murali goud - Vishvambhara News

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన కాంగ్రెస్ నేత మురళి గౌడ్
విశ్వంభర,హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రం మురళి గౌడ్ వారి  కుమారుడు గుర్రం సంజయ్ గౌడ్ తో కలిసి శుక్రవారం వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భముగా త్వరలో జరుగనున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తనకు కాంగ్రెస్ పార్టీ  నుండి ఎమ్మెల్లే టికెట్ ను కేటాయించాలని విజప్తి చేసారు. ఈ సందర్భముగా మాట్లాడుతూ గతం లో జూబ్లీ హిల్స్ నియోజవర్గం నుండి ఒకసారి ఎమ్మెల్యే గా పోటీ చేసానని తెలిపారు. అలాగే కార్పొరేటర్ గా పని చేసానని , మరియు వారి కుమారుడు గుర్రం సంజయ్ గౌడ్ కూడా యూసుఫ్ గూడా కార్పొరేటర్ గా పనిచేయడ తో జూబ్లీహిల్స్ నియోజక వర్గ ప్రజలతో తనకు తన కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు . అందుకే ఈ సారి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, మరియు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు విజ్ఞప్తి చేస్తున్నానని మురళి గౌడ్ పేర్కొన్నారు