Nagababu - Vishvambhara News

జన సైనికురాలి కుటుంబానికి 5 లక్షల చెక్ అందించిన నాగబాబు
విశ్వంభర న్యూస్ మంగళగిరి : - మన్యం జిల్లాలోని పాలకొండ నియోజక వర్గంకు చెందిన దుప్పాడ కుమారి కుటుంబానికి 5 లక్షల బీమా చెక్కును అందజేసిన జనసేన PAC చైర్మన్ కొణిదల నాగబాబు.

పాలకొండ నియోజకవర్గంలోని పాలకొండ మునిసిపాలిటీలో పెద్దకాపు వీధికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యురాలు దుప్పాడ కుమారి  ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకు 5 లక్షల చెక్కును జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరిలో  పంపిణి చేసిన జనసేన పార్టీ రాష్ట్ర PAC చైర్మన్ కొణిదెల నాగబాబు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు, జనసేన స్థానిక నాయకులు గులివెందుల లక్ష్మణ్,జనసేన శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన జానీ మరియు మాదాసి సంతోష్ పాల్గొన్నారు

ఆ వార్తలన్నీ ఫేక్.. టీటీడీ చైర్మన్ పదవిపై నాగబాబు
ఏపీలో కూటమి భారీ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీదే కీలక పాత్ర అయిపోయింది. ఎందుకంటే కూటమి గెలుపులో పవన్ కల్యాణ్‌ ది కీలక పాత్ర. అందుకే పవన్ కల్యాణ్‌ తర్వాత జనసేనలో కలకంగా ఉన్న ఆయన అన్న నాగబాబుకు ఏదైనా కీలక పదవి లభిస్తుందేమో అనే ప్రచారం మొదలైంది.

ఇందులో భాగంగానే ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి వస్తుందని ఉదయం నుంచి ప్రచారం జరుగుతోంది. మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా వాటిపై ఆయన స్పందించారు. తనకు టీటీడీ చైర్మన్ పదవి అంటూ వస్తున్న వార్తలన్నీ ఫేక్ అంటూ కొట్టి పారేశారు. తన నుంచి గానీ, పార్టీ నుంచి గానీ ప్రకటన వస్తేనే నమ్మాలంటూ ఆయన చెప్పారు.

అయితే కూటమి ప్రభుత్వంలో జనసేనది కీలక పాత్ర కాబట్టి.. కచ్చితంగా నాగబాబుకు ఏదో ఒక పదవి అయితే వస్తుందని అంతా నమ్మకంతో ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మా వాడైనా పరాయి వాడే.. నాగబాబు కౌంటర్ బన్నీకేనా?
విశ్వంభర, వెబ్ డెస్క్ : ఏపీ ఎన్నికలు మెగా ఫ్యామిలీలో మరోసారి చిచ్చు పెట్టాయి. ఇప్పటికే అల్లు మెగా ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నాయన్న చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలియజేయడంతో వీరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయని తెలుస్తోంది.

మెగా ఫ్యామిలీలో హీరోగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తుండగా ఆయనకు మద్దతు తెలియజేయకుండా అల్లు అర్జున్ తన స్నేహితుడు వైసీపీ అభ్యర్థి శిల్ప రవికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ ఇప్పటికే మండిపడ్డారు. అయితే తాజాగా నాగబాబు సైతం పరోక్షంగా బన్నీ పేరు ప్రస్తావనకు రాకుండా ఆయనకు ఘాటు కౌంటర్ ఇచ్చారని చెప్పాలి.

ఈ సందర్భంగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడు అయినా సరే పరాయి వాడే. మాతో నిలబడే వాడు పరాయివాడైన మా వాడే అంటూ చేసిన పోస్ట్ బన్నీని ఉద్దేశించి చేశారని తెలుస్తోంది. అయితే ఈ పోస్టుపై బన్నీ ఫాన్స్ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఇదే పోస్ట్ కనుక ఎన్నికలకు ముందు చేసి ఉంటే పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కు డామేజ్ జరిగేదని పలువురు ఈ పోస్టులపై కామెంట్లు చేస్తున్నారు.

