EducationMatters - Vishvambhara News

బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో బడి పిల్లలకు బ్యాగులు పంపిణీ. ..
విశ్వంభర తేది : 26 : 07 : 2014 : - రామన్నపేట  మండలంలోని  కక్కిరేణి  గ్రామంలో  ప్రైమరి మరియు  హైస్కూల్  విద్యార్థుల కు కావలసిన  సమాగ్రిని  అన్ని వేళల  అందిస్తున్న  బుక్కా  ఈశ్వరయ్య గారు ఈరోజు  ప్రైమరి మరియు  హైస్కూల్  విద్యార్థుకు బ్యాగులను పంపిణీ చేయడం జరిగింది.pvpm rao  memorial  పై pk మేహర్ (USA) గారి సహకారంతో ఈ కార్యక్రమం  చేస్తున్నామని   ఈ వేదిక ద్వారా  మేహర్ గారికి ధన్యవాదాలు  తెలుపినారు.
అనంతరం విద్యార్థుల ఉద్దేశించి వారు  ప్రసంగిస్తూ  ప్రభుత్వం  ఎంతో శ్రమకోర్చి అన్ని సదుపాయాలు  కల్పిస్తున్న   ఊరి విడచి ఇతర ప్రాంతంలో గల ప్రైవేట్ స్కుళ్ళకు పిల్లను తల్లిదండ్రులు  పంపడం బాదాకరమని  అన్ని వసతులు, మంచివిద్యా ఉన్నందున ఎవ్వరు కూడ  ఊరు వదలి పోవద్దని ఉద్భోదిస్తూ, మా బెస్ట్  సేవా  సొసైటీ  ఆధ్వర్యంలో  మీకు కావలసిన స్టేషనరి, ఆటవస్తువులు , బోజన పళ్ళాలు, గ్లాసులు,  గతంలో అందించానని, ఇప్పుడు  బ్యాగులు కూడ ఇస్తున్నానని,  మంచి విద్యనబ్యసించి ఊరుకు, తల్లిదండ్రుల కు, పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరినారు.
ఈ కార్యక్రమంలో బెస్ట్ సేవా సొసైటీ చైర్మన్ కర్నాటి వెంకటేశ్వర్లు , పాఠశాల ప్రధానోపాధ్యాయులు , ఉపేందర్ జి అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ చిల్ల ప్రేమలత మురళీకృష్ణ , గ్రామ పెద్దలు పిట్ట రామ్ రెడ్డి  , దాచేపల్లి ఈశ్వరయ్య  ,ఆర్గనైజర్ వేముల సైదులు  ,  ఉపాధ్యాయులు రాజన్ బాబు , భద్రయ్య , గనేష్ , గోపాల్ రెడ్డి , శ్రీనివాసరావు , కృష్ణ , అంగన్వాడీ టీచర్స్ సుధా , యశోద  , ఉమా , స్వర్ణలత ,స్వప్న , తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం
విశ్వంభర భూపాలపల్లి జూలై 26 : -  తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో  విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేసిందని SFI భూపాలపల్లి కమిటీ ఆధ్వర్యంలో లో భూపాలపల్లి అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన తెలిపారు.  అనంతరం SFI భూపాలపల్లి కార్యదర్శి కుమ్మరి రాజ్ కుమార్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.3% కేటాయించిందని అన్నారు. ఇది గత ఓటాన్ బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్ కంటే తక్కువ అని గత బడ్జెట్లో విద్యారంగానికి 21,389 కోట్ల రూపాయలు కేటాయిస్తే  ప్రస్తుతం 21,292కోట్లు కేటాయించారని అన్నారు.   ఈ నిధులతో ప్రస్తుతం ప్రభుత్వ విద్య ఏ మాత్రం అభివృద్ధి కాదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టినట్లు ప్రతి మండలంలో తెలంగాణ మోడల్ ఇంటర్నేషనల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పినది.కానీ దాని ఊసు ఈ బడ్జెట్లో లేదు. ప్రతి రెండు గ్రామాలకు ఒక గురుకులం అని అన్నారు.దాని గురించి చర్చే లేదు. యూనివర్శిటీల అభివృద్ధి రాష్ట్రంలో 500 కోట్లతో ఎలా సాధ్యం అవుతుంది. వీటిలో ఉస్మానియా, మహిళా యూనివర్సిటీ 200 కోట్లు పోనూ 300 కోట్లు పలహారం పంచినట్లు పంచారు. యూనివర్శీటీల నిర్వహణ మినహా అభివృద్ధికి యూనివర్శిటీలు నోచుకోవు. ప్రజా ప్రభుత్వం ఎలా ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేస్తుందో తెలపాలని  ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో గత బిఆర్ఎస్ పాలనలో యూనివర్శీటీలు దెబ్బతిన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెస్,భవనాలు, ఖాళీల భర్తీ, మౌళిక సదుపాయాలు కల్పిస్తామని ప్రతి యూనివర్శీటీకి అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పారు. ఉస్మానియా కు 1000కోట్లు,మహిళ యూనివర్శీటీఅభివృద్ధి కోసం. 500 కోట్లు  నిధులు నిర్వహణ, బాసర ఐఐఐటి అభివృద్ధి, అలాగే ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాలలో నూతన యూనివర్శీటీలు కోసం కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ యూనివర్శీటీలు అభివృద్ధి కోసం 500కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. రాష్ట్రంలో ఉన్న 11 రాష్ట్ర యూనివర్శీటీలకు కనీసం నిర్వహణకు కూడా నిధులురావు. ఒక్క ఉస్మానియా యూనిర్శీటీకే 350 కోట్లు పైగా నిర్వహణకు అవసరం. కాకతీయ, మహాత్మాగాంధీ, తెలంగాణ, శాతవాహన, జెఎన్టీయుహెచ్, ఫైన్ ఆర్ట్స్, మహిళా యూనివర్శీటీ, అగ్రికల్చర్ యూనివర్శీటీ,వెటర్నరీ, హర్టీకల్చర్ లాంటి వాటికి నిధులు కేటాయింపులు లేవు. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రకారం బాసర ఐఐఐటిల లాగా మరో రెండు కేటాయిస్తామని చెప్పి వాటి గురించి కూడా ప్రస్థావన లేదు అని ఎద్దేవా చేశారు. తక్షణమే బడ్జెట్ సవరించి విద్యారంగానికి
నిధులను పెంచి ప్రభుత్వ విద్యారంగాన్నీ అభివృద్ధి చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు నరేష్, జిల్లా కమిటీ సభ్యులు స్వామి ,ప్రభుత్వ జూనియర్ కళాశాల కమిటీ సభ్యులు చరణ్, రఘు, చందు తదితరులు పాల్గొన్నారు.

