pushpa 2 - Vishvambhara News

బన్నీ ఫ్యాన్స్ కు షాక్.. పుష్ప-2 విడుదల వాయిదా..?
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ అప్పట్లో భారీ విజయం సాధించింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చి అన్ని భాషల్లో చాలా పెద్ద హిట్ కొట్టింది. దాంతో బన్నీకి నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. దానికి సీక్వెల్ గా ఇప్పుడు పుష్ప-2 సినిమా రాబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ భారీ అంచనాలను పెంచేశాయి.

రీసెంట్ గా వచ్చిన సూసేకి అగ్గిరవ్వ మాదిరి సాంగ్ అయితే దేశాన్ని ఊపేస్తోంది. ఈ పాటపై ఇప్పటికే సోషల్ మీడియాలో రీల్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. సినిమా స్టార్లు కూడా ఈ సాంగ్ కు రీల్స్ చేస్తుండటంతో భారీ హైప్ క్రియేట్ అయిపోయింది. అయితే ఈ సినిమా లవర్స్ కు ఇప్పుడు భారీ షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాను ఆగస్టు 15కు రిలీజ్ చేస్తామని ఇప్పటికే మూవీ టీమ్ ప్రకటించింది. కానీ తాజాగా మూవీ రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మూవీ ఎడిటర్ మారడంతో పాటు వీఎఫ్ ఎక్స్ సరిగ్గా లేదని డైరెక్టర్ సుకుమార్ అసంతృప్తిగా ఉన్నారంట. దాంతో పాటు మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ కాకపోవడంతో మరో నెల రోజులు సమయం పట్టేలా ఉందంట. కాబట్టి సెప్టెంబర్ లో రిలీజ్ చేయడంపై ఆలోచిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

‘పుష్ప 2’ నుంచి సిద్ధప్ప పోస్టర్ విడుదల!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా పుష్ప- 2ను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ సింగల్.. పుష్ప పుష్ప సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే, తాజాగా ‘పుష్ప 2’ నుంచి రావు రమేశ్ బర్త్ డే సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ఆయన సిద్ధప్పగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న ఈ మూవీ విడుదల కానుంది.

Viral: సింపుల్‌గా హైవే పక్కన దాబాలో అల్లు అర్జున్ దంపతుల భోజనం..!
సెలబ్రిటీలు సాధారణ వ్యక్తుల మాదిరి వివిధ ప్రాంతాల్లో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ ఫొటో నెటింట వైరల్ అవుతోంది. బన్నీ దంపతులు దాబాలో భోజనం చేస్తున్నట్లు ఆ ఫొటోల్లో కనిపిస్తోంది. అయితే బన్నీ దంపతులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ప్రాంతంలో ఈ దాబా అనే విషయాలకు సంబంధించి మాత్రం పూర్తి సమాచారం తెలియదు.

బన్నీ ఫోన్ లో మాట్లాడుతుండగా పక్కనే స్నేహరెడ్డి భోజనం చేస్తూ కనిపించారు. పాన్ ఇండియా స్టాయ్ అయ్యుండీ దాబాలో సింపుల్‌గా భోజనం చేయడంపై నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడి సింప్లిసిటీని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇదిలా ఉండగా, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నేషనల్ స్టార్ అయ్యారు.

జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా కూడా బన్నీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పుష్పరాజ్ దెబ్బకు అనేక రికార్డులు బద్దలు అయ్యాయి. ఇక ఆ సినిమా ఇచ్చిన హైప్ తో పుష్ప-2 కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2  సినిమా షూటింగ్ లో బన్నీ బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ అందరిలో అంచనాలను పెంచేసింది.