pushpa - Vishvambhara News

బన్నీ ఫ్యాన్స్ కు షాక్.. పుష్ప-2 విడుదల వాయిదా..?
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ అప్పట్లో భారీ విజయం సాధించింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చి అన్ని భాషల్లో చాలా పెద్ద హిట్ కొట్టింది. దాంతో బన్నీకి నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. దానికి సీక్వెల్ గా ఇప్పుడు పుష్ప-2 సినిమా రాబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ భారీ అంచనాలను పెంచేశాయి.

రీసెంట్ గా వచ్చిన సూసేకి అగ్గిరవ్వ మాదిరి సాంగ్ అయితే దేశాన్ని ఊపేస్తోంది. ఈ పాటపై ఇప్పటికే సోషల్ మీడియాలో రీల్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. సినిమా స్టార్లు కూడా ఈ సాంగ్ కు రీల్స్ చేస్తుండటంతో భారీ హైప్ క్రియేట్ అయిపోయింది. అయితే ఈ సినిమా లవర్స్ కు ఇప్పుడు భారీ షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాను ఆగస్టు 15కు రిలీజ్ చేస్తామని ఇప్పటికే మూవీ టీమ్ ప్రకటించింది. కానీ తాజాగా మూవీ రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మూవీ ఎడిటర్ మారడంతో పాటు వీఎఫ్ ఎక్స్ సరిగ్గా లేదని డైరెక్టర్ సుకుమార్ అసంతృప్తిగా ఉన్నారంట. దాంతో పాటు మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ కాకపోవడంతో మరో నెల రోజులు సమయం పట్టేలా ఉందంట. కాబట్టి సెప్టెంబర్ లో రిలీజ్ చేయడంపై ఆలోచిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

బన్నీతో చేయొద్దని మా ఫ్యామిలీ కండిషన్ పెట్టింది: సమంత
సమంతకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. ఆమె చైతూతో విడాకులు పొందిన సమయం నుంచి ఆమె చేస్తున్న కామెంట్లు ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె చైతూ గురించి అనేక కామెంట్లు చేసింది. ఎన్నో సార్లు తన మాజీ భర్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది మూడు సినిమాలు చేసింది. ఆ తర్వాత ఆమెకు మయోసైటిస్ వ్యాధి తీవ్రం కావడంతో మళ్ళీ విదేశాల్లో చికిత్స కోసం వెళ్ళింది.

ఇక అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా బన్నీ మీద చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. ఆమె గతంలో పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. అప్పట్లో ఆ సాంగ్ మీద పెద్ద విమర్శలు వచ్చాయి. సమంత విడాకులు తీసుకున్న కొద్ది రోజులకు చాలా వల్గర్ గా సాంగ్ లో రొమాన్స్ చేసిందని ఆమెను తిట్టి పోశారు.

కాగా ఆ ఘటనపై ఆమె తాజాగా స్పందించింది. ఆమె మాట్లాడుతూ నేను విడాకులు తీసుకున్న కొద్ది రోజులకు పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చింది. కానీ ఆ సమయంలో ఐటెం సాంగ్ వద్దు అని మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. బన్నీతో అని చెప్పినా వినలేదు. కానీ నాకు నా వృత్తి ముఖ్యం. అందుకే అందర్నీ ఒప్పించి ఆ సాంగ్ చేశాను. అది చాలా పెద్ద హిట్ అయింది. నేను విమర్శలు పట్టించుకోను అంటూ సమంత చెప్పుకొచ్చింది.

