education - Vishvambhara News

చదువే పేదల తలరాతను మారుస్తుంది: రేవంత్ రెడ్డి
విశ్వంభర తెలంగాణ బ్యూరో: "సమాజంలో ఏ సమస్యకైనా విద్యే సరైన పరిష్కారం చూపుతుంది. చదువు వల్లనే అవకాశాలు మెరుగుపడతాయి, భవిష్యత్ నిర్మించబడుతుంది" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఈ మేరకు జడ్చర్ల మండలం చిట్టెబోయినపల్లిలో ఏర్పాటు చేయనున్న మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీ (IIIT) క్యాంపస్ నిర్మాణానికి శనివారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

రాజకీయ ప్రస్థానంపై స్ఫూర్తిదాయక ప్రసంగం

ముఖ్యమంత్రి తన రాజకీయ ప్రయాణాన్ని విద్యార్థులతో పంచుకుంటూ.. "నేను అచ్చంపేట నియోజకవర్గంలోని ఒక మారుమూల పల్లె నుంచి వచ్చాను. పట్టుదలతో కష్టపడి పనిచేయడం వల్లే రాజకీయాల్లోకి వచ్చిన 17 ఏళ్లలోనే ముఖ్యమంత్రిని కాగలిగాను. కనీసం మంత్రిగా కూడా పని చేయకుండానే మీ అందరి సహకారంతో ఈ స్థాయికి చేరుకున్నాను" అని పేర్కొన్నారు. విద్యార్థులు భాషను మెరుగుపరుచుకోవాలని, తాజా పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు.

విద్యకు ‘ప్రజా ప్రభుత్వం’ అగ్రతాంబూలం

పూర్వం పేదలకు పంచడానికి భూములు ఉండేవి. కానీ ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి కూడా భూమి లేని పరిస్థితి నెలకొంది. అందుకే పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక్కటే మార్గమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నామని, సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు.

జిల్లాపై ప్రత్యేక మమకారం
బూర్గుల రామకృష్ణారావు తర్వాత దాదాపు 75 ఏళ్లకు మహబూబ్‌నగర్ జిల్లాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లాను విద్యా, ఇరిగేషన్ పరంగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. "ఈ ఏడాదిలోనే IIIT భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. నిబద్ధత లేని చదువు జీవితానికి ఉపయోగపడదు. సమాజంలో గౌరవం పెరగాలంటే విద్యతో పాటు తల్లిదండ్రులను గౌరవించే సంస్కారం ఉండాలి" అని ఆయన హితబోధ చేశారు.

విద్యా శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
విశ్వంభర , హైదరాబాద్ : బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విద్యా కమిషన్, విద్యా శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సమావేశం లో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్( FDR) జనరల్ సెక్రటరీ, మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు . ఈ సందర్భముగా పాఠశాల విద్యా వ్యవస్థలో లోపాలు, తీసుకురావాల్సిన సంస్కరణలపై చర్చిస్తున్నారు .

మనిషి గౌరవాన్ని నిలబెట్టేది విద్య ఒక్కటే- రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్
విశ్వంభర' కడ్తాల్' జూలై 23 : - కడ్తాల్ మండలం వెలుగు రాళ్ల తండా కు చెందిన ఇస్లావత్ మారుతి కుమార్ జేఈఈ ప్రవేశ పరీక్షలో లో ఆల్ ఇండియా ఎస్టీ కేటగిరిలో 391వ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మండల మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ విద్యార్థిని సత్కరించి రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ నుండి 5000 రూపాయలు నగదు అందించారు ఎస్టి కేటగిరిలో ఆల్ ఇండియా ర్యాంకు సాధించడం గిరిజన జాతికి గర్వకారణం అని మెచ్చుకున్నారు. అదేవిధంగా ఇంకా ఉన్నత చదువు అభ్యసించడానికి మా ట్రస్టు ద్వారా సహాయం అందజేస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదిగి దేశానికి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు పాండు, శ్రీను, కృష్ణ,  శ్రీను చందర్, వెంకటేష్, రతన్, గణేష్ రవి నాయకులు తదితరులు పాల్గొన్నారు

బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానం
విశ్వంభర న్యూస్ కేశంపేట :- ప్రభుత్వ ఉపాధ్యాయులకు బదిలీలు సహజమని ఎమ్మెల్యే, మండల విద్యా శాఖ అధికారి అన్నారు మండల పరిధిలోని జిల్లా పరిషత్ కొత్తపేట ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తూ,బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులకు ఘనంగా వీడుకోలు సమావేశం స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల కొత్తపేట గ్రామంలో ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా విద్యా శాఖ అధికారి టి.మనోహర్ మాట్లాతు,ఉద్యోగికి బదిలీ తప్పనిదని కాబట్టి ఇక్కడ ఎలా విధులు నిర్వహించారో మరో పాఠశాలలో కూడా అలాగే పని చేసి మరింత ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్,సాగర్, శ్రీనివాసరావు,సాయి ప్రసాదం, శిరీష, శశికళ, కవిత, సుజాత, అబ్దుల్ బారి,రామ్ శంకర్,రాజు తో పాటు గ్రామ మాజీ సర్పంచ్ జగదీశ్వర్,మాజీ సర్పంచ్ నవీన్ కుమార్,మాజీ ఎంపీటీసీ మల్లేష్ యాదవ్,మాజీ ఎస్ఎంసి చైర్మన్ యాదయ్య, ప్రస్తుతం పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కృష్ణయ్య రాజు,హారతి తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల..
తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడదల అయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు విడుదల చేశారు. వీటిని హైదరాబాద్ లోని హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఎంజీ వర్సిటీ ఇంఛార్జి విసి నవీన్ మిట్టల్ కలిసి విడుదల చేశారు.

