protest - Vishvambhara News

తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సమస్యల 26న ఛలో అసెంబ్లీ
విశ్వంభర న్యూస్ డిండి 24.07.2024  : - డిండి మండల కేంద్రంలో బుధవారం నాడు భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై  26 తారీకు న చలో  ఇంద్ర పార్క్ ధర్నా  కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ,ఏ ఐ టీ యూ సీ జిల్లా ప్రధాన కార్యదర్శి  నూనె వెంకటేశ్వర్లు  డిండి మండల సమావేశంలో కార్మికులకు పంపించారు..
నగరాలను సుందరంగా దిగుతున్న  భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా పక్కనపెట్టి  ప్రభుత్వాలు వీరి జీవితాలతో చెలగాటమాడుతున్నారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ఎన్నో సంవత్సరాలు పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కి 44 కోడ్లు న్న చట్టాలను 4 నాలుగు కోడ్లు గా  కుదించి కార్మికుల  పొట్టను కోరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా మరణించిన కార్మికులకు  5 లక్షలు పెంచాలని ,ప్రమాదవశాత్తు మరణించిన కార్మికునికి  10లక్షలు , కార్మికుని కూతురు పెళ్లి కానుక లక్ష రూపాయలు , కార్మికుని కూతురు కానుపు కూడా సహాయము  50 వేలకు పెంచాలని,  కార్మికులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, నిజమైన కార్మికుల కు రోజుల తరబడి  మీ సేవ చుట్టూ తిరుగుతున్నా, తంబు పడడం లేదు  పేర్లు తప్పులున్న, ఏ ఎల్ ఓ, కు కార్డులో పేరు పొందుపరచేల ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి, లింగమయ్య ,ఏ ఐ టీ యూ సీ నాయకులు విద్యాసాగర్ ,డిండి పట్టణ అధ్యక్షులు, సాయిలు, నరసింహ, సిహెచ్ వెంకటయ్య,రాములు ,పరశురాం ,గంగయ్య,నరేందర్ ,మల్లయ్య ,తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ధర్నా
విశ్వంభర, కల్వకుర్తి, జులై 22 :  -కల్వకుర్తిలో కెసిఆర్ ప్రభుత్వంలో  240 డబుల్ బెడ్ రూమ్ లు,నిర్మించి లక్కీ డీప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడిచినప్పటికీ డబుల్ బెడ్ రూమ్ల లబ్ధిదారులకు పట్టాలిచ్చి హ్యాండ్ వర్  చేయకపోవడంతో లబ్ధిదారులు డబుల్ బెడ్ రూమ్ లను ముట్టడించి డబల్ బెడ్ రూమ్ ల పైకి ఎక్కి నిరసన తెలిపారు, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మా డబల్ బెడ్రూమ్ లు మాకు హ్యాండ్ వర్ చేయాలని లేని పక్షంలో మేమే హ్యాండ్ వర్ చేసుకుంటామని లబ్ధిదారులు హెచ్చరించారు, లబ్ధిదారులకు మద్దతుగా సిఐటియు నాయకులు, ఏపీ మల్లయ్య ఆంజనేయులు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు

మాజీ ముఖ్యమంత్రికి ఆర్య వైశ్య మహాసభ ఘన నివాళులు
హైద్రాబాద్ , విశ్వంభర :-మాజీ ముఖ్యమంత్రి కీ.శే కొణిజేటి రోశయ్య జయంతి సందర్బంగా ఖైరతాబాద్  ఆర్య వైశ్య మహాసభలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా  నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మి నారాయణ , మహిళా విభాగ అధ్యక్షురాలు ఉప్పల శారద,కోశాధికారి కాచం సుష్మ లు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి గా ,తమిళనాడుకి గవర్నర్ గా పలు పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు అని, వారు చేసిన సేవలను కొనియాడారు . అలాగే వైశ్య కుటుంభంలో పుట్టిన తాను వైశ్య జాతికి ఎన్నో విధాలుగా సేవలు అందించిన మహనీయుడు అని అన్నారు .పలువురు ఆర్య వైశ్య మహాసభ నాయకులు పాల్గొన్నారు

VIRAL: రోడ్లపై నీటి కుంటలు.. మహిళ వినూత్న నిరసన
హైదరాబాద్‌లో చిన్న వర్షానికే రహాదారులన్నీ జలమయం అవుతున్నాయి. కొన్నిచోట్ల నడి రోడ్డుపై నీటి కుంటలు ఏర్పడుతున్నాయి. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, గత రెండు రోజులుగా కురిసిన చిన్న వర్షానికే నాగోల్‌లోని ఆనంద్ నగర్‌లో రోడ్ల దుస్థితి దారుణంగా తయారైంది. అడుగడుగున గుంతలుండటంతో ఆ ప్రాంతమంతా బురదమయమైంది. దీంతో అక్కడి కాలనీ వాసులంతా నడి రోడ్డుపై నిరసనకు దిగారు.

అయితే, అందులో ఒక మహిళ మరొక్క అడుగు ముందుకేసి రోడ్డు దుస్థితి బాగాలేదనీ.. ఆనంద్ నగర్‌లో రోడ్లు పాడైపోయిన ఎవరూ పట్టించుకోవడంలేదని.. రోడ్డు మీద ఉన్న నీటి కుంటలోకి దిగి నిరసన తెలిపింది. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కాగా, దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్, నాగోల్‌లోని ఆనంద్ నగర్‌లో రోడ్ల దుస్థితి బాగాలేదని.. నడి రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు https://t.co/nUsAlRL2ZR pic.twitter.com/2uBSmQDY95

— Telugu Scribe (@TeluguScribe) May 23, 2024