GO 97 - Vishvambhara News

పాలిటెక్నిక్‌ విద్యార్థులకు మద్దతుగా వెళ్తున్న హరీష్‌రావు హౌస్‌ అరెస్ట్‌
Harish Rao House Arrest: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావును పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. వరంగల్‌ జిల్లాలో జీవో 97ను రద్దు చేయాలని నిరసనలు చేస్తున్న పాలిటెక్నిక్‌ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు హరీష్‌రావు వరంగల్‌ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకుని హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

జీవో 97 రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పాలిటెక్నిక్‌ విద్యార్థులు వరంగల్‌ జిల్లాలో నిరసనలు కొనసాగిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు, వారి సమస్యలను తెలుసుకునేందుకు హరీష్‌రావు అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయన వరంగల్‌ పర్యటనకు పోలీసులు అడ్డుకట్ట వేశారు.

హరీష్‌రావును హౌస్‌ అరెస్ట్‌ చేయడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. విద్యార్థుల సమస్యలపై సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న మాజీ మంత్రిని అడ్డుకోవడం సరికాదని బీఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు. జీవో 97పై విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.