Abhijit Dipke - Vishvambhara News

ప్రభుత్వం దారికి రాకపోతే మార్చేస్తాం.. సీజేపీ ఫౌండర్ అభిజిత్ దిప్కే హెచ్చరిక
CJP, Cockroach Janata Party Abhijit Dipke: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల ఉద్యమం ఇంకా ముగియలేదని, అవసరమైతే దీన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తప్పించినట్లే, ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని కూడా మార్చేస్తామని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై కూడా అభిజిత్ దిప్కే విమర్శలు గుప్పించారు. మోదీ వీడియోలు బాగా చేస్తున్నారని, ప్రధాని పదవిని వదిలి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారవచ్చని ఎద్దేవా చేశారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పోలీసులు అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు.

విద్యార్థులు ఉగ్రవాదులు కాదని, వారే దేశ భవిష్యత్తని పేర్కొన్న అభిజిత్ దిప్కే, విద్యార్థులపై వేధింపులను ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పెల్లెట్ తుపాకులు వినియోగించేందుకు అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ప్రజల గొంతును అణిచివేసే ప్రయత్నం చేస్తే యువతే తగిన సమాధానం చెబుతుందని, అవసరమైతే ప్రభుత్వాన్నే మార్చే శక్తి యువతకు ఉందని వ్యాఖ్యానించారు.