bc reservations - Vishvambhara News

తెలంగాణలో కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఖరారు
విశ్వంభర,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులను కేటాయించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ మేరకు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.

వివిధ కార్పొరేషన్‌లకు ఖరారు చేసిన రిజర్వేషన్లు

వివిధ కార్పొరేషన్‌లకు ఖరారు చేసిన రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్‌కు ఎస్టీ జనరల్, రామగుండం కార్పొరేషన్‌కు ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ కార్పొరేషన్ బీసీ మహిళ, మంచిర్యాల కార్పొరేషన్ బీసీ జనరల్, కరీంనగర్ కార్పొరేషన్ బీసీ జనరల్, జీహెచ్ఎంసీ మహిళ జనరల్, గ్రేటర్ వరంగల్ జనరల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్‌లలో మహిళ జనరల్‌ను ఖరారు చేశారు.

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్‌కు షాక్
విశ్వంభర,హైదరాబాద్ : తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. అత్యున్నత న్యాయస్థానం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరిస్తూ డిస్మిస్ చేసింది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని తేల్చి చెప్పింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి తీసుకునే చర్యలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో జరుగనున్న కేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చిస్తారా? అనే సందేహం వ్యక్తమౌతోంది.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నిల్, కానీ....
విశ్వంభర,హైదరాబాద్ : గడువు ముగిసినా జరగకుండా నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు మార్గం సుగమం చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 9ను నిలిపివేసిన ధర్మాసనం, పాత విధానం ప్రకారమే ఎన్నికలతో ముందుకు వెళ్లవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టత నిచ్చింది. మొత్తం రిజర్వేషన్లు ఏ పరిస్థితుల్లోనూ 50 శాతం పరిమితిని దాటకూడదని తేల్చిచెప్పింది.

ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో 9తో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన జీఓలు 41, 42లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ జీఓల కారణంగా రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరుకుంటాయని, ఇది సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం పరిమితికి విరుద్ధమని పేర్కొంటూ వాటిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి ఉత్తర్వులు శుక్రవారం రాత్రి అందుబాటులోకి వచ్చాయి.

సుప్రీంకోర్టు గతంలో రాహుల్ రమేశ్ వాగ్ కేసులో ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రస్తావించింది. ట్రిపుల్ టెస్ట్ నిర్వహించే పరిస్థితులు లేనప్పుడు, దామాషా ప్రకారం కేటాయించాల్సిన సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించవచ్చని ఆ తీర్పులో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించి ఎన్నికలు జరపవచ్చని సూచించింది.

అంతకుముందు ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ, ట్రిపుల్ టెస్ట్‌కు అనుగుణంగానే కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు కల్పించామని తెలిపింది. 50 శాతం పరిమితి అనేది కఠినమైన నియమం కాదని, ప్రత్యేక పరిస్థితుల్లో సవరించుకోవచ్చని వాదించింది. అయితే, ఈ వాదనలతో ప్రాథమికంగా ఏకీభవించని ధర్మాసనం, వికాస్ కిషన్‌రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని అభిప్రాయపడింది.

అదే సమయంలో రాజ్యాంగంలోని అధికరణ 243ఓ ప్రకారం ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోవడం లేదని, సెప్టెంబర్ 29న జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేయలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. కేవలం వివాదాస్పదంగా మారిన రిజర్వేషన్ల జీఓలను మాత్రమే నిలిపివేస్తున్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.