virat kohli - Vishvambhara News

కోహ్లీని రీప్లేస్ చేయగలిగేది అతనే
విరాట్ కోహ్లీ ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పట్లో సచిన్ టెండూట్కర్ రిటైర్ మెంట్ ప్రకటించిన తర్వాత.. అతని వారసుడిగా గుర్తింపు పొందాడు విరాట్ కోహ్లీ. సచిన్ కంటే వేగంగా సెంచరీలు చేస్తూ సచిన్ కు తగ్గ క్రికెటర్ అనిపించుకున్నాడు. అలాంటి విరాట్.. ఇప్పుడు టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు.

నిన్న సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియా అదరగొట్టి టీ20 వరల్డ్ కప్ ను ఎత్తుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారు. అయితే ఇప్పడు విరాట్ స్థానాన్ని భర్తీ చేసేది మాత్రం శుభ్ మన్ గిల్ అని అంటున్నారు. ఇప్పటి వరకు టీ20 ఫార్మాట్ లో గిల్ 14 మ్యాచ్‌లలో 25.76 సగటుతో 335 పరుగులు చేశాడు.

ఇందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. 3వ నంబర్‌లో ఆడుతున్నప్పుడు గిల్ రికార్డు కూడా చాలా బాగుంది. ఓపెనింగ్ కూడా చేయగలడు. కాబట్టి అతను భవిష్యత్ లో మరింత ఎక్కువగా పరుగులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి నిలకడగా ఆడటంలో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేస్తాడని అంటున్నారు.

రేపే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్.. రోహిత్ కు గాయం..?
దాయాదుల పోరుకు సమయం దగ్గరపడుతోంది. క్రికెట్ లో అన్ని మ్యాచులు ఒక ఎత్తు అయితే.. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ మరో ఎత్తు అనే చెప్పుకోవాలి. పాకిస్థాన్ తో మ్యాచ్ అంటేనే ఇండియా మొత్తం ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. అన్ని మ్యాచ్ ల కంటే ఈ మ్యాచ్ నే ఎక్కువ మంది చూస్తారు.

కాగా టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటికే మొదటి మ్యాచ్ ను ఇండియా గెలిచింది. ఇప్పుడు దాయాది పాకిస్థాన్ తో సమరానికి రెడీ అవుతోంది. రేపు ఆదివారం నాడు ఈ మ్యాచ్ ఉండబోతోంది. కాగా నిన్న సాయంత్రం ప్రాక్టీస్ మ్యాచ్ లో హిట్ మ్యాన్ బొటనవేలికి గాయం అయినట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసింది.

ప్రాక్టీస్ పిచ్ లో బంతి రివర్స్ బౌన్స్ అవుతోందంట. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కూడా ఇబ్బంది పడ్డట్టు తెలుస్తోంది. అయితే మొన్న ఐర్లాండ్ తో మ్యాచ్ లో గాయం కారణంగానే మధ్యలోనే రోహిత్ వెనక్కు వచ్చిన సంగతి తెలిసిందే. దాయాది మ్యాచ్ లో ఇండియా కచ్చితంగా గెలవాలని దేశం మొత్తం కోరుకుంటోంది.

అంబటి రాయుడిపై దాడికి ప్రయ్నతం!
అంబటి రాయుడుపై కోహ్లీ అభిమానులు బెదిరింపులకు పాల్పడుతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంబటి రాయుడి ఫ్రెండ్ సామ్ పాల్ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఈ పోస్టు చేశాడు. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడిని హత్య చేస్తామని.. అతని పిల్లలు, భార్యను అత్యాచారం చేసి చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని తెలిపాడు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఆగడాలకు హద్దే లేకుండా పోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. గెలుపోటములు ఎక్కడైన సహజమేనని ఆయన చెప్పాడు.  కోహ్లీని అంబటి రాయుడు విమర్శించాడని దాడులకు దిగుతారా అని ప్రశ్నించారు.

కొంతమంది కోహ్లీ ఫ్యాన్స్ అంబటి రాయుడి ఇంటిపై దాడికి ప్రయత్నించారని ఆరోపించాడు. రాయుడి భార్య, పిల్లలనే దుండగులు లక్ష్యంగా చేసుకున్నారని అనుమానం వ్యక్తం చేశాడు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డాడు. ఈ విషయంలో పోలీసులు, న్యాయస్థానం జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని సామ్ పాల్ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేశాడు.

