Rayala Chandrasekhar memorial service under the auspices of Samyukta Kisan Morcha. - Vishvambhara News

సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో రాయల చంద్రశేఖర్ సంస్మరణ సభ.
24 జులై 2024 విశ్వంభర : - తేదీ23-7-2024 రోజు సాయంకాలం 5 గంటలకు హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో అమరుడు రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు.గత 40 సంవత్సరాల నుండి రైతాంగ పోరాటాలలో పాల్గొన్న రాయల చంద్రశేఖర్ అకాల మరణం రైతాంగ ఉద్యమానికి తీవ్రమైన లోటు.
మనిషి తన కొరకు కాకుండా ప్రజల, రైతాంగం  కొరకు పని చేయడం చాలా గొప్ప విషయం. ఇలాంటి వ్యక్తులు చనిపోవడం సమాజానికి చాలా నష్టం జరుగుతుంది.
దేశవ్యాప్తంగా రైతాంగం కొరకు పనిచేసిన రాయల చంద్రశేఖర్ మరణం రాష్ట్ర రైతాంగానికి నష్టం జరిగింది. ఈ అమరుని  ఆశయాలను చివరి వరకు తెలంగాణలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతాంగ సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమాలు చేయడమే ఆయనకు నిజమైన నివాళులు అర్పించినట్లు ఉంటుంది.
ఈ కార్యక్రమంలో ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్లు పశ్య పద్మ, సాగర్ జక్కుల వెంకటయ్య, మామిడాల బిక్షపతి, మండల ఎంకన్న, జక్కుల నరసింహ, డేవిడ్ మహిళా నాయకులు తదితర ఎస్కేమ్ నాయకులు చంద్రశేఖర్ అన్నకు జోహార్లు అర్పించారు.