janasena party - Vishvambhara News

వైసీపీకి నటుడు అలీ రాజీనామా.. ఇకపై సినిమాల్లోనే ఉంటానంటూ ప్రకటన
వైసీపీకి మరో షాక్ తగిలింది. నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఇకపై ఏ పార్టీలోనూ ఉండబోనని ప్రకటించారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వనని.. మిగిలిన జీవితం మొత్తం సినిమాల్లోనే గడుపుతానంటూ తెలిపారు నటుడు అలీ.

తనకు సినిమా జీవితం ఇచ్చింది రామానాయుడే అని.. ఆయన కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు. ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు టీడీపీలో చేరానని.. ఆ పార్టీలోనే దాదాపు 20 ఏండ్ల వరకు కొనసాగినట్టు తెలిపారు నటుడు అలీ. అనుకోని కారణాల వల్ల వైసీపీలోకి వచ్చినట్టు గుర్తు చేసుకున్నారు.

కానీ సినిమాల్లో ఉన్నా.. రాజకీయాల్లో ఉన్నా ఎవరినీ పల్లెత్తు మాట అనలేదని చెప్పారు. అందరితో కలిసిపోయే స్వభావం తనది అన్నారు నటుడు అలీ. సినిమాల్లోనే ఉంటూ.. ఆ సంపాదనలో తన ట్రస్టు ద్వారా పదిమందికి సాయం చేస్తానని తెలిపారు. సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని.. అంతే తప్ప నిజంగా రాజకీయాలు చేద్దామని రాలేదన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పోలీసుల గౌరవ వందనం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు పోలీసులు గౌరవ వందనం చేశారు. ఇవాళ (మంగళవారం) గన్నవరం ఎయిర్ పోర్ట్‌లో దిగిన పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి నేరుగా జలవనరుల శాఖ అతిథిగృహానికి చేరుకున్నారు. కాగా, అధికారులు డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు.

అయితే, పవన్ విజయవాడలో పర్యటనలో భాగంగా తనకోసం ఏర్పాటు చేస్తున్న క్యాంపు కార్యాలయం భవనాన్ని ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి పరిశీలించారు. అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించి, అవసరమైన మార్పులు సూచించారు. బిల్డింగ్‌పై అంతస్తులో నివాసం, కింది అంతస్తులో ఆఫీస్ ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. ఆ తర్వాత పవన్ అక్కడి నుంచి నేరుగా జనసేన కార్యాలయం చేరుకున్నారు. అనంతరం పవన్ కల్యాణ్ ఏపీ సచివాలయంకు వెళతారని, అక్కడ తన పేషీని పరిశీలిస్తారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.

పవన్ కల్యాణ్‌కు సాయి ధరమ్‌తేజ్ స్పెషల్ గిఫ్ట్
ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పిఠాపురం ఎమ్మెల్యేగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొణిదెల పవన్ కల్యాణ్‌కు అభిమానులు, ప్రముఖులతో పాటు కుటుంబసభ్యులు అభినందనలు తెలుపుతున్నారు.తాజాగా, పవన్ కల్యాణ్ మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌ ఓ స్పెషల్ గిఫ్ట్‌ను అందజేశాడు.

దీనికి సంబంధించిన ఫొటోను సాయి ధరమ్ తేజ్ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశాడు. సాయిధరమ్ తేజ్ ఇటీవల పవన్ కల్యాణ్ గెలిస్తే కాలినడకన తిరుమల వస్తానని మొక్కుకొని శనివారం ఆ మొక్కు తీర్చుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కల్యాణ్ కు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మంచి గిఫ్ట్ అందించాడు. ‘‘నన్ను స్టార్ వార్స్ లెగోకు పరిచయం చేసిన నా ప్రియమైన జేడీ మాస్టర్ అండ్ డిప్యూటీ సీఎంకు.. చివరకి నా చిన్ననాటి రోజులను తిరిగి పొందేందుకు అతనిలోని చైల్డ్‌కు గిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ లభించింది. ’’ అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు.

To my beloved Jedi master & deputy CM - the man who introduced me to Star Wars and Lego

Now finally,I got a chance to give a gift for the child in him, to relive my childhood days.
From his young PADUWAN.… pic.twitter.com/VdQIn9sU4w

— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 16, 2024

పిఠాపురంలో పవన్ కల్యాన్ ఘన విజయం
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన అమరావతి అసెంబ్లీకి వెళ్లడమే తరువాయి. తాజాగా వెల్లడైన ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి వంగా తీపై పవన్ కల్యాణ్ 50వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

జనసేనాని పవన్ ఈసారి ఎలాగైనా జగన్‌ను ఓడిస్తానని శపథం చేశారు. ఇప్పుడు పవన్ చెప్పిన విధంగానే జగన్‌ను ఓడించటంలో పవన్ కీలక పాత్ర పోషించారు. జనసేన 21 ఎమ్మెల్యే, 2ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. తాజా ట్రెండ్స్ మేరకు జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపు దిశగా వెళ్తోంది. 100శాతం స్ట్రైకింగ్ రేట్‌తో పవన్ విజయం సాధించారు.  ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త రికార్డు అని చెప్పాలి.

