Election Campaign - Vishvambhara News

బీఎస్పీ ఆధ్వర్యంలో రాజ్యాధికార సంకల్ప దివస్ సభ
విశ్వంబర కరీంనగర్ : -బీఎస్పీ ఆధ్వర్యంలో రాజ్యాధికార సంకల్ప దివస్ సభ

అనగారిన కులాల రాజకీయ ఆకాంక్షాలకు అంకురార్పణ జరిగిన రోజు జులై 26,1902.

-అడ్వకేట్ నిషాని రామచంద్రం  మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

అప్పటి వరకు భారత దేశం లో ఎక్కడ కూడా నిమ్న కులాలకు, వెనుకబడిన కులాలకు మరియు మహిళలకు విద్య  ఉద్యోగ రంగాల్లో  రాజ్య పాలన లో ఎలాంటి ప్రతినిత్యం లేదు.
చత్రపతి,సాహు మహారాజ్
తన రాజ్యంలో బ్రహ్మనేతర కులాలకు 50% రిజర్వేషన్లను అమలు చేసిన రోజు జులై 26

ఛత్రపతి సాహుమహారాజ్ వారి సంస్థానంలో july 26 1902, సంవత్సరం లో వెనుకబడిన కులాలకు, అంటరాని కులాలకు మరియు మహిళలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్స్ ప్రవేశపెట్టాడు. వీరు బ్రిటీష్ ఇండియా లోని కొలహాపూర్ సంస్థానానికి రాజు. వీరి రాజ్యంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు.సాహుమహారాజ్ గారు వారి సంస్థానంలో వెనుకబడిన, నిమ్నవర్గాల పిల్లల కోసం ఉచిత నిర్భంద విద్య ప్రవేశపెట్టాడు. స్కాలర్షిప్స్ ప్రవశపెట్టాడు. విద్య కు దూరం అయిన కులాలకు ప్రత్యేక పాఠశాలలు స్థాపించారు.  మహాత్మా  ఫూలే ప్రారంభించిన పాఠశాల లకు నిధులు కేటాయించి నిమ్న కులాల విద్యా వ్యాప్తి కోసం కృషి చేశారు.

అంటరాని తనం నిషేధ చట్టం చేసి స్వయంగా తానే అమలు పరిచాడు.
1919 లో బాల్య వివాహాలను రద్దు చేస్తూ, వితంతు పునర్వివహాలను చట్ట బద్దం చేశారు. సతి సహాగమన నిషేధ చట్టం చేశారు. వెనుకబడిన కులాల విద్యార్థులకు అంటరాని జాతుల కులాలకు వసతి గృహాలు ఏర్పాటు చేశారు. మహిళలకు మొదటిసారిగా భూమి పై హక్కు కల్పించారు. రైతుల కోసం ప్రాజెక్టు లు కట్టించారు. వ్యవసాయం అభివృద్ధి కోసం రైతులకు అనేక సహకారాలు అందించారు.

న్యాయవ్వవస్థ లో అనేక మార్పులు తీసుకవచ్చి  హిందూ లా ని రూపొందించారు.
1919 జనవరి లో కులాంతర వివాహాలను చట్టబద్దం చేస్తూ,  స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ చేశారు.

1920లో జోగిని, దేవదాసి రద్దు చేస్తూ చట్టాన్ని చేశారు.

ఛత్రపతి సాహుమహారాజ్ గారు 1874 జూన్ 26 నాడు కొలహాపూర్ సంస్థానంలో జన్మించారు.

1922 మే 06 నాడు మరణించారు. Dr. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాహుమహారాజ్ గారి ఆశయాలు, లక్ష్యాలను స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది..
బహుజన రాజ్యం లో నే సాహు మహారాజ్ గారి ఆశయాలు అమలావుతాయి

ఈ సభ కరీంనగర్ లోని ప్రెస్ భవన్ లో జరుగగా  ముందుగా అయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించాము. ఈ సభ జిల్లా అధ్యక్షులు దొడ్డే శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగినది  పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ నిషాని రామచంద్రం మాజీ కార్యదర్శి దొడ్డే సమ్మయ్య, మాతంగి అశోక్ , మాజీ జిల్లా ఇంచార్జ్ మంద బాలయ్య , కళ్ళేపెల్లి రాజేందర్,  జిల్లా ప్రధాన కార్యదర్శి మంకాళి తిరుపతి,  కమిటీ  కార్యదర్శి లు  పల్లె ప్రశాంత్ గౌడ్  మారపెల్లి మొగిలయ్య, నిషాని  రాజమల్లు,  కత్తెరపాక  రమేష్,   మాతంగి  తిరుపతి,  మంద సమ్మయ్య నాయకులు.
నాలుగు అసెంబ్లీ కమిటీ ల నాయకులు పాల్గొన్నారు.

సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే కష్టం: కంగనా రనౌత్
ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆమె ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, ఎన్నికల ప్రచారం  కోసం పడుతున్న కష్టం ముందు సినిమా కష్టాలు చాలా చిన్నవని కంగనా అభిప్రాయపడింది. ‘‘వరుసగా ఆరు ప్రజా సభలు, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు, పర్వత ప్రాంతాల్లో కష్టమైన రహదారులపై 450 కిలోమీటర్ల మేర ప్రయాణం, నిద్రలేని రాత్రులు, సమయానికి భోజనం తీసుకోకపోవడం.. ఇవన్నీ చూసిన తర్వాత నాకో విషయం అర్థమైంది. ఈ క్లిష్టమైన పోరాటం ముందు సినిమా తీయడానికి పడే కష్టాలు ఓ జోక్ లాంటివే’’ అని కంగనా పేర్కొంది.

ఇదిలా ఉంటే ఈ ఎన్నికలతోనే రాజకీయ అరంగేట్రం చేసిన కంగన.. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తోంది. చివరి దశలో భాగంగా ఈ స్థానానికి జూన్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 14వ తేదీన ఆమె నామినేషన్ వేసింది. అనంతరం మాట్లాడుతూ... “మండి నుంచి పోటీ చేసే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నా. నేను బాలీవుడ్‌లో విజయం సాధించాను. రాజకీయ రంగంలోనూ రాణిస్తానని విశ్వాసంగా ఉన్నా’’ అని కంగనా చెప్పుకొచ్చింది.

తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు.. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భారీ బందోబస్తు?
తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు సజావుగా ముగుసాయి. మే 13వ తేదీ జరిగినటువంటి ఈ ఎన్నికలు అన్ని ప్రాంతాలలో కూడా ఏ విధమైనటువంటి గొడవలకు తావు లేకుండా ప్రశాంతంగా ముగిసాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను చేసి ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ విధంగా ఎన్నికల పూర్తి కావడంతో ఎన్నికల కేంద్రాల నుంచి ఈవీఎం, వీవీ ప్యాట్ల స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకున్నాయి. ఎన్నికల అధికారులు కలెక్టరేట్ల సమక్షంలో ఈవీఎం వివి ప్యాట్లను భద్రపరిచారు. ఇకపోతే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భారీ స్థాయిలో బందోబస్తును కూడా నిర్వహించారు. ఈ ప్రాంతంలో పోలీస్ అధికారులు ఎన్నికల అధికారులు 144 సెక్షన్ కూడా అమలు చేశారు.

కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూమ్స్‌ సరౌండింగ్ 24/7 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అలాగే ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా మూడింతల భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఎన్నికల ఫలితాలను జూన్ 4వ తేదీ తెలియజేయునున్న సంగతి తెలిసిందే అప్పటివరకు ఈ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని వెల్లడించారు. ఇక స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కేంద్ర, రాష్ట్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేయడమే కాకుండా అందుబాటులో అగ్నిమాపక సిబ్బంది ఉంటున్నారు.

బీఆర్ఎస్ పార్టీ ప్రచార రథం బోల్తా
విశ్వంభర, బోథ్ : కారు పార్టీ ప్రచారలో అపశృతి జరిగింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పెను ప్రమాదం తప్పింది. బీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ప్రచార రథం శుక్రవారం బోల్తాపడింది. బోథ్ మండలంలోని నాగపూర్ గ్రామానికి ప్రచార కోసం వెళ్లిన వాహనం గ్రామ సమీపంలోకి వెళ్లగానే  డ్రైవర్ అజాగ్రత్తగా రథాన్ని నడపడంతో బోల్తా పడి పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ప్రచార రథంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ఆ పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చెప్పులతో దాడి చేసిన మహిళలు.. మీసం తిప్పాడనే..
విశ్వంభర, హైదరాబాద్ : మహిళా లోకం ఆగ్రహిస్తే అవతలి వ్యక్తి ఎవరైంది చూడరనేదానికి నిదర్శనం ఈ సంఘటన. అధికార బలం, కోట్ల కొద్ది ఆస్తులు ఉన్నా ఆడవాళ్ల ప్రతాపం ముందు దిగదుడుపే అని నిరూపించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేపై చెప్పుల దాడి చేశారు. అయితే మహిళల ఆగ్రహానికి ఎమ్మెల్యే అనుచరుడు మీసం తిప్పడమేనని తేలింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుకు మద్దతుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన తన అనుచరులతో బోరబండలో ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలో  బోరబండ సైట్ 3 హైటెక్ హోటల్ ముందుకు రాగానే స్థానిక కార్పొరేటర్ ఎన్నికల ప్రచారం చేస్తూ ఎదురు పడ్డాడు. దీంతో ఆ సమయంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రధాన అనుచరుడు విజయ్ సింహ మహిళలను చూస్తూ మీసం తిప్పాడు. దీంతో ఆగ్రహం చెందిన మహిళలు.. మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా మమ్ముల్ని చూసి మీసం తిప్పుతావా అంటూ చెప్పులతో దాడి చేశారు. మహిళలు మూకుమ్మడిగా చెప్పులు విసరడంతో అవి ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరుడిపై పడ్డాయి. పోలీసులు వెంటనే అప్రమత్తమై  రెండు గ్రూపులను చెదరుగొట్టారు.