తరగతి గదుల్లో విద్యార్థుల భవితవ్యం రూపుదిద్దుకుంటుంది
విశ్వంభర భూపాలపల్లి జూలై 25 : - తరగతి గదుల్లో విద్యార్థుల భవితవ్యం రూపుదిద్దుకుంటుందని,
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన జరగాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
గురువారం రేగొండ మండలంలో పర్యటించిన కలెక్టర్ మండల  కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  పరిశీలించారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 11 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన  కిచెన్ షెడ్ నిర్మాణం, బాలికల మరుగుదొడ్లు నిర్మాణ పనులను పరిశీలించి త్వరిత గతిన పూర్తిచేయాలని ఆదేశించారు.
6వ తరగతి విద్యార్థులతో మాట్లాడి పలు ప్రశ్నలు వేసి సమాదానాలు రాబట్టారు. వంట గదిని పరిశీలించి వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
మెరుగైన మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించేందుకు చేపట్టిన మరమ్మతుల పనులను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించారు.  నిర్మాణంలో ఉన్న జూనియర్ కళాశాల భవన నిర్మాణం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వంట గదిని  పరిశీలించి మెనూ ప్రకారం
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు.  పదవ తరగతి గదిని పరిశీలించి విద్యార్థినులతో ఇంగ్లీష్ పాఠాలు చదివించారు. బాగా చదువుకొని మంచి ర్యాంకులు సాధించాలని సూచించారు. విద్య మాత్రమే మనిషిని ఉన్నత స్థితికి తీసుకురాగలదని కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలని సూచించారు.  గురువులు చెప్పే పాఠాలను విద్యార్థులు శ్రద్ధగా విని ఏవేని సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. విద్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, దోమలు, ఈగలు వ్యాప్తి జరుగకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. వ్యాధులు ప్రబలితే తక్షణమే వైద్యాధికారుల దృష్టికి తేవాలని, విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు.
అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఫార్మసి, ల్యాబ్, లేబర్ రూమ్, క్యాజువలిటిని పరిశీలించి ఆసుపత్రి లో అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అత్యవసర  మందులు అందుబాటులో  ఉంచాలని  సూచించారు.
ఇంటింటి జ్వర సర్వే
నిర్వహించాలని జ్వరాలు ఎక్కువగా ఉన్న గ్రామాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించి వ్యాధుల నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సీజనల్ వ్యాధులు ప్రబల కుండా తీసుకోవాల్సిన ముందస్తు  జాగ్రత్తలు గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని  కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఈవో రాజేందర్, తహసిల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపిడిఓ వెంకటేశ్వర రావు, డాక్టర్ హిమబిందు,
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా
విశ్వంభర చింతపల్లి జులై 24 : - మహాత్మా గాంధీ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో తమ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని చింతపల్లి మండలం లోని మాల్ పట్టణ కేంద్రంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అంబటి జైపాల్ రెడ్డి అన్నారు. డిగ్రీ ప్రధమ, ద్వితీయ, తృతీయ ఫలితాల్లో గుర్రం.దివ్య బీజెడ్సీ 9.76 టాపర్, నూకల.ప్రేమలత బీకాం కంప్యూటర్ 9.56 టాపర్, దోరపల్లి.అఖిల  9.52 బీఎస్సీ ఎంపీసీఎస్ టాపర్, బొడ.పుష్పలత 9.28 బీఏ టాపర్లుగా నిలిచారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రధమ, ద్వితీయ, తృతీయ ఫలితాలలో విద్యార్థులు ప్రభంజనం సృష్టించిన విద్యార్థులకు కాలేజీ యజమాన్యం, కళాశాల సిబ్బంది నరసింహ, మహేష్  విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.