రాష్ట్రంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలోనూ జనసేన భాగస్వామి కానుంది. పవన్‌కు రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. కేంద్రంలో మోడీ మూడోసారి ప్రధాని కావటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పవన్ రాజకీయం కీలకంగా మారుతోంది. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా పవన్ ఇప్పుడు రాష్ట్రంలో పాలనలో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.

చంద్రబాబు ఇంటికి బోయపాటి శ్రీను
విశ్వంభర, హైదరాబాద్ : ఏపీలో టీడీపీ శ్రేణుల కోలాహాలం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ సీపీ పార్టీ గుర్తు అయిన ఫ్యాన్‌‌ను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇళ్లలో ఉన్న ఫ్యాన్లను రోడ్డుపైకి తీసుకోచ్చి విరగ్గొడుతున్నారు. మరోవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ఇంటి వద్ద కోలాహలం ప్రారంభమైంది. రాజకీయ ప్రముఖులతోపాటు పార్టీ ముఖ్య నాయకులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. సినీ దర్శకుడు బోయపాటి శ్రీను చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఇంకో వైపు జనసేన సైనికులు ఎర్ర కండువాలతో హల్ చల్ చేశారు. విజయవాడ, హైదరాబాద్‌తోపాటు ఏపీ వ్యాప్తంగా సంబురాల్లో మునిగిపోయారు.

రిజల్ట్స్ తర్వాత జనసేన ఉండదు.. పవన్‌పై వేణు స్వామి జోస్యం!
ఏపీలో ఎన్నికల ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రచారం శైలి, పోలింగ్ సరళి చూసిన తర్వాత ఫలితాలను అంచనా వేయడం ఎవరితరం కావడం లేదు. అన్ని పార్టీ బయటకు ధీమాగా కనిపిస్తున్నా.. ఎక్కడో తెలియని భయాందోళనలో ఉన్నాయి. ఇక రాజకీయ విశ్లేషకులకు కూడా ఈసారి జరిగిన పోలింగ్ విధానం అంతుపట్టడం లేదు. దీంతో ఎవరు గెలుస్తారో అంత సులభంగా చెప్పలేక పోతున్నారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఒక టెన్షన్ అయితే.. పిఠాపురంలో పవన్ పరిస్థితి ఏంటీ అనే విషయంలో కూడా డబుల్ టెన్షన్ పట్టుకుంది.

ఏపీలో రాజకీయాలపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు. మరోసారి జగన్ సీఎం అవుతారని చెప్పారు. చంద్రబాబుకు రాజయోగం లేదని అన్నారు. ఇక పవన్ కల్యాణ్ సినిమాలు చేసుకుంటే మంచిదని చూపించారు. పవన్ ప్రభావం ఏపీలో ఉండదని చెప్పారు. పిఠాపురంలో కూడా ఆయన గెలవడం కష్టమేనని అన్నారు. ఎన్నికల తర్వాత ఏపీలో ఓ పార్టీ ఉండదని జోస్యం చెప్పారు. అయితే.. ఆయన పార్టీ పేరు చెప్పలేదు. కానీ.. వేణు స్వామి చెప్పే విధానం బట్టి జనసేన ఉండదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

గతంలో కూడా ఏపీ రాజకీయాలపై చాలా సార్లు జోతిష్యం చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయనను చాలా మంది ట్రోల్ చేశారు. మరి ఏపీ విషయంలో వేణుస్వామి జోతిష్యం నిజం అవుతుందో లేదో చూడాలి. ఆయన మాత్రం తన దగ్గరు ఉన్న జగన్, చంద్రబాబు, పవన్ జాతకాలు చూసి చెప్పానని అన్నారు. గ్రౌండ్ లో ఉండే రాజకీయాలు తనకు తేలియదని.. కేవలం రాశులు, నక్షత్రాలు చూసి మాత్రమే చెప్పానని అన్నారు.

పవన్‌తో నాకు పోలికేంటీ.. ఫ్యాన్స్‌పై రేణూదేశాయ్ ఫైర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, అతని మాజీ భార్య రేణూదేశాయ్‌కి చెందిన ఏ విషయం అయినా వెంటనే వైరల్ అవుతుంది. ప్రతీ చిన్న విషయం కూడా యూత్‌ని ఆకట్టుకుంటుంది. వీళ్లిద్దరూ విడిపోయి పదేళ్లు దాటినా.. వారి వివాహం, విడాకులు అంశం ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తాయి. రేణుదేశాయ్ సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు చేస్తే నెటిజన్లు ఖచ్చితంగా పవన్ కల్యాణ్ ప్రస్తావన తీసుకొని వస్తారు.

