acb - Vishvambhara News

జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌ ప్రభావతి లంచం తీసుకుంటూ పట్టుబాటు
జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌ ప్రభావతి ఫూల్‌బాగ్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో రూ.20 వేల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

ఫూల్‌బాగ్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి ప్రభావతిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆమె వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు తదుపరి విచారణ చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.

రూ.20 వేల లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌ పట్టుబడటంతో సంబంధిత విభాగంలో కలకలం నెలకొంది. ప్రభావతి ఎవరిని నుంచి లంచం తీసుకున్నారు? ఏ పని కోసం డబ్బులు డిమాండ్ చేశారు? అనే వివరాలు ఏసీబీ దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.

ఏసీబీకి చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము
విశ్వంభర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : - ఏసీబీకి చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ  బాణాల రాము.ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుండి 20,000 లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ బి రాము.కేసు వాదిస్తున్న లాయర్ లక్ష్మారెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఎసిబి.తన ఇంటి వద్ద 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

BREAKING: హైదరాబాద్‌లో ఆరు చోట్ల ఏసీబీ సోదాలు..!
ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లో ఆరు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్‌ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉన్నారు. ఆయన ఇంటితో పాటు ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలో ఆరు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలపై ఏసీబీ అధికారులు దాడులు జరుపుతున్నారు.

సాహితీ ఇన్ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఇబ్రహీంపట్నం రియల్ మర్డర్ కేసులో ఉమా మహేశ్వరరావు సస్పెండయిన సంగతి తెలిసిందే. డబుల్ మర్డర్ నిందితుడు మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నాడని ఉమామహేశ్వరరావుపై అభియోగాలు ఉన్నాయి. ఈ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.