Khirwaan Village - Vishvambhara News

ఇంట్లో ప్రియుడు.. బయట తాళం.. ఆపై 30కి పైగా దెబ్బలు
Uttar Pradesh News: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో వివాహేతర సంబంధానికి సంబంధించిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. డెరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిర్వాన్ గ్రామంలో ఓ వివాహిత తన కుటుంబ సభ్యులు పొలాలకు వెళ్లిన సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచినట్లు సమాచారం. అయితే వీరిద్దరిని గమనించిన స్థానికులు వెంటనే ఇంటి తలుపులకు బయట నుంచి తాళం వేసి, విషయాన్ని మహిళ అత్తింటి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న బంధువులు అక్కడికి చేరుకుని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

ఇంట్లో ఉన్న మహిళ ప్రియుడిని బయటకు తీసుకొచ్చిన బంధువులు అతడి కాళ్లను తాడుతో కట్టేసి దాడికి పాల్పడ్డారు. కర్రలు, చెప్పులు, చేతులతో అతడిపై పలుమార్లు దాడి చేసినట్లు సమాచారం. 30 నుంచి 40కి పైగా కర్ర దెబ్బలు, చెంపదెబ్బలు, చెప్పులతో కొట్టినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనలో మహిళపై కూడా కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.

వీడియోను పరిశీలించిన పోలీసులు ఘటనపై దృష్టి సారించారు. ఇరువర్గాలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. వివాహేతర సంబంధం ఆరోపణల నేపథ్యంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులకు పాల్పడటం సరికాదని పోలీసులు సూచిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడికావాల్సి ఉంది.