PoliticalLeaders#TRSLeadership - Vishvambhara News

డిండి లో ఘనంగా కే టీ ఆర్ జన్మదిన వేడుకలు
విశ్వంభర న్యూస్ డిండి-24-07-2024  : -డిండి మండల కేంద్రంలో కే టీ ఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నవతరం నాయకుడు, ప్రత్యర్ధులకు అందని చాణిక్యుడు, రాజకీయాల్లో తండ్రి కి తగ్గ తనయుడు, మాజీ మంత్రివర్యులు,బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కె టి ఆర్ గారి  జన్మదిన వేడుకలు డిండి మండల కేంద్రం లో డిండి భిరాస ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమంలో డిండి పట్టణ అధ్యక్షులు గిరమోని శ్రీనివాస్,తండు చంద్రయ్య,గుర్రం సురేష్, ఎం డి రషీద్, మేడమోని నిరంజన్,పీర్ మహమ్మద్,బాసిత్, జయవర్ధన్,గొడుగు శ్రీశైలం,ఐలేష్ చారి ,మునగపాటి శ్రీను,కటికర్ల కరుణాకర్, మోహినొద్దీన్,వినోద్,జంతుక రెనయ్య,అన్వర్, జహంగీర్,జహీర్,దేవేందర్, హుస్సేని,సైదులు,వంశీ, జానీ, మహేష్, తదితరులు పాల్గొన్నారు

నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు
నల్గొండ విశ్వంభర : -బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు రామవత్ రవీంద్ర కుమార్ గారు,నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు,నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు, నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ గారు, మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు, రేగట్టె మల్లికార్జన్ రెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కేటిఆర్ జన్మదిన వేడుకలు
విశ్వంభర భూపాలపల్లి జూలై 24 : - బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకల సందర్భంగా మంథని మాజీ శాసనసభ్యులు ,మంథని నియోజక వర్గ ఇంచార్జి పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు కాటారం మండల కేంద్రంలో, BRS మండల శాఖ ఆధ్వర్యంలో, ఘనంగ పుట్టినరోజు వేడుకలు జరిపారు.

కాటారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యందు, స్వీట్లు,పండ్లు, పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో కాటారం మండలశాఖ ఇంచార్జ్ నాయకులుజోడు శ్రీనివాస్ , పంతకాని సడవలి ,ఎస్సీ సెల్ నియోజకవర్గం మండల ఉపాధ్యక్షులు ఊర వెంకటేశ్వరరావు , మంథల లక్ష్మారెడ్డి, గాలి సడవలి , మండల్ SC సెల్ అధ్యక్షులు కొండగొర్ల వెంకటస్వామి,మహిళా నాయకురాలు శ్రీలక్ష్మి ,కాటారం టౌన్ అధ్యక్షులు ఉప్పుసంతోష్ , పార్టీ ప్రతినిధులు,నాయకులు, మహిళా విభాగం, నాయకురాళ్లు, యూత్ విభాగం నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని పుట్టినరోజు వేడుకలను విజయవంతం చేశారు.

రాష్ట్ర మాజీ మంత్రి , BRS పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ ..
విశ్వంభర భూపాలపల్లి జూలై 24 : - భూపాలపల్లి జిల్లా   మొగుళ్లపల్లి మండల కేంద్రంలో  BRS పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  కల్వకుంట్ల తారక రామారావు 48 వ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల పార్టీ అధ్యక్షులు బలుగూరి తిరుపతిరావు మరియు మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య  పాల్గొని కేకు కట్ చేసి పార్టీ శ్రేణులందరికీ కేకు తినిపించి  కేటీఆర్ కి మొగుళ్లపల్లి మండల BRS పార్టీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
మండల పార్టీ అధ్యక్షులు మరియు మాజీ జెడ్పిటిసి మాట్లాడుతూ
నూతన తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగములో కేరాఫ్ అడ్రస్ గా మార్చిన ఘనత కేటీఆర్ దే అని వారు చేసిన సేవలను కొనియాడారు. కేటీఆర్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండి, రాబోయే కాలములో