sridhar reddy - Vishvambhara News

ఆ కంపెనీ ఎక్కడికి పోయింది కేటీఆర్..: శ్రీధర్ రెడ్డి సూటి ప్రశ్న
కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోతున్నాయిన కేటీఆర్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చెప్పిన కార్నింగ్ అనే సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకోలేదని అన్నారు. అలాంటిది తెలంగాణ నుంచి ఆ కంపెనీ వెళ్లిపోయిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. వెళ్లిపోయాయంటున్న ఆ కంపెనీలు ఎక్కడికి వెళ్లిపోయాయో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే తెలంగాణకు పెట్టుబడులు పెరిగాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయంలో తెలంగాణకు రూ. 20 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రూ. 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే మరో రూ. 9 వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయని చెప్పారు.

ఇక మాజీ మంత్రి హరీష్ రావుకు శ్రీధర్ బాబు కూడా గట్టిగానే కౌంటర్ వేశారు. వరంగల్‌లోని ఎంజీఎంలో హాస్పిటల్‌లో జనరేటర్ ప్రాబ్లమ్ వల్ల పవర్ పోయిందని అన్నారు. అంతేకానీ.. కరెంట్ కోతలు కూడా లేవని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంజీఎంలో 120 సార్లకు పైగా కరెంట్ సమస్య వచ్చిందని గుర్తు చేశారు. పేషేంట్లను ఏకంగా ఎలుకలు కొరికాయని అన్నారు. దీనపై దమ్ముంటే హరీష్ రావు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు.

బీఆర్ఎస్ నేత హత్య.. కేటీఆర్‌కు మంత్రి జూపల్లి సవాల్!
వనపర్తిలో బీఆర్ఎస్ కార్యకర్త శ్రీధర్ రెడ్డి హత్య తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ హత్య వెనక కాంగ్రెస్ నేతలు ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇది మమ్మాటికి రాజకీయ హత్య అని కేటీఆర్ మండిపడ్డారు. ఆయనతో పాటు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కాంగ్రెస్ పై ఆరోపణలు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ హత్య వెనుక ఉన్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. అంతేకాదు.. జూపల్లిని బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీధర్ రెడ్డి హత్య కేసులో తనపై వస్తున్న ఆరోపణలను జూపల్లి ఖండించారు.

హత్య ఘటనలో తన హస్తం ఉందని కేటీఆర్ ఎలా మాట్లాడం సమంజసం లేదని అన్నారు. అసలు శ్రీధర్ రెడ్డికి, రాజకీయాలకు సంబంధమే లేదని తేల్చి చెప్పారు. శ్రీధర్ రెడ్డి కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయని.. ఆయన వల్ల చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. దీంతో.. ఆయన శత్రువుల ఎవరైనా ఈ పని చేసి ఉండొచ్చని మంత్రి జూపల్లి అనుమానించారు. అంతేకాదు..

మాజీ ఎమ్మెల్యేతో శ్రీధర్ రెడ్డికి ఆర్థిక సంబంధాలు ఉన్నాయని చెప్పారు. శ్రీధర్ రెడ్డి హత్యపై లోతైన దర్యాప్తు చేస్తామని చెప్పారు.

కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు తనపై కక్ష కట్టారని ఆరోపించారు. గతంలో జరిగిన ఓ హత్యను కూడా తనకు లింక్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఆ హత్య కూడా భూ వివాదం వల్లే జరిగిందని క్లారిటీ ఇచ్చారు. గండ్రపల్లి, లక్ష్మీపల్లిలో రెండు హత్యలపై ప్రజలకు వాస్తవాలు తెలుసని అన్నారు. తప్పుడు ప్రచారాలతో తనను ఎవరూ దెబ్బకొట్టలేరని చెప్పారు. ఇంకో సారి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు.

వనపర్తిలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య..!
వనపర్తి జిల్లాలో ఓ బీఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా నరికి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మిపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీధర్‌రెడ్డి (45) బుధవారం రాత్రి ఆరుబయట నిద్రించాడు.

గుర్తుతెలియని దుండగులు శ్రీధర్ రెడ్డిని అతికిరాతకంగా నరికి చంపారు.  అయితే గురువారం తెల్లవారుజామున కుటుంబసభ్యులు చూసేసరికి దారుణ హత్యకు గురైనట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. మృతుడు శ్రీధర్‌రెడ్డి కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనపై తాజాగా మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. శ్రీధర్ రెడ్డి హత్యకు గురైనట్లు విషయం తెలుసుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే శ్రీధర్ రెడ్డిని హత్య చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలల్లోనే దాడులు పెరిగాయన్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి స్పందిస్తూ.. కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.