మరికొద్ది గంటల్లో ఎన్నికలు అనగా… నాగబాబుకు ఈసీ బిగ్​ షాక్
విశ్వంభర, వెబ్ డెస్క్ : ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో జనసేన అధినేత పవన్ సోదరుడు నాగబాబుకు ఈసీ భారీ షాక్ ఇచ్చింది. ఇటీవల నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఓ వీడియో రిలీజ్​ చేశారు. అందులో భాగంగా ఓటర్లకు డబ్బు ఇచ్చిన తర్వాత గుర్తుగా చేతి వేలికి కూడి ఇంకు వేస్తున్నారని ఆ వీడియోలో వివరించారు.

ఈ క్రమంలోనే ఆయన చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగబాబు ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ఓటర్లను రాంగ్ ట్రాక్ లోకి తీసుకెళ్లారంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జాయింట్ కలెక్టర్​, రిటర్నింగ్ అధికారకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. భారత ఎన్నికల సంఘం నియమించిన అధికారులకు మాత్రమే చెరగని సిరా ఉపయోగించే అధికారం ఉందని, ఎవరైనా సిరాను వేరే అవసరాలకు వినియోగిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఈసీ వార్నింగ్ ఇచ్చింది.

ఓటర్ మహాశయులార బీ అలర్ట్ మీ ఓటు దోపిడీ కాబోతుంది

సిరా పూసి ఓటు వెయ్యకుండానే మీ ఓటుని కాజేసే వైసిపి కుట్ర ని తరిమికొట్టండి....@ECISVEEP#beawareofbrastachars #castyourvote pic.twitter.com/vRdyD35ZSt

— Naga Babu Konidela (@NagaBabuOffl) May 11, 2024

రేపు పోలింగ్.. తమ్ముడిపై నాగబాబు సెన్సేషనల్ పోస్ట్
విశ్వంభర, వెబ్ డెస్క్ : మెగా బ్రదర్స్ బాండింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకరి నిర్ణయాలకు ఒకరు కట్టుబడి ఉండటమే కాకుండా తగిన ప్రోత్సాహం కూడా ఇస్తుంటారు. గతంలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి డబ్బులు లేకుంటే చిరంజీవి సహాయం చేసిన విషయం తెలిసిందే.

నిన్ను నమ్మని వాళ్ల కోసం కూడ ఎందుకు నిలబడతావ్ అని అడిగితే 'చెట్టుని చూపిస్తాడు అది నాటిన వాళ్లకి మాత్రమే నీడనిస్తుందా అని...

నీతో నడవని వాళ్ల కోసం కూడ ఎందుకు నిందలు మోస్తావ్ అని అడిగితే 'వర్షాన్ని చూపిస్తాడు తనకి మొక్కని 'రైతు కంటిని తడపుకుండా పంటనే తడపుతుందని....

అప్పట్నుంచి… pic.twitter.com/uqjCAkEKXe

— Naga Babu Konidela (@NagaBabuOffl) May 12, 2024

తాజాగా జనసేన పార్టీ గెలుపు కోసం నాగబాబు ఓ రేంజ్ లో కష్టపడ్డారు. ఈ ఎన్నికల్లో టికెట్​ త్యాగం చేసినా కూడా ఏమాత్రం నిరాశకు లోనవకుండా మరితం రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు బాధ్యతలను నాగబాబు తన భుజాలపై వేసుకుని నడిపిస్తున్నారు. అందులో భాగంగానే తెల్లవారితే ఎన్నికలు అనగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం పై ఓ ఆసక్తికరమైన పోస్టును వదిలారు.

నిన్ను నమ్మని వాళ్ల కోసం కూడా ఎందుకు నిలబడతావ్ అని అడిగితే చెట్టును చూపిస్తాడు. అది నాటిన వాళ్లకి మాత్రమే నీడనిస్తుందా అని... నీతో నడవని వాళ్ల కోసం ఎందుకు నిందలు మోస్తావ్ అని అడిగితే వర్షాన్ని చూపిస్తాడు తనకి మొక్కిన రైతు కంటిని తడపకుండా పంటనే తడపుతుందని... అప్పట్నుంచి అడగడం మానేసి ఆకాశం లాంటి అతని ఆలోచనా విశాలతను అర్థం చేసుకోవడం మొదలెట్టాను... సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతుంది.. కూటమి రాబోతుంది... సిరా పూసిన సామన్యుడి వేలి సంతకంతో నీ గెలుపు సిద్దమైంది...విజయీభవ...!  అని నాగబాబు ఎక్స్ వేదికగా ట్వీట్​ చేశారు.