Mallareddy - Vishvambhara News

మల్లారెడ్డికి మరో షాక్.. భూ కబ్జా కేసు నమోదు..!
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి వరుసగా షాకుల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే మొన్న భూమి కబ్జా చేశారంటూ అధికారులు ఆయనపై చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో దెబ్బ పడింది. ఇప్పుడు ఆయన మీద తాజాగా పేట్‌బషీర్‌బాద్ పోలీసులు భూకబ్జా కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మీద మొత్తం ఏడు సెక్షన్లతో కేసులను నమోదు చేశారు.

పేట్ బషీరాబాద్ లో 32 గుంట భూమి విషయంలో వీరిపై కేసు నమోదైంది. ఈ భూమి ఆక్రమణకు గురైందని, నిర్మాణాలు కూడా కూల్చివేశారంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగి శ్రీనివాస్ రెడ్డి పేట్ బషీర్ బాద్ పోలీసులను ఆశ్రయించాడు. దాంతో వారు కాస్తా శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుమేరకు మల్లారెడ్డిపై కేసునమోదుచేశారు.

మేడ్చల్ జిల్లా సుచిత్రలోని సర్వే నెంబర్ 82లో గల 32 గుంటల భూమిని మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిసి కబ్జా చేశారంటూ రెవెన్యూ అధికారులు వెల్లడించారు. తమ విచారణలో ఇది నిజమే అని తేలిందని వారు చెబుతున్నారు. మల్లారెడ్డి పేరు మీద 29 గుంటలు మాత్రమే ఉన్నాయని.. దాంతో వారిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఇదే సర్వే 82లోని భూమిపై గతంలో 15 మంది మల్లారెడ్డి కుటుంబంపై కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ భూ వివాదం ఇంకా నడుస్తుండగానే ఇప్పుడు మరో కేసు నమోదైంది.

మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు..!
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా హైకోర్టులో మల్లారెడ్డికి చెక్కెదురైంది. జీడిమెట్లలోని రెండున్నర ఎకరాల స్థల వివాదంపై ఉపశమన కల్పించాలని మల్లారెడ్డి తరఫున న్యాయవాది పిటిషన్‌ను సమర్పించారు. అయితే హైకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ వివాదంలో ఉపశమన ఆదేశాలకు నిరాకరించింది.

జీడిమెట్లలోని సర్వే నంబర్ 82, 83లోని స్థల వివాదంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.  తమ అధీనంలో ఉన్న భూమిలో జోక్యం చేసుకోకుండా పోలీసులకు, తహసీల్దార్‌కు ఆదేశాలు ఇవ్వాలని మల్లారెడ్డి, ఆయన కుటుంబం కలిసి కోర్టులో పిటిషన్ వేశారు.

సివిల్ కోర్టుల్లో అనేక వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నందున పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వివాదాస్పద భూమికి సంబంధించిన రికార్డులను తమ ముందు ఉంచాలని ప్రతివాదులకు సైతం ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు విచారణను వారం రోజులు వాయిదా వేసింది.

మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్.. చెరువులో నిర్మించారంటూ ప్రహరీ కూల్చివేత
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. శామీర్‌పేట మండలంలోని బొమ్రాసిపేట పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన ప్రహరీని అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్‌టీఎల్‌లో అక్రమంగా గోడ నిర్మించారని ఫిర్యాదులు అందడంతో అధికారులు శుక్రవారం జేసీబీలతో ప్రహరీని కూల్చివేశారు.

కాగా, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు దగ్గరుండి కూల్చివేతలు చేపట్టారు. ఇదే పెద్దచెరువును ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను సైతం కూల్చివేశారు. గత కొన్నిరోజులుగా అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖరె రెడ్డికి చెందిన గోడలను, బిల్డింగ్‌లను అధికారులు కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.