ThroughKalvakurti - Vishvambhara News

కల్వకుర్తి మీదుగా రైల్వే లైన్ మంజూరు చేయండి
విశ్వాంబర, ఆమనగల్లు, జూలై 26 : - ఢిల్లీలో జాతీయ రైల్వే శాఖ మంత్రి  అశ్విని వైష్ణవ్ ను   మర్యాదపూర్వకంగా
మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ఆయన కార్యాలయంలో కలిశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కి  నల్గొండ జిల్లా సూర్యాపేట నుండి  కల్వకుర్తి,  నాగర్ కర్నూల్ మీదుగా గద్వాల్ వరకు నూతన రైల్వే లైన్ మంజూరు చేయాలని  వినతిపత్రం అందజేశారు దీనికి మంత్రి  సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే సర్వే చేపడుతామని తెలియజేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు ఎల్లెని సుధాకర్ రావు బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీ వర్ధన్ రెడ్డి   పాల్గొన్నారు.