రాష్ట్రంలో రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం టీజీ ఎడ్సెట్ ఎగ్జామ్ ను నిర్వహించారు. మే 23న నిర్వహించిన ఎగ్జామ్ కు మొత్తం 33,879 మంది అప్లై చేసుకున్నారు. అయితే ఇందులో 29, 463 మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు. ఈసారి ఎడ్‌సెట్‌ పరీక్షలను నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివ‌ర్సిటీ నిర్వహించింది.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఈడీ కాలేజీల్లో మొత్తం 14, 285 బీఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 96.90 శాతం మంది తాజా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్‌డ్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ ఆదివారం ఉదయం ఫలితాలను ప్రకటించింది. అభ్యర్థులు jeeadv.ac.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. పేపర్ 1, పేపర్ 2 రెండింటి స్కోర్‌ కార్డ్‌లను చూడవచ్చు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీస కటాఫ్ 93.2 పర్సంటైల్‌గా ఉంది.

2023లో కటాఫ్ పర్సంటైల్ 90.7, 2022లో 88.4గా ఉంది. అయితే, ఈసారి కటాఫ్ పర్సంటైల్ ఎక్కువగా ఉంది. ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటి 360 మార్కులకు 355 సాధించి కామన్ ర్యాంక్ లిస్ట్(సీఆర్ఎల్‌)లో టాపర్‌గా నిలిచాడు. ఇక ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ద్విజా ధర్మేశ్ కుమార్ పటేల్ 360 మార్కులకు 332 సాధించి సీఆర్ఎల్-7తో టాప్ మహిళా ర్యాంకర్‌గా నిలిచింది.

ఈ మేరకు కామన్ ర్యాంక్ లిస్ట్, కేటగిరీ ర్యాంకుల జాబితాను ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. కాగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష మే 26, 2024న దేశవ్యాప్తంగా రెండు సెషన్‌లలో జరిగింది. జూన్ 2న ఆన్సర్ కీ విడుదలైంది. టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్‌ మార్కులు గణనీయంగా పెరిగాయి.

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో ఐడీ, పుట్టిన తేదీ వివరాలు, క్యాప్చాను ఎంటర్ చేసి హాల్ టిక్కెట్లను పొందవచ్చు. ఈనెల 9వ తేదీన ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. మెయిన్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 563 పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

తెలంగాణలో 563 గ్రూప్-1 సర్వీసుల పోస్టు లకు జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ఓఎంఆర్ పద్దతిలో పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తామని తెలిపారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు అంటే ఉదయం 10 గంటల తరువాత గేట్లు మూసివేస్తామని వెల్లడించారు.

బయో మెట్రిక్ ఇవ్వని అభ్యర్థుల జవాబు పత్రాలు మూల్యాంకనం చేయబోమని స్పష్టంచేశారు. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతి అరగంటకోసారి బెల్ మోగించి పరీక్ష సమయాన్ని తెలియజేస్తామని, అవసరమైతే అభ్యర్థులు ఇన్విజిలేటర్ ను అడిగి సమయం తెలుసుకోవచ్చన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేరును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)గా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.

ఏపీ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ ప్రాథమిక కీ విడుదల..!
ఏపీ ఎప్‌సెట్ ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక 'కీ'ని ఇవాళ(శుక్రవారం) ఉదయం 10గంటలకు విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ'పై మే 26న ఉదయం 10 గంటల వరకు అభ్యంతరాలు తెలిపడానికి అవకాశం కల్పించనున్నారు. మాస్టర్ క్వశ్చన్ పేపర్లు, రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

గురువారం అగ్రికల్చర్, ఫార్మసీ కీని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు మే 16న ప్రారంభమైన ఏపీ ఎప్ సెట్ -2024 పరీక్షలు మే 23తో ముగిశాయి. ఈ పరీక్షలకు సంబంధించి మొత్తం రెండు విభాగాలకు కలిపి 3,62,851 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఇందులో 3,39,139 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 93.47 శాతం హాజరయ్యారు. ఇక విభాగాలవారీగా పరిశీలిస్తే ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 2,74,213 మందికి గాను 2,58,373 (94.22 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక బైపీసీ విభాగానికి సంబంధించి మొత్తం 88,638 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 80,766 (91.12 శాతం) విద్యార్థులు హాజరయ్యారు.