QualityService - Vishvambhara News

ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలి
విశ్వంభర సూర్యాపేట  : -బ్యాంకు ఖాతా దారులకు మెరుగైన సేవలు అందించాలని సూర్యాపేట జిల్లా  కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన కొటక్ మహేంద్రా బ్యాంకు నూతన బ్రాంచ్  ను  బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. చిరు వ్యాపారులకు రుణాలు అందించి ఆర్ధికంగా వారు బలోపేతం కావడానికి సహకరించాలని తెలిపారు.  కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో  మరింత సేవలు అందించాలని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 120 వ బ్రాంచ్ ని  ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట కోటక్ మహేంద్ర బ్యాంక్ బ్రాంచ్  మేనేజర్లు రఘు ప్రసాద్, మన్నెం గోపిక, ఏరియా మేనేజర్ ప్రవీణ్ కుమార్, రీజినల్ మేనేజర్ నటరాజ్ బొకే, సుధా బ్యాంకు  ఛైర్మన్ మీలా మహదేవ్, సుధా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్, పట్టణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోనాల రవీందర్, వ్యాపారస్తులు నరేంద్రుని శ్రీధర్, నరేంద్రుని విద్యాసాగర్, బ్యాంకు సిబ్బంది తదితరులుపాల్గొన్నారు