Fee Reimbursement - Vishvambhara News

ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి.. సూర్యాపేటలో భగ్గుమన్న విద్యార్థులు
Suryapet BC Students: సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మహేష్ చారి మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లే విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.8,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మహేష్ చారి తెలిపారు. బకాయిలు చెల్లించకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు కళాశాల ఫీజులు చెల్లించలేక చదువులు కొనసాగించడంలో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు.

ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని బీసీ విద్యార్థి సంఘం హెచ్చరించింది. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

పెండింగ్ స్కాలర్షిప్ ,ఫీజ్ రియింబర్స్ మెంట్, విడుదల చేయాలని
విశ్వంబర సూర్యాపేట జిల్లా : - పెండింగ్ స్కాలర్షిప్ ,ఫీజ్ రియింబర్స్ మెంట్, విడుదల చేయాలనిసంక్షేమ వసతి గృహాలకు గురుకులాలకు పక్కా భవనాలు  నిర్మించాలని
మెస్ కాస్మోటిక్ చార్జీలను
వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి

భారీగా పాల్గొన్న విద్యార్థులు
చివేముల మండల రిపోర్టర్ V3 ఛానల్ బంగారు శ్రీధర్.

స్కాలర్షిప్,ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
విశ్వాంబర, వెల్దండ, జూలై 26 : - పిడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వెల్దండ మండల కేంద్రంలో మోడల్ కళాశాల నుండి తాసిల్దార్ ఆఫీస్ వరకు విద్యార్థి ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు
ఈ సందర్భంగా పిడిఎస్యు రాష్ట్ర నాయకులు సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8 వేల కోట్లు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వము స్పందించి స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, వెల్దండ మండల కేంద్రంలో ఎస్టి బాలికల హాస్టల్ చుట్టూ  ప్రభుత్వ జూనియర్ కళాశాల చుట్టూ ప్రహరి గోడ నిర్మించాలని, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని డిమాండ్ చేశారు.లేకపోత పిడిఎస్యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు అర్జున్, నితిన్, పవన్ ,అనిల్ ,మల్లేష్, శుక్లాల్ భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.