు వేయించాలని అధికారులకు హుకుం జారీ చేశారు. పలువురి ఓటర్ల ముఖాలను స్వయంగా ఆమె తనిఖీ చేశారు. ఓటరు కార్డులను పరిశీలించారు. పాతబస్తీలో దొంగ ఓట్లు వేస్తున్నారని, చనిపోయిన వారి పేర్లపై కూడా ఓట్లు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అజంపుర, గోషామహల్‌ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె పోలింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే ఆమె తీరుపై పలువురు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలో అభ్యర్థికి ఏం పనంటూ ప్రశ్నించారు.

కాగా, మాధవీలత చేసిన హంగామాపై  హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రోనాల్డ్ రాస్ సీరియస్ అయ్యారు. పోలింగ్ కేంద్రాల్లో మహిళల బురఖా తొలగించి పరిశీలించిన మాధవీలతపై వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరిగితే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని కానీ పొలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించి బురఖాలు తొలగించి చూడటం, ఓటరు కార్డులు పరిశీలించడం ఎన్నికల నిబంధనలకు విరుద్దమన్నారు. ఆమెపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుంది: జగదీశ్ రెడ్డి
విశ్వంభర, సూర్యాపేట : అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుందని, ఐదు నెలల్లో ప్రజల ఆలోచనల్లో పెను మార్పులు వచ్చాయని మాజీ మంత్రి,సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సందర్భంగా సూర్యాపేటలోని శ్రీ చైతన్య స్కూల్ పోలింగ్ బూత్ లో  జగదీష్ రెడ్డి  తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ లేనిలోటు స్పష్టంగా కనపడుతుందని ప్రజలే చెబుతున్నారని అన్నారు. ప్రజా స్పందన చూస్తుంటే మెజారిటీ సీట్లు మావే అనే నమ్మకం కలుగుతుందన్నారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో ఊహిస్తున్న మార్పు వస్తుందని ఆశిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరూ తమ భవిష్యత్  ను దృష్టిలో పెట్టుకుని విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటుని సరిగ్గా వినియోగించుకొకపోతే జరగబోయే నష్టానికి మనమే బాధ్యులమవుతామని పేర్కొన్నారు.