Tribute - Vishvambhara News

భూపాలపల్లి జిల్లా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కు ఆత్మీయ సన్మానం
విశ్వంభర భూపాలపల్లి జూలై 25 : - వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాజు దేవుడే సేవలు అభినందనీయమని జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు శామ్యూల్ తెలిపారు.
భూపాలపల్లి జిల్లా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్న రాజు దేవుడేను ఇటీవల ప్రభుత్వం ములుగు జిల్లాకు బదిలీ చేసిన సందర్భంగా గురువారం మెడికల్ కళాశాలలో గెజిటెడ్ అసోసియేషన్  ఆధ్వర్యంలో  ఆత్మీయ సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుడు ప్రాణం పోస్తే వైద్యుడు జీవం పోస్తాడని,  విద్యార్థులకు విద్యతో పాటు అధ్యాపకులు   జీవితాన్ని బోధిస్తారని ఆయన పేర్కొన్నారు.  వైద్య  విద్యార్థులు మంచిగా చదువుకొని ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. వైద్యవృత్తి చాలా పవిత్రమైందని అటువంటి విద్యనభ్యసిస్తున్న  మీరందరూ ఎంతో అదృష్టవంతులని ఆయన తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలకు
3.5.2023న ప్రధమ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గా భాద్యత చేపట్టిన రాజు దేవుడే సమర్థవంతంగా విధులు నిర్వహించారని అన్నారు.   అనంతరం శాలువా పుష్ప గుచ్చంతో ప్రిన్సిపాల్ ను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో  అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంజీవరావు,  వైస్ ప్రెసిడెంట్ అవినాష్, ప్రచార కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో రాయల చంద్రశేఖర్ సంస్మరణ సభ.
24 జులై 2024 విశ్వంభర : - తేదీ23-7-2024 రోజు సాయంకాలం 5 గంటలకు హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో అమరుడు రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు.గత 40 సంవత్సరాల నుండి రైతాంగ పోరాటాలలో పాల్గొన్న రాయల చంద్రశేఖర్ అకాల మరణం రైతాంగ ఉద్యమానికి తీవ్రమైన లోటు.
మనిషి తన కొరకు కాకుండా ప్రజల, రైతాంగం  కొరకు పని చేయడం చాలా గొప్ప విషయం. ఇలాంటి వ్యక్తులు చనిపోవడం సమాజానికి చాలా నష్టం జరుగుతుంది.
దేశవ్యాప్తంగా రైతాంగం కొరకు పనిచేసిన రాయల చంద్రశేఖర్ మరణం రాష్ట్ర రైతాంగానికి నష్టం జరిగింది. ఈ అమరుని  ఆశయాలను చివరి వరకు తెలంగాణలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతాంగ సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమాలు చేయడమే ఆయనకు నిజమైన నివాళులు అర్పించినట్లు ఉంటుంది.
ఈ కార్యక్రమంలో ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్లు పశ్య పద్మ, సాగర్ జక్కుల వెంకటయ్య, మామిడాల బిక్షపతి, మండల ఎంకన్న, జక్కుల నరసింహ, డేవిడ్ మహిళా నాయకులు తదితర ఎస్కేమ్ నాయకులు చంద్రశేఖర్ అన్నకు జోహార్లు అర్పించారు.