Hyderabad Traffic Police - Vishvambhara News

హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ వన్‌వే ట్రాఫిక్‌.. వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు
KBR Park One-Way Traffic: హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ సిస్టమ్‌ అమల్లోకి వచ్చింది. కొత్త ట్రాఫిక్ విధానానికి అనుగుణంగా గూగుల్ మ్యాప్స్‌లోనూ రూట్లను అప్‌డేట్ చేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులకు మార్గనిర్దేశం చేసేందుకు రహదారుల వెంట అవసరమైన సైన్ బోర్డులు, ట్రాఫిక్ పరికరాలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. వాహనదారులు రోడ్డుపై ఉన్న సైన్ బోర్డులు, లేన్ మార్గదర్శకాలను జాగ్రత్తగా గమనించి నిర్దేశించిన రూట్‌లోనే ప్రయాణించాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ సిబ్బంది సూచనలను పాటిస్తూ వాహనాలను నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలని కోరారు. కొత్త వన్‌వే విధానం సజావుగా అమలయ్యేందుకు వాహనదారులు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.