money - Vishvambhara News

జులైలో రైతు భరోసా డబ్బులు: మంత్రి తుమ్మల
వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేసే రైతులకు రైతు భరోసా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జులైలో ఎకరానికి రూ.7500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని అన్నారు. అయితే, రైతుల నుంచి అఫిడవిట్ తీసుకున్న కౌలుదార్లకు మాత్రమే రైతు భరోసా సాయం అందుతుందని పేర్కొన్నారు. అలాగే ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి తమ పార్టీ కట్టుబడి ఉందని వెల్లడించారు.

కలెక్టర్ పేరులో ఫేస్‌బుక్ నకిలీ ఖాతా.. డబ్బులు వసూలు..!
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ప్రముఖుల పేర్లు, ఫొటోలతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను తెరిచి అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య పేరుతో ఫేస్‌బుక్ నకిలీ ఖాతాను సృష్టించారు కేటుగాళ్లు. ఈ విషయమై కలెక్టర్ ప్రావీణ్య పోలీసులకు ఇవాళ (గురువారం) ఫిర్యాదు చేశారు.

దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ ప్రావీణ్య పేరుతో సృష్టించిన నకిలీ ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులను వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. శ్రీలంక (+94776414080)కు చెందిన నెంబర్‌ను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వొద్దని కలెక్టర్ కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా రెండు రోజుల కిందట తెలంగాణ డీజీపీ రవి గుప్తా పేరుతో వాట్సాప్‌లో బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ‘రూ.50వేలు ఇస్తే.. నిన్ను కేసు నుంచి తప్పిస్తాం’ అంటూ నమ్మిస్తూ హైదరాబాద్‌లోని ఓ వ్యాపారవేత్తకు వాట్సాప్ కాల్ చేశాడు అగంతకుడు. అతడి కూతురుకు సైతం ఫోన్ చేసి బెదిరించినట్లు సమాచారం. ముందుగా వారిని మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ చేస్తామని బెదిరించారు. ఆ తర్వాత కేసు నుంచి తప్పించేందుకు రూ.50వేలు డిమాండ్ చేశారు. దుండగుడు చేసిన వాట్సాప్ కాల్ +92 కోడ్‌తో ఉన్నట్లు గుర్తించారు. ఈ నెంబరు పాకిస్తాన్ కోడ్ అని సైబర్ పోలీసులు తేల్చారు.