రీసెంట్‌గా రేణూదేశాయ్ చేసిన ఓ పోస్టుపై కూడా పవన్ ఫ్యాన్స్ స్పందించారు. అయితే, ఫ్యాన్స్ కామెంట్స్‌పై రేణూదేశాయ్ ఫైర్ అయ్యారు. రేణుదేశాయ్‌కి పెంపుడు జంతువులు అంటే ఇష్టం. ఆమె జంతువులను చాలా ప్రేమగా చూసుకుంటారు. రీసెంట్‌గా ఆమె తన పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

దీనిపై పవన్ ఫ్యాన్ ఒకరు.. 'మీది కూడా పవన్ కల్యాణ్ లాగే గోల్డెన్ హార్ట్’ అంటూ కామెంట్ పెట్టారు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఏం చేసినా పవన్ కల్యాణ్‌తో పోల్చడం సరికాదని మండిపడ్డారు. తనకు పదేళ్ల వయసు నుంచి జంతువులంటే ప్రేమని ఆమె చెప్పుకొచ్చారు. కానీ.. పవన్ కల్యాణ్ యానిమల్ లవర్ కాదని జవాబిచ్చారు. తన జీవితంలో లేని వారితో కంపేర్ చేసి ఎందుకు ఇబ్బంది పెడతారని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా నెటిజన్ పెట్టిన ఆ కామెంట్ స్క్రీన్ షాట్ తీసి మళ్లీ పోస్టు చేశారు. ఇలాంటి కామెంట్స్ బాధ, ఆవేదన కలిగిస్తాయని ఆమె రాసుకొచ్చారు.

రేపు పోలింగ్.. తమ్ముడిపై నాగబాబు సెన్సేషనల్ పోస్ట్
విశ్వంభర, వెబ్ డెస్క్ : మెగా బ్రదర్స్ బాండింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకరి నిర్ణయాలకు ఒకరు కట్టుబడి ఉండటమే కాకుండా తగిన ప్రోత్సాహం కూడా ఇస్తుంటారు. గతంలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి డబ్బులు లేకుంటే చిరంజీవి సహాయం చేసిన విషయం తెలిసిందే.

నిన్ను నమ్మని వాళ్ల కోసం కూడ ఎందుకు నిలబడతావ్ అని అడిగితే 'చెట్టుని చూపిస్తాడు అది నాటిన వాళ్లకి మాత్రమే నీడనిస్తుందా అని...

నీతో నడవని వాళ్ల కోసం కూడ ఎందుకు నిందలు మోస్తావ్ అని అడిగితే 'వర్షాన్ని చూపిస్తాడు తనకి మొక్కని 'రైతు కంటిని తడపుకుండా పంటనే తడపుతుందని....

అప్పట్నుంచి… pic.twitter.com/uqjCAkEKXe

— Naga Babu Konidela (@NagaBabuOffl) May 12, 2024

తాజాగా జనసేన పార్టీ గెలుపు కోసం నాగబాబు ఓ రేంజ్ లో కష్టపడ్డారు. ఈ ఎన్నికల్లో టికెట్​ త్యాగం చేసినా కూడా ఏమాత్రం నిరాశకు లోనవకుండా మరితం రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు బాధ్యతలను నాగబాబు తన భుజాలపై వేసుకుని నడిపిస్తున్నారు. అందులో భాగంగానే తెల్లవారితే ఎన్నికలు అనగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం పై ఓ ఆసక్తికరమైన పోస్టును వదిలారు.

నిన్ను నమ్మని వాళ్ల కోసం కూడా ఎందుకు నిలబడతావ్ అని అడిగితే చెట్టును చూపిస్తాడు. అది నాటిన వాళ్లకి మాత్రమే నీడనిస్తుందా అని... నీతో నడవని వాళ్ల కోసం ఎందుకు నిందలు మోస్తావ్ అని అడిగితే వర్షాన్ని చూపిస్తాడు తనకి మొక్కిన రైతు కంటిని తడపకుండా పంటనే తడపుతుందని... అప్పట్నుంచి అడగడం మానేసి ఆకాశం లాంటి అతని ఆలోచనా విశాలతను అర్థం చేసుకోవడం మొదలెట్టాను... సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతుంది.. కూటమి రాబోతుంది... సిరా పూసిన సామన్యుడి వేలి సంతకంతో నీ గెలుపు సిద్దమైంది...విజయీభవ...!  అని నాగబాబు ఎక్స్ వేదికగా ట్వీట్​ చేశారు.