అల్లు అర్జున్‌ టూర్ ఎఫెక్ట్‌.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌..!
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నంద్యాల పర్యటన ప్రభావం పోలీసులపై పడింది. నంద్యాలలో నటుడు అల్లు అర్జున్‌ పర్యటన వివాదం నేపథ్యంలో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. కానిస్టేబుళ్లు స్వామి నాయక్‌, నాగరాజును వీఆర్‌కు పంపిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఈ నెల 11వ తేదీన ఎమ్మెల్యే శిల్పారవి ఇంటికి అల్లు అర్జున్ వచ్చిన విషయం తెలిసిందే. భారీ జనసమీకరణ జరుగుతుందనే సమాచారం ముందస్తుగా ఇవ్వలేదని కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై ఎస్పీ రఘువీర్‌రెడ్డి, డీఎస్పీ రవీందర్‌రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ నెల 11న అల్లు అర్జున్‌ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు. శిల్పా రవి అల్లు అర్జున్‌కు ఫ్రెండ్‌ కావడంతో ఆయనకు మద్దతు ప్రకటించేందుకు అల్లు అర్జున్‌ ఆయన తరఫున అక్కడికి వెళ్లి ప్రచారం చేశారు. అయితే, అల్లు అర్జున్‌ వస్తున్నారనే సమాచారం బయటకు రావడంతో వేలాది మంది జనం అక్కడకు చేరుకున్నారు. దీంతో అల్లు అర్జున్‌, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపైనా కేసు నమోదైన విషయం తెలిసిందే.

పుష్ప-2 నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్..!
అల్లు అర్జున్ పుష్ప-2 విడుదలకు ముందు ప్రచార చిత్రాలు, పాటలు, ప్రోమోలతో సినిమాలో ఆసక్తిని పెంచుతోంది. దేవీశ్రీప్రసాద్ ఈ సినిమాకు పాటలు అందిస్తున్న విషయం తెలిసిందే. తొలి పాటతోనే పుష్పకు మించి పుష్ప-2 పాటలు ఉన్నాయంటున్నారు అభిమానులు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ఓ గ్లింప్స్, ఒక పాట విడుదల చేసింది మూవీ టీమ్. తాజాగా రెండో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.

ఈ ప్రోమోలో సాంగ్ సెట్ లో రష్మిక మేకప్ వేసుకుంటుంటే కేశవా వచ్చి.. ‘‘శ్రీవల్లి వదిన.. పుష్ప 2 నుంచి రెండో పాట రిలీజ్ చేస్తున్నారంట కదా.. ఆ పాటేందో చెప్తావా..’’ అని అడగ్గా.. రష్మిక.. ‘‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి.. ’’అని పాడింది. ఇక ఈ రెండో సాంగ్ ని మే 29న 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇది అల్లు అర్జున్, రష్మిక కపుల్ సాంగ్ అని తెలిపారు.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బన్నీ అభిమానులు పుష్ప 2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  పుష్ప టైటిల్ సాంగ్ రాసిన రైటర్ చంద్రబోస్ ఈ పాటకూ లిరిక్స్ అందించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం ఇలా తదితర భాషల్లో పుష్ప 2 సినిమా ఆగస్టు 15న పాన్ ఇండియా వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

India ka favourite jodi is back with a banger 💥💥#Pushpa2SecondSingle - 'The Couple Song' announcement video out now 👌🏻

▶️ https://t.co/MhaB08SPXg#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024.

Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/q7a0DI9nWd

— Mythri Movie Makers (@MythriOfficial) May 23, 2024

Viral: సింపుల్‌గా హైవే పక్కన దాబాలో అల్లు అర్జున్ దంపతుల భోజనం..!
సెలబ్రిటీలు సాధారణ వ్యక్తుల మాదిరి వివిధ ప్రాంతాల్లో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ ఫొటో నెటింట వైరల్ అవుతోంది. బన్నీ దంపతులు దాబాలో భోజనం చేస్తున్నట్లు ఆ ఫొటోల్లో కనిపిస్తోంది. అయితే బన్నీ దంపతులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ప్రాంతంలో ఈ దాబా అనే విషయాలకు సంబంధించి మాత్రం పూర్తి సమాచారం తెలియదు.

బన్నీ ఫోన్ లో మాట్లాడుతుండగా పక్కనే స్నేహరెడ్డి భోజనం చేస్తూ కనిపించారు. పాన్ ఇండియా స్టాయ్ అయ్యుండీ దాబాలో సింపుల్‌గా భోజనం చేయడంపై నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడి సింప్లిసిటీని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇదిలా ఉండగా, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నేషనల్ స్టార్ అయ్యారు.

జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా కూడా బన్నీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పుష్పరాజ్ దెబ్బకు అనేక రికార్డులు బద్దలు అయ్యాయి. ఇక ఆ సినిమా ఇచ్చిన హైప్ తో పుష్ప-2 కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2  సినిమా షూటింగ్ లో బన్నీ బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ అందరిలో అంచనాలను పెంచేసింది.