tollywood actress - Vishvambhara News

అరుదైన వ్యాధితో బాధపడుతున్న యాంకర్ రష్మీ
యాంకర్ రష్మీ ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తో దూసుకుపోతోంది. ఈటీవీలో ఇప్పుడు ఆమెనే నెంబర్ వన్ స్థాయిలో ఉంది. ప్రస్తుతం వరుస ప్రోగ్రామ్స్ తో ఫుల్ బిజీగా గడిపేస్తున్న యాంకర్ రష్మీ.. అటు సినిమాల్లో కూడా బాగానే రాణిస్తోంది. హీరోయిన్ గా ఎదగాలని ఆమె ఎన్నో కలలు కన్నది.

కానీ అది సాధ్యం కాలేదు. దాంతో యాంకర్ గా చేస్తూనే అడపా దడపా సినిమాల్లో నడిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేస్తూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది. తనకు అరుదైన వ్యాధి ఉన్నట్టు తెలిపింది ఈ ముద్దుగుమ్మ. తనకు రుమటాయిడ్ అనే వ్యాధి ఉన్నట్టు తెలిపింది.

అంటే ఈ వ్యాధి వల్ల బాడీలో ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుందంట. దాని వల్ల త్వరగా జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్పింది. ఏదైనా అనారోగ్యం వచ్చినా సరే త్వరగా కోలుకోలేరని తెలిపింది. దాన్ని తగ్గించుకోవడానికి చాలానే డబ్బులు ఖర్చు పెట్టానని.. కానీ అస్సలు తగ్గట్లేదని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

రేపు పవన్ ను కలవనున్న సినీ నిర్మాతలు.. సమస్యలపై చర్చలు
పవన్ కల్యాణ్‌ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ పెద్దలు మొత్తం పవన్ వద్దకు క్యూ కడుతున్నారు. ముందుగా ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరిన నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక పవన్ కల్యాణ్ కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే కాబట్టి.. తమకు అడ్వాంటేజ్ గా ఉంటుందని వారు భావిస్తున్నారు.

ఇందులో భాగంగా సినిమా నిర్మాతలు సోమవారం రోజున పవన్ కల్యాణ్‌ ను కలవబోతున్నారు. ఇందులో వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వినీ దత్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత చినబాబు (సూర్యదేవర నాగవంశీ), మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ సూర్యదేవర, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్, ఆ సంస్థ సహ నిర్మాత వివేక్ కూచిభొట్లతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు, బడా ప్రొడ్యూసర్ 'దిల్' రాజు, దామోదర్ ప్రసాద్, భోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య తదితరులు ఉన్నారు.

వీరంతా కూడా పవన్ ను కలిసి మరీ ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్ల విషయంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం టికెట్ రేట్లను చాలా వరకు తగ్గించిన విషయం తెలిసిందే. కాబట్టి ఇప్పుడు మళ్లీ టికెట్ రేట్లను పెంచమని వారు కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పవన్ వాటిపై సానుకూలంగా స్పందిస్తాడని వారు భావిస్తున్నారు.

ప్రియుడికి ఖరీదైన బహుమతి ఇస్తున్న శోభాశెట్టి..!
బిగ్ బాస్ సీజన్-7 లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శోభా శెట్టి. బిగ్ బాస్ లో ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రశాంత్‌, శివాజీ టీమ్ తో సై అంటే సై అన్న శోభాశెట్టి. శోభాశెట్టి ఇంతకు ముందు ప్రజలకు ఇష్టమైన కార్తీక దీపం సీరియల్‌ లో మోనిత అనే విలన్ పాత్రతో ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది శోభాశెట్టి. తద్వార బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది.

బిజీబిజీగా ఉన్న శోభశెట్టి తన ఒంటరి జీవితానికి బై చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అతను ఎవరో కాదు తన ప్రియుడు యశ్వంత్ వీరి ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయినట్టు సమాచారం. శోభాశెట్టి తనకు కాబోయే భర్తకు కాస్టీలీ కారును పుట్టిన రోజుకు గిప్ట్ గా ఇచ్చింది. బీస్ట్ ఎక్స్‌యూవీ 700 కారు కొన్న శోభాశెట్టి ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

15 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో ఉన్న కారుని తన ప్రియుడుకి గిప్ట్ గా ఇచ్చింది శోభాశెట్టి. దీంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శోభాశెట్టి పెళ్లికి ముందే తన ప్రియుడి కోసం ఇంత ఖర్చు పెడుతోంది ఏంటని అంతా షాక్ అవుతున్నారు.

