Gig Workers Strike - Vishvambhara News

డిమాండ్లు నెరవేర్చండి.. లేదంటే సీఎం నివాసం ముట్టడిస్తాం
LB Nagar Protest: హైదరాబాద్‌లో గిగ్ వర్కర్ల సమ్మె మరింత ఉధృతమవుతోంది. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ డ్రైవర్లతో పాటు ఆటో డ్రైవర్లు ఎల్బీనగర్‌లో ఆందోళనకు దిగారు. వందలాది మంది వాహనాలను రోడ్డుపై నిలిపివేయడంతో ఎల్బీనగర్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రింగ్ రోడ్డు, సాగర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులతో పోలీసులు చర్చలు జరుపుతూ శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి సరైన నిర్ణయం తీసుకోకపోతే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని గిగ్ వర్కర్ల సంఘాలు హెచ్చరించాయి. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.