ingapore PM Lawrence Wong - Vishvambhara News

లారెన్స్‌ వాంగ్‌తో కేంద్ర మంత్రుల భేటీ.. భారత్‌-సింగపూర్‌ సంబంధాలపై చర్చ
Nirmala Sitharaman: సింగపూర్‌ ప్రధాని లారెన్స్‌ వాంగ్‌తో భారత కేంద్ర మంత్రులు కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌, వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌, జిత్‌ ప్రసాద్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత్‌-సింగపూర్‌ మధ్య కొనసాగుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇరు దేశాల మధ్య సహకారంపై చర్చించారు.

సమావేశంలో ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను సమీక్షించారు. ముఖ్యంగా ఆర్థిక సహకారం, డిజిటలైజేషన్‌, కనెక్టివిటీ, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. భారత్‌, సింగపూర్‌ మధ్య వాణిజ్య, పెట్టుబడులు, సాంకేతికత, మానవ వనరుల అభివృద్ధి వంటి రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.

ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొత్త రంగాలకు విస్తరించడంతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న సహకార కార్యక్రమాలను వేగవంతం చేసే అంశాలపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. భారత్‌-సింగపూర్‌ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇలాంటి ఉన్నతస్థాయి సమావేశాలు కీలకంగా మారుతున్నాయి.