Ganesh Chaturthi - Vishvambhara News

గణేశ్‌ చతుర్థికి 2 వేలకుపైగా పర్యావరణహిత వినాయక విగ్రహాలు
Tamil Nadu Eco Friendly Ganesha: తమిళనాడులోని థేనీలో గణేశ్‌ చతుర్థి సందర్భంగా పర్యావరణహిత వినాయక విగ్రహాల తయారీ జోరుగా సాగుతోంది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా యామ్‌ పిండి, పేపర్‌ పల్ప్‌ వంటి సహజ పదార్థాలతో విగ్రహాలను తయారు చేస్తున్నారు. నీటిలో నిమజ్జనం చేసిన తర్వాత పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఉండేలా వీటిని రూపొందిస్తున్నారు.

థేని జిల్లా హిందూ ఉయిర్వు ఫ్రంట్‌ నాయకుడు రామరాజ్‌ మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగానే పర్యావరణహిత వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనం సమయంలో నీటికి హాని కలగకుండా సహజ పదార్థాలను ఉపయోగిస్తున్నామని చెప్పారు. థేనీలో 2 అడుగుల నుంచి 10 అడుగులకు పైగా ఎత్తు కలిగిన వివిధ రకాల గణేశుడి విగ్రహాలను తయారు చేస్తున్నట్లు తెలిపారు.

ఒక్కో భారీ వినాయక విగ్రహాన్ని పూర్తి చేయడానికి సుమారు 15 నుంచి 20 రోజుల సమయం పడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్‌ 15న నిర్వహించనున్న గణేశ్‌ ఉత్సవ ర్యాలీలో 165కుపైగా విగ్రహాలను తీసుకెళ్లనున్నట్లు రామరాజ్‌ వెల్లడించారు. గణేశ్‌ చతుర్థి సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుతూ ఉత్సవాలను నిర్వహించేందుకు ఈ విగ్రహాల తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణలో మెగా మనసు.. సీడ్ గణేశ్ ప్రతిమలను ఆవిష్కరించిన చిరంజీవి
Chiranjeevi: వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి మేలు చేసేలా సీడ్‌ గణేశుడిని పూజించాలని మెగాస్టార్‌ చిరంజీవి సూచించారు. పూజల అనంతరం నిమజ్జనం చేసిన తర్వాత అదే ప్రతిమ నుంచి మొక్కలు పెరిగేలా రూపొందించిన సీడ్‌ గణేశా ప్రతిమలను చిరంజీవి, మాజీ ఎంపీ సంతోష్‌రావు కలిసి ఆవిష్కరించారు. భక్తి, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ కలిపే ఈ ఆలోచన ప్రత్యేకంగా నిలిచింది.

సీడ్‌ గణేశుడిని పూజించడం ద్వారా ఒకవైపు పండుగ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రకృతికి మేలు చేసే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. నిమజ్జనం తర్వాత ప్రతిమలోని విత్తనాల నుంచి మొక్కలు పెరిగేలా ఈ గణేశ విగ్రహాలను రూపొందించారు. దీంతో పూజలందుకున్న వినాయకుడు ఆ తర్వాత మొక్క రూపంలో ఇంటి వద్దనే పెరిగి పచ్చదనాన్ని పెంచేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ కోసం సంతోష్‌రావు చేస్తున్న ప్రయత్నాలను చిరంజీవి అభినందించారు. పండుగలను ప్రకృతికి హాని కలగకుండా జరుపుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భక్తితో పాటు పర్యావరణాన్ని కాపాడే ఆలోచనలకు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సీడ్‌ గణేశా కార్యక్రమం ద్వారా మరింత పచ్చదనం పెరగాలని ఆకాంక్షించారు.