ఇటీవల అంబటి రాయుడు.. కోహ్లీపై విమర్శలు చేశాడు. ఆరెంజ్ క్యాప్ గెలిచినంత మాత్రాన ఐపీఎల్ దక్కించుకోలేరని విమర్శించాడు. ఈ కామెంట్స్‌తో అంబటి రాయుడిపై చాలా మంది విమర్శలు వ్యక్తం చేశారు. కోహ్లీ ఫ్యాన్స్ ఆయన్ని టార్గెట్ చేశారు. అయితే.. ఇప్పుడు దాడి ప్రయత్నిస్తున్నారని.. బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.

జూనియర్ ఎన్టీఆర్ నాకు మంచి ఫ్రెండ్: విరాట్ కోహ్లీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. స్టార్ క్రికెటర్స్, హాలీవుడ్ ప్రముఖులు సైతం ఎన్టీఆర్ టాలెంట్‌కు ఫిదా అవుతున్నారు. తాజాగా తారక్ గురించి.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. తెలుగు హీరోల్లో ఎన్టీఆర్ తనకు మంచి ఫ్రెండ్ అని, నటుడిగానూ ఎంతో అభిమానిస్తానని కోహ్లీ తెలిపాడు.

‘ఓ యాడ్‌లో కలిసి నటించినప్పుడు అతని వ్యక్తిత్వానికి ఫిదా అయ్యా. ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్ నటనను వర్ణించడానికి మాటలు సరిపోవు. ‘నాటు నాటు’ పాటకు డాన్స్ ఎంతో ఆకట్టుకుంది. నా భార్య అనుష్కతో కలిసి ఆ పాటకు రీల్స్ చేశా. ఈ సినిమాకు ఆస్కార్ వచ్చిందని తెలిసి వెంటనే ‘నాటు నాటు’ పాటకు గ్రౌండ్‌లో డాన్స్ వేశా’ అని విరాట్ చెప్పుకొచ్చాడు.

కాగా, ప్రస్తుతం కోహ్లీ వరల్డ్‌లోనే టాప్ క్రికెటర్‌గా వెలుగొందుతున్నాడు. అలాంటి కోహ్లీ.. ఎన్టీఆర్ తనకు ఫ్రెండ్ అని, అతని యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పడంతో.. తారక్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎన్టీఆర్ గురించి విరాట్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

హైద‌రాబాద్‌లో విరాట్ కోహ్లీ కొత్త రెస్టారెంట్‌.. ఎక్కడో తెలుసా..?
మైదానంలో పరుగుల వరద పారించే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ క్రికెట్‌తో పాటు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పూణే, కలకత్తా, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో రెస్టారెంట్‌లను నడుపుతున్న కోహ్లీ తాజాగా హైదరాబాద్‌లో ఓ బ్రాంచ్‌ను ఇవాళ(శుక్రవారం) ప్రారంభించాడు.

ఇప్పటికే కోహ్లీకి న్యూవా, వన్8 కమ్యూనీ పేరిట రెస్టారెంట్లు ఉన్న విష‌యం తెలిసిందే. తాజాగా వన్8 కమ్యూనీకి సంబంధించి కొత్త బ్రాంచ్‌ను హైద‌రాబాద్‌లోని హైటెక్ సిటీలో ప్రారంభించాడు కోహ్లీ. ఇక ఈ ఓపెనింగ్ వేడుకకు ఆర్‌సీబీ ఆట‌గాళ్లు వ‌చ్చి సందడి చేశారు.

కాగా ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. “One 8 Commune” కు రావాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుడ్ లవర్స్‌కు స్వాగతం పలికాడు కోహ్లీ. 2017 నుంచి కోహ్లీ ఈ ఫుడ్ బిజినెస్‌ను ఢిల్లీ, ముంబై, పూణే, కలకత్తా, బెంగళూరు నగరాల్లో మొదలుపెట్టాడు. తొలిసారి హైదరాబాద్‌లో తన ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించాడు.

హైదరాబాద్‌లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్.. నేడే ప్రారంభం. pic.twitter.com/6bO1sgqRjU

— Telugu Scribe (@TeluguScribe) May 24, 2024