KPSC Recruitment Scam - Vishvambhara News

బెంగళూరులో KPSC రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌పై ABVP నిరసన.. పలువురు అరెస్ట్‌
ABVP Bengaluru Prote: stబెంగళూరులో KPSC నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ABVP కార్యకర్తలు నిరసన చేపట్టారు. KPSC అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంపై CBIతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సీఎం డీకే శివకుమార్‌ నివాసం సమీపంలో, ఫ్రీడం పార్క్‌, మౌర్య సర్కిల్‌ ప్రాంతాల్లో ABVP కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రోడ్లను దిగ్బంధించేందుకు, సీఎం కార్యాలయం వైపు వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పలువురు ABVP కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. KPSC నియామకాల్లో అవకతవకలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని ABVP నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై CBI విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.