jaggareddy daughter - Vishvambhara News

అంగరంగ వైభవంగా జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి వివాహం
విశ్వంభర,సంగారెడ్డి : టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మల దంపతుల కుమార్తె జయారెడ్డి వివాహం గుణచైతన్యరెడ్డితో ఘనంగా జరిగింది. సంగారెడ్డిలోని రాంమందిర్‌ వేదికగా గురువారం రాత్రి జరిగిన వేడుకకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీత, కుమార్తె నైమిషారెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,సీతక్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, సీనియర్‌ నేతలు కేవీపీ రామచందర్‌రావు, వి.హనుమంతరావు, షబ్బీర్‌అలీ, ఎమ్మార్పీఎస్‌ అధినేత మంద కృష్ణ, కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు, జగ్గారెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

మందు గంజాయి తాగొద్దు.. తల్లి దండ్రులకు గుండె కోత కానివ్వద్దు..
విశ్వంభర , హైదరాబాద్ :సంగారెడ్డిలో ఆదివారం రాత్రి అట్టహాసంగా నిర్వహించిన బోనాల జాతరలో యువతకు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి హితబోధ చేశారు. గంజాయి తాగితే నరాలు పనిచేయవని, ఎందుకు పనికిరాకుండా పోతారని సూచించారు. మద్యానికి కూడా దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులను బాధపెట్టకుండా మంచి భవిష్యత్తు కోసం యువత శ్రమించాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. గంజాయితోపాటు మత్తుపదార్థాల జోలికి వెళ్లి తల్లిదండ్రులకు గుండెకోత మిగల్చవద్దని కోరారు.తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని పదేపదే సూచించారు. జగ్గారెడ్డి సందేశాన్ని యువత ఆసక్తిగా విన్నారు. అంతకుముందు సంగారెడ్డి రాంనగర్‌లోని తన ఇంటి నుంచి బోనంతో జగ్గారెడ్డి బయల్దేరారు. తన సతీమణి టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డి, శివశక్తి నిషా క్రాంతి బోనాలు ఎత్తుకున్నారు. ఈ ఊరేగింపులో పోతరాజు నృత్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య జగ్గారెడ్డి స్టెప్పులు వేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలకు బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు బాగా కురుస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

జన్మదిన వేడుకలకు దూరంగా టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎందుకంటే ?
విశ్వంభర,హైదరాబాద్ : ఈనెల 7న  టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి , వారి కూతురు జయారెడ్డి పుట్టినరోజు సందర్భముగా, ప్రతీ ఏటా కాంగ్రెస్, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆద్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు.

కాని గత వారం సిగాచి పరిశ్రమ లో 39 మంది కార్మికులు దుర్మరణం చెందిన నేపథ్యం లో పుట్టిన రోజు వేడుకల కు దూరంగా ఉండాలని జగ్గారెడ్డి  నిర్ణయం తీసుకున్నారు

సంగారెడ్డి జిల్లా లో ప్రమాదం జరగడం, జిల్లా అధికార యంత్రాంగం అంతా సహాయక చర్య ల్లో నిమగ్నమైంది. ఇంకా కొంతమంది ఆచూకీ తెలియడం లేదు. అందువల్ల ప్రస్తుత  ఈ విషాద సమయం లో నా పుట్టినరోజు వేడుకలు జరపడం సరైన ది కాదని , కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, నా అభిమానులేవ్వరు నా బర్త్ డే వేడుకలు జరపొద్దని, ఎక్కడా ఫ్లెక్సీ లు పెట్టొద్ద నీ జగ్గారెడ్డి సూచించారు

జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
విశ్వంభర,సంగారెడ్డి : టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి, గుణచైతన్యరెడ్డిల వివాహ నిశ్చితార్థ వేడుక బుధవారం సంగారెడ్డిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. జపాన్‌ పర్యటన ముగించుకొని బుధవారం రాత్రి హైదరాబాద్‌ వచ్చిన ఆయన, నేరుగా సంగారెడ్డిలోని రామ్‌నగర్‌ బస్తీకి వచ్చారు. రామ్‌మందిర్‌లో పూజలు చేసిన అనంతరం కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. నిశ్చితార్థ వేడుకకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ సురేశ్‌శెట్కార్‌, రాహుల్‌ గాంధీ వ్యక్తిగత కార్యదర్శి జేజు, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు వీహెచ్‌, కుసుమకుమార్‌, సంపత్‌కుమార్‌, వంశీచంద్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తమ కూతురు నిశ్చితార్థ వేడుకకు వచ్చిన అతిథులకు జగ్గారెడ్డి, ఆయన సతీమణి, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మల స్వయంగా స్వాగతం పలికారు.