Bangalore - Vishvambhara News

చెత్త రిక్షా ను ప్రారంభించిన డిప్యూటీ కమిషనర్ సుజాత
విశ్వంబర ,సరూర్ నగర్  : -  సరూర్ నగర్ డివిజన్ వేంకటేశ్వర కాలనీ లో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెత్త సేకరించే రిక్షా ను సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ సుజాత ప్రారంభించారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ కాలనీ అసోసియేషన్ సభ్యులను అభినందిచారు. ప్రతి ఒక్కరు కాలనీ పరిశుభ్రత కొరకు సహకరించాలని కోరారు. ఈ కార్య్రమంలో శానిటేషన్ ఇన్చార్జి నీలిమ, ఎస్ ఎఫ్ ఏ శ్రీను, కాలనీ ఇన్చార్జి ప్రెసిడెంటు మారోజు శ్రీనివాస రావు , కోశాధికారి సాయి కిరణ్, మధుసూదన్ రెడ్డి, విజయ కుమార్,   నరేష్, సుధాకర చారి, ఎం వి ఎస్ ప్రసాద్, మురళీ కౌండిన్య , కనకారావు, వెంకట సాయి, తదితరులు పాల్గొన్నారు

అమానుషం.. కారును ఓవర్ టేక్ చేశాడని అంబులెన్స్ డ్రైవర్‌పై దాడి
కారును ఓవర్ టేక్ చేశాడని ఓ వ్యక్తి అంబులెన్స్ డ్రైవర్‌పై దాడికి దిగాడు. ఈ అమానుష ఘటన బెంగళూరులో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు-తుమకూరు జాతీయ రహదారిపై ఉన్న నేల మంగల టోల్ ప్లాజా వద్ద ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఐదునెలల బాలుడిని ఆక్సిజన్ సాయంత్రంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు.

ఈ క్రమంలో అంబులెన్స్ టోల్ ప్లాజా వద్దకు రాగానే డ్రైవర్ ఓ ఇన్నోవా కారును ఓవర్ టేక్ చేశాడు. దీంతో ఇన్నోవా కారులోని వ్యక్తులు అంబులెన్స్‌ను సుమారు 5కిలోమీటర్లు వెంబడించారు. అనంతరం అంబులెన్స్‌ను ఆపి డ్రైవర్‌ను చితకబాదారు. ఈ క్రమంలో అంబులెన్స్‌లో ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న బాలుడి తల్లిదండ్రులు దయచేసి వదిలేయండంటూ బతిమిలాడారు. అయినా వారు వినిపించుకోలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాడి చేసిన వారిని నెటిజన్లు కామెంట్లలో తిట్టిపోస్తున్నారు.

తప్పును ఒకప్పుకున్న హేమ.. వీడియో రిలీజ్
బెంగళూరు రేవ్ పార్టీ కేసు అనేసరికి అందరికి మొదట గుర్తొచ్చేంది నటి హేమ. నిజానికి ఈ కేసు హేమ కారణంగానే ఇంత సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించారు. రేవ్ పార్టీలో తాను లేనని నమ్మించేందుకు ప్రయత్నించారు. కానీ.. చివరికి ఆమె బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. దీంతో.. పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు హాజరుకావాల్సి ఉన్నా హాజరుకాలేదు.

అయితే.. ఆమె ఓ సంచలన వీడియో రిలీజ్ చేశారు. తప్పు చేయడనపు దేనకి భయపడాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు. అలా చెబుతూనే.. తప్పు చేయకుండా ఉండటానికి మనం ఏమైనా దేవుళ్లుమా? అని ప్రశ్నించారు. ఒక తప్పును కవర్ చేయడం కోసం వంద తప్పులు చేయాల్సి వస్తుంది. అందుకే.. తప్పు ఒప్పుకుంటే మంచింది. లేదంటే వంద అబద్దాలు ఆడాల్సి వస్తుంది. అని ఆమె చెప్పారు.

అందుకే తాను హ్యాపీగా ఉన్నానని ఆమె చెప్పారు. థింక్ పాజిటివ్.. మనసులో ఏం పెట్టుకోవద్దన్నారు. ఎవరేమన్నా ఊరుకోవద్దని సూచించారు. ప్రస్తుతం హేమ తన ఫ్యాన్స్‌తో లైవ్‌లో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తప్పు చేయకుండా ఉండటానికి మనం ఏమైనా దేవుళ్లుమా అని అన్నారంటే ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు ఒప్పుకుంటున్నట్టేనని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

"ఒక అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేసుకోడానికి 100 అబద్ధాలు ఆడాలి

99% అబద్ధాలు ఆడకుండా ఉండడానికి Try చెయ్యండి

నేను అదే చేస్తాను అందుకే హ్యాపీగా ఉంటాను" - #Hema pic.twitter.com/oqCNTpEMPp

— Daily Culture (@DailyCultureYT) May 27, 2024

బర్త్ డే పార్టీ అనుకొని వెళ్లా.. ప్లీజ్ వదిలేయండి అంటున్న అషి రాయ్
ప్రస్తుతం తెలుగు రాజకీయ వర్గాలను, తెలుగు సినీ పరిశ్రమను షేక్ చేస్తున్న విషయం బెంగళూరు రేవ్ పార్టీ. ఈ పార్టీకి చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారని టాక్ వినిపిస్తోంది. మొత్తం 200 మంది పార్టీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. ప్రతీ రోజు కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ఒకొక్కరుగా బయటకు రావడంతో ఇది చర్చానీయంశంగా మారిపోయింది. మొదట నుంచి నటి హేమ పేరు బయటకు వచ్చింది. తాను హాజరుకాలేదని ఆమె నమ్మించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. హేమ హాజరైందని పోలీసులు ఆధారాలు చూపించారు.

తర్వాత నటి, యాంకర్ శ్యామల పేరు కూడ గట్టిగానే వినిపించింది. అయితే, ఆమె ఓ వీడియో రిలీజ్ చేసి.. తాను హాజరుకాలేదని చెప్పారు. రాజకీయ కక్షల్లో భాగంగా తన పేరును బయటకు తీస్తున్నారని ఆమె మండిపడింది. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఇక.. ఆ తర్వాత వరుసలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆషి రాయ్ కూడా పాల్గొందని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పోలీసులు కూడా ఆషి నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

దీనిపై ఆమె స్పందించింది. ఆమెపై వస్తున్న వార్తలను ఆషి ఖండించలేదు. పార్టీకి హాజరయ్యానే చెప్పింది. కానీ.. బర్త్ డే పార్టీ అని పిలిస్తే వెళ్లి వచ్చానని చెప్పుకొచ్చింది. ఈ ఈవెంట్ నిర్వహించిన వాసు తనకు బ్రదర్ లాంటివాడని.. పుట్టిన రోజు అని చెప్తే.. కేక్ కట్ చేసి వచ్చానని అన్నారు. అంతకు మించి తనకు ఏం తెలియదని ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు. ఎవరూ తప్పడు వార్తను రాయొద్దని చెప్పారు. తనకు సహకారించాలని కోరుతూ ఎమోషనల్ అయ్యారు.