Kodali Nani - Vishvambhara News

కొడాలి నానిపై కేసు నమోదు
ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మాజీమంత్రి కొడాలి నానికి గట్టి షాక్ తగిలింది. ఆయనపై పలువురు మాజీ వార్డు వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎన్నికలకు ముందు పలువురు వార్డు వాలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించిన సంగతి తెలిసిందే. దీంతో కొడాలి నాని తమను వేధించి బలవంతంగా రాజీనామా చేయించారంటూ ఆరోపిస్తూ వలంటీర్లు ఫిర్యాదు చేయడంతో గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన‌ట్లు సమాచారం.

ఎవరు బెదిరించినా భయపడను.. కొడాలి నాని
ఏపీలో ఎన్నికల ఫలితాలపై కొడాలి నాని మొదటిసారి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఫలితాలు పాచికలు వేసినట్టే జరిగాయన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీకి కావాల్సినట్టుగా పాచికలు పడ్డాయని.. అవి కూడా ఢిల్లీ నుంచే పడ్డాయంటూ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు కొత్త కాదంటూ వ్యాఖ్యానించారు.

తాను ఎన్నటికీ జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. కచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు. తమ పార్టీకి ప్రజల మద్దతు ఉందని.. మొన్నటి ఎన్నికల్లో 1.30 కోట్ల ప్రజలు ఓట్లు వేశారని.. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. కూటమికి ఆరు నెలల సమయం తమ పార్టీ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు.

ఎవరు బెదిరించినా భయపడేది లేదని.. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యల కోసమే టీడీపీ కూటమి ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కన పెట్టేసి.. పోలవరం, అమరావతి అంటూ తిరుగుతున్నాడని విమర్శలు గుప్పించారు కొడాలి నాని.

విజయం దిశగా కూటమి.. కొడాలి నాని కి ఘోర అవమానం
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. 175 అసెంబ్లీ స్థానాల్లో 153 స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ కేవలం 23స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను కనబరుస్తోంది. తొలి రౌండ్ నుంచే కూటమి అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కనబరుస్తున్నారు.

ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. వైసీపీ కంచుకోట రాయలసీమ జిల్లాల్లోనూ కూటమికే లీడ్ రావడం విశేషం. ఇదిలా ఉండగా అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలు సంబురాల్లో మునిగితేలారు.

బిగ్‌ స్క్రీన్‌పై ఫలితాలను విక్షిస్తున్న వారు తెరపై వైసీపీ నేతలు కనిపిస్తే ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ క్రమంలో తైరపై కొడాలి నాని కనించగా టీడీపీ తెలుగు మహిళా విభాగానికి చెందిన ఓ కార్యకర్త చెప్పుతో కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రెస్ మీట్‌లలో చంద్రబాబును ఇష్టం వచ్చినట్లుగా తిట్టే కొడాలి నాని ఓటమి చవిచూస్తుండటంతో టీడీపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.

కాగా, ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు వెనుదిరిగారు. గుడివాడలో కొడాలి నానిపై కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా గన్నవరంలోనూ వల్లభనేని వంశీపై యార్లగడ్డ వెంకట్రావు ముందంజలో ఉన్నారు. రౌండ్ రౌండ్‌కు కూటమి అభ్యర్థులకు మెజార్టీ పెరుగుతుండడంతో బందరు కౌంటింగ్ కేంద్రం నుంచి నాని, వంశీలు వెళ్లిపోయారు.

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత..!
గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ (గురువారం) నాని స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ.. సోఫాలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన నేతలు, గన్‌మెన్లు వైద్యులకు సమాచారం అందించారు.

ప్రధమ చికిత్స చేసిన అనంతరం కొడాలి నానికి వైద్యులు సెలైన్లు ఎక్కిస్తున్నారు. అయితే, నాని అతిగా ఆలోచించడంతోనే ఆరోగ్య సమస్యలు తలెత్తాయని అన్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని గన్‌మెన్లు, కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు. కాగా, విషయం తెలుసుకున్న నాని కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి హుటాహుటిన గుడివాడకు బయల్దేరి వెళ్లినట్లు సమాచారం.