తెల్లవార్లూ అదే పని.. శృతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు..
శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె సౌత్ ఇండియాలో ఎంత ఫేమస్ హీరోయిన్ అనేది అందరికీ తెలిసిందే. కమల్ హాసన్ కూతురుగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఇప్పుడు సౌత్ లో సినిమాలు తగ్గించింది. సౌత్ లో స్టార్ డమ్ ఉండగానే బాలీవుడ్ కు చెక్కేసింది. ఇప్పుడు అక్కడే వరుసగా సినిమాలు చేసుకుంటోంది.

అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ మీమ్ ను పోస్ట్ చేసింది. ఇందులో ఏముందంటే.. అందరూ రాత్రి పూట పడుకుంటే తాను మాత్రం రీల్స్, మీమ్స్ షేర్ చేస్తుంటానని తెలిపింది. తెల్లవార్లు మూడు గంటల దాకా తాను ఇలా రీల్స్, మీమ్స్ తన ఫ్రెండ్స్ కు షేర్ చేస్తుంటానని వివరించింది.

ఇది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టు వైరల్ అవుతోంది. ఇక కొంత కాలం క్రితమే ఆమె తన బాయ్ ఫ్రెండ్ శాంతాను హజారికతో బ్రేకప్ చేసుకుంది. ఆ బాధనుంచి బయటకు రావడానికే ఆమె ఇలాంటి మీమ్స్ పోస్టు చేస్తుందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో రెండు సినిమాలతో పాటు ప్రభాస్ సలార్-2లో నటిస్తోంది.

మహేశ్ మేనకోడలిని చూశారా.. హీరోయిన్లు కూడా పనికిరారు..
సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోగా రాణిస్తున్నారు. ఇక ఆయన ఫ్యామిలీ నుంచి కూడా కొందరు నటులు ఉన్నారు. ఇప్పుడు త్వరలోనే ఆయన ఫ్యామిలీ నుంచి ఓహీరోయిన్ రాబోతోందని అంటున్నారు. ఆమె ఎవరో కాదండోయ్.. మహేశ్ బాబు అక్క మంజుల కూతురు.

మంజుల గతంలో హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత నటిగాకూడా చేసింది. ఆరంజ్, సేవకుడు, మళ్ళీ మొదలైంది, హంట్, మంత్ ఆఫ్ మధు లాంటి సినిమాల్లో ఆమె నటించారు. అయితే ఆమెకు ఒకే ఒక సంతానం ఉంది. ఆమె కూతురు పేరు జాహ్నవి. హీరోయిన్లను సైతం తలదన్నే అదం జాహ్నవి సొంతం.

ప్రస్తుతం జాహ్నవికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన వారంతా ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం టీనేజ్ లో ఉన్న అమ్మడు చదువు పూర్తి అయ్యాక నటన వైపు అడుగులు వేసే అవకాశం ఉందని అంటున్నారు.

రేవ్ పార్టీ కేసులో సంచలన నిజాలు.. హేమపై పోలీసుల సీరియస్..!
బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం ఈ పార్టీలో 101 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. 30 మంది యువతులు, 71 మంది పురుషులు ఉన్నారు. ఇప్పటికే బెంగళూరు పోలీస్‌ స్టేషన్‌కు మెడికల్‌ టీమ్స్ వెళ్లి అందరి దగ్గర బ్లడ్‌ శ్యాంపుల్స్ సేకరిస్తున్నాయి.

ఈ కేసులో నిర్వాహకుడు వాసుతో పాటు నలుగురు అరెస్టయ్యారు. నటి హేమ ప్రస్తుతం బెంగళూరు పీఎస్‌లోనే ఉన్నారు.  అయితే ఉదయం హేమ తాను రేవు పార్టీలో లేనని హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ ఓ వీడియో రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె బెంగళూరులోనే ఉండి ఆ వీడియో షూట్ చేసిందని పోలీసులు ఫొటోలు విడుదల చేశారు. హేమ ప్రజలను తప్పుదోవ పట్టించిందని పోలీసులు స్పష్టం చేశారు.

ఈ విషయంపై పోలీసులు మరో కేసు నమోదు చేసినట్లు సమాచారం. మరోవైపు ఈ పార్టీలో నటుడు శ్రీకాంత్ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన శ్రీకాంత్.. రేవ్ పార్టీలో పాల్గొనలేదని తనది అలాంటి సంస్కృతి కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లోనే తన ఇంట్లో ఉన్నానని తెలిపారు.