Grand birthday celebrations of KTR... - Vishvambhara News

డిండి లో ఘనంగా కే టీ ఆర్ జన్మదిన వేడుకలు
విశ్వంభర న్యూస్ డిండి-24-07-2024  : -డిండి మండల కేంద్రంలో కే టీ ఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నవతరం నాయకుడు, ప్రత్యర్ధులకు అందని చాణిక్యుడు, రాజకీయాల్లో తండ్రి కి తగ్గ తనయుడు, మాజీ మంత్రివర్యులు,బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కె టి ఆర్ గారి  జన్మదిన వేడుకలు డిండి మండల కేంద్రం లో డిండి భిరాస ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమంలో డిండి పట్టణ అధ్యక్షులు గిరమోని శ్రీనివాస్,తండు చంద్రయ్య,గుర్రం సురేష్, ఎం డి రషీద్, మేడమోని నిరంజన్,పీర్ మహమ్మద్,బాసిత్, జయవర్ధన్,గొడుగు శ్రీశైలం,ఐలేష్ చారి ,మునగపాటి శ్రీను,కటికర్ల కరుణాకర్, మోహినొద్దీన్,వినోద్,జంతుక రెనయ్య,అన్వర్, జహంగీర్,జహీర్,దేవేందర్, హుస్సేని,సైదులు,వంశీ, జానీ, మహేష్, తదితరులు పాల్గొన్నారు

నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు
నల్గొండ విశ్వంభర : -బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు రామవత్ రవీంద్ర కుమార్ గారు,నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు,నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు, నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ గారు, మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు, రేగట్టె మల్లికార్జన్ రెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు.
విశ్వంభర, ఎల్బీనగర్  : -  బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్  జన్మదిన వేడుకలు ఆర్కే పురం డివిజన్ బి అర్ ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, మహేశ్వరం నియోజకవర్గము
ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ ఆద్వర్యం లో  గణంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
కేక్ కటింగ్ చేసి ,టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా  అరవింద్ శర్మ  మాట్లాడుతూ.. అధికారం ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేయడంలో కేటీఆర్ ఎప్పుడూ ముందుంటారన్నారు. ఆపద లో ఉన్నాను అని  ఒక్క ట్వీట్ చేస్తే అర్థరాత్రి కూడా స్పందించే మానవతావాది కేటీఆర్ అని కొనియాడారు. పార్టీలకు అతీతంగా సేవ చేయడంలో కేటీఆర్‌ది అందెవేసిన చెయ్యి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లో రాష్ట్రం ఎంతో ప్రగతి పథంలో నడిచింది అన్నారు. కాంగ్రెస్ 7 నెలలో పాలనలో అభివృద్ధి కుంటుపడింది అని అన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు గొడుగు శ్రీనివాస్, సాజీద్, కొండ్ర శ్రీనివాస్, జై శ్రీమన్నారాయణ, శ్యాం గుప్త, పెంబర్తి శ్రీనివాస్,. మహేందర్ రెడ్డి, ముచింతల జగన్, శ్రీరాములు, యాదగిరి, దీపక్, డివిజన్ జనరల్ సెక్రటరీ లు సిద్దగోని వెంకటేష్ గౌడ్, మురళీదర్ రెడ్డి లు పాల్గొన్నారు.

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు....
నిర్మల్ జిల్లా విశ్వంభర : - కేటీఆర్ జన్మదిన వేడుకలను బుధవారం స్థానిక ఎన్.అర్ గర్డెన్లో బి.ఆర్.ఎస్ ముదోల్ తాలూకా సమన్వయ నాయకులు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ ,మండలాల నాయకులు,కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయన అలుపెరగని పోరాటం చేయాలని, భవిష్యత్తులో మరిన్ని రాజకీయ పదవులు అనుభవించాలని,తాము తలపెట్టనున్న ప్రతి పోరాటకార్యక్రమంలో తాము భాగస్వాములుగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో  మండలల అధ్యక్షులు ఎన్నెల అనిల్, పాస్క్ చైర్మన్ గంగా చరన్,కొర్వ శ్యాం, దత్తత్రీ తదితరులు పాల్గొన్నారు.