RS Praveen Kumar - Vishvambhara News

"తప్పులు మీరు చేసి మమ్మల్ని బద్నాం చేస్తారా?"
విశ్వంభర,జగిత్యాల : జగిత్యాల కేంద్రంలో ఏర్పాటైన మెడికల్‌ కాలేజీ గెస్ట్‌ హౌస్‌లో బుధవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  బిఆర్ఎస్ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.తప్పులు మీరు చేసి మమ్మల్ని బదునాం చేస్తారా?" అంటూ మంత్రి ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలపై ఎప్పుడైనా ఆర్‌ఎస్‌ ప్రవీణ్ స్పందించారా? అని ఆయన నిలదీశారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవీణ్‌ ఏం చేశారో అందరికీ తెలుసని మంత్రి వ్యాఖ్యానించారు. బిఎస్పీ నేతగా ఉన్నప్పుడు కేసీఆర్ గురించి ఏం మాట్లాడవో వీడియోలు బయట పెట్టమంటావా?" అంటూ హెచ్చరించారు. జీవో 17 గురించి కూడా ప్రవీణ్‌కు సరైన అవగాహన లేదని విమర్శించారు. కోడిగుడ్ల కొనుగోలు వ్యవహారంలో 600 కోట్ల అవినీతి జరిగింది అనే ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్ననని , అడ్డగోలుగా ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు . దోచుకోవడం మీకు అలవాటు, మాకు కాదు అంటూ ఆయన మండిపడ్డారు.ఈ సమావేశంలో ఎమ్మెల్లే సంజయ్ కుమార్ , జిల్లా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

పేదలను కాల్చి చంపావ్.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై మల్లు రవి ఫైర్
పేదలు, బడుగు బలహీన వర్గాల పిల్లలను కాల్చి చంపిన చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ది అని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి అన్నారు. ప్రవీణ్ కుమార్ మతిస్థితితం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొల్లాపూర్‌లో బుల్డోజర్లతో ఇళ్లు కూల్చుతున్నారనే ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. అంతేకాదు.. బుల్‌డోజర్ సంస్కృతి తమది కాదని మల్లురవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చంపేటలో ఏం జరిగిందని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలో చెప్పాలని ఆర్ఎస్పీని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో ఎన్ కౌంటర్లు చేసింది నువ్వు కాదా? అని నిలదీశారు.

అచ్చంపేటలో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని మల్లురవి అన్నారు. ఒకే ఒక్క చిన్న ఘటన జరిగిందని.. అది కూడా బీఆర్ఎస్ నేత పోలింగ్ స్టేషన్‌లో విధ్వంసానికి ప్రయత్నించాడని ఆరోపించారు. దానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పోలిసులపై చర్యలు తీసుకోవడం మొదలు పెడితే.. ప్రవీణ్ కుమార్ దగ్గర నుంచే ఆ చర్యలు మొదలు పెట్టాలని అన్నారు. పరిటాల రవి హత్య జరిగిన కేసులో ప్రవీణ్ కుమార్ పై కూడా ఆరోపణలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు అనంతపురం ఎస్పీగా ఆర్ఎస్పీ ఉన్నారని మల్లు రవి గుర్తు చేశారు.

కొల్లాపూర్‌లో జరిగిన శ్రీధర్ రెడ్డి హత్య కేసులు పోలీసులు విచారిస్తున్నారని చెప్పారు. త్వరలోనే నిజాలన్ని బయటకు వస్తాయని మల్లు రవి అన్నారు. కేసీఆర్ చెప్తే ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరారని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్‌ను చీల్చడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అది వర్క్ అవుట్ కాలేదు కాబట్టి డైరెక్ట్‌గా బీఆర్ఎస్‌లో చేరారని మల్లు రవి అన్నారు.

శ్రీధర్ రెడ్డిది ముమ్మాటికీ రాజకీయ హత్యనే : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
విశ్వంభర, వెబ్ డెస్క్ : శ్రీధర్ రెడ్డిది ముమ్మాటికీ రాజకీయ హత్యనే అని, దీనికి నైతిక భాద్యత వహించి హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడి హత్యపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు అండతో బీఆర్ఎస్ నాయకులపై పట్టపగలే దాడులు జరుగుతున్నాయి.

వాళ్ల ప్రాణాలకు పెను ప్రమాదం పొంచి ఉందని డీజీపీకి మేము ఫిర్యాదు చేసిన పది రోజుల్లోనే వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, మృధు స్వభావి, శ్రీధర్ రెడ్డి గారు చాలా దారుణంగా హత్యకు గురయ్యారని తెలియజేశారు.

ఇది ముమ్మాటికి రాజకీయ హత్యనే అని, తెలంగాణలో ప్రతిపక్షమే ఉండకూడదని పక్కా ప్లాను ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం హత్యల సంస్కృతికి తెరలేపిందని, ఇది ప్రజా పాలన కాదు…ప్రతీకార పాలన అని మండిపడ్డారు. మంత్రి అండదండలతో యథేచ్చగా జరుగుతున్న దాడుల్లో అధికార పార్టీ నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వారిని పీడీ యాక్ట్ లాంటి చట్టాలను ప్రయోగించి జైల్లో పెట్టకపోవడం వల్లనే ఇలాంటి వరుస హత్యలు జరుగుతున్నాయని అన్నారు. నిందితులతో కుమ్మక్కైతున్న కొందరు స్థానిక పోలీసు అధికారులను, ఎంతటి వారైనా సరే, వారిపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి తప్పకుండా శిక్షించాలి.

బదిలీ చేయాలి అని పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావును మంత్రి వర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట నియోజవర్గాల్లోని సమస్యాత్మక గ్రామాల్లో వెంటనే కేంద్ర బలగాలు/స్పెషల్ పోలీసు బలగాలతో పికెట్లను ఏర్పాటు చేయాలని, ప్రాణాలకు ముప్పున్న బీఆర్ఎస్, ఇతర ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులకు వెంటనే రక్షణ కల్పించాలని కోరారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో అడుగంటిన శాంతిభద్రతలకు నైతిక బాధ్యత వహిస్తూ.. ముఖ్యమంత్రి- హోంమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గూండాలారా, మీ వరుస దాడులకు బెదరం అదరం. మీ మాఫియాలను రాజ్యాంగబద్ధంగా కుప్పకూల్చే దాకా నిద్రపోం ఖబర్దార్! అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.