HandloomWeavers - Vishvambhara News

ఐదు చేతుల పోచమ్మ తల్లికి మనుమాయి సంఘం ఆషాడ మాస బోనాల పండగ
25.07.2024 విశ్వంభరామెట్పల్లి : - మెట్పల్లి మనుమయ సంఘం వారి ఆధ్వర్యంలో ఆషాడ మాషా బోనాల పండుగ పురస్కరించుకొని మెట్పల్లి పట్టణ ఐదు చేతుల పోచమ్మ తల్లికి మనుమయ కుల సంగం భవనం నుండి  ఐదు  పోచమ్మ తల్లి ఆలయం వరకు మహిళలు పెద్ద మొత్తంలో బోనాలు తీశారు . బోనాలతో వెళ్లి బెల్లపు అన్నం తో అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు.
సంఘ అధ్యక్షుడు పులిమామిడి చంద్రయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరము పోచమ్మ తల్లికి బోనాలతో పెద్ద ఎత్తున వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తామని పాడి పంట దిగుబడి రావాలని పిల్ల జిల్లా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ మొక్కులు చెల్లిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో
శ్రీవిశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్షులు పులిమామిడి చంద్రయ్య,
కార్యదర్శి సుద్దుల హనుమాన్లు  చుతాహరి రవీందర్
లక్ష్మణ్, గోవర్ధన్ చారి  వెంకన్న ,దేవయ్య,  చిన్నయ్య, నవీన్,  నాగభూషణం హనుమాన్లు, రాజేందర్, దామోదర్,  లక్ష్మీరాజం,రాజశేఖర రాజు , విఠల్,గంగాధర్,  కుమార్.
,అశోక్,మరుతి,
శ్రీనివాస్ ,రాజు ,నరసయ్య  రాములు ,శంకర్ ,గంగారాం,MA.అప్సర దేవయ్య భూమేశ్వర్ శ్రీధర్ నారాయణ రాజలింగం రామకృష్ణ శ్రీనివాస్ ముత్యం  పాల్గొన్నారు.

చేనేతను కాపాడండి - ప్రింటింగ్ వస్త్రాలను నిషేధించండి - ఏడి వెంకటేశ్వర్లు
భూదాన్ పోచంపల్లి , విశ్వంభర:- టై &  డై డిజైన్ల ను ప్రింటింగ్ వస్త్రాలపై నిషేధించాలని, చేనేతకు రిజర్వ్ చేసిన డిజైన్ల  కాపీలను అరికట్టాలని, చేనేత వస్త్రాలు  ధరించండి ,చేనేతను ప్రోత్సహించండి అనే నినాదంతో చేనేత పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలో చేనేత పరిరక్షణ మహార్యాలీ  నిర్వహించారు  చేనేత టై & డై సిల్క్ చీరల ఉత్పత్తి దారుల  సంఘాల నాయకులు, ఈ ర్యాలీ లో చేనేత అధికారులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. భారత దేశ వారసత్వ సంపదను భౌగోళిక గుర్తింపును  ప్రపంచానికి చాటి చెప్పిన వారు తెలంగాణ చేనేత కళాకారులు, చేతిపై నేసిన  వస్త్రాల్లో ఇక్కత్ ను  ప్రపంచానికి పరిచయం చేసిన కళాకారులు తెలంగాణ నేతన్నలు, సిద్దిపేట గొల్ల భామ చీరలు,గద్వాల్ చీర ,వరంగల్ టెర్రిస్, పుట్టపాక తేలియా రుమాల్  వస్త్రాలను తెలంగాణ చేనేత నేతన్నలు చేతితో విభిన్న డిజైన్లతో  తయారు చేస్తున్నారు అని అన్నారు. వీటిని కొందరు వ్యక్తులు మార్కెట్లో ప్రింటింగ్ చేస్తూ నకిలీ చేనేత ఇక్కత్ వస్త్రాలు తయారుచేసి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు.  దీనివలన చేనేత కార్మికుల   స్వయం ఉపాధి దెబ్బతింటుందని , దానికి వ్యతిరేకంగా యాదాద్రి జిల్లా వ్యాప్తంగా టై అండ్ టై సిల్క్ చీరల ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో ప్రింటింగ్ వ్యవస్థలు అరికట్టాలని మహా ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు .  దీనికి ప్రభుత్వ పరంగా కూడా మేము పూర్తిగా సహకరిస్తాం అని ఎడి వెంకటేశ్వర్లు,  వినియోగదారులు కూడా చేనేత  వస్త్రాలను ధరించి చేనేతను ప్రోత్సహించండి అని  చేనేత అధికారి వెంకటేశ్వర్లు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో తడక రమేష్,  చేనేత కార్మికులు , పద్మశాలి కుల సంఘాల నాయకులు వ్యాపారస్తులు పాల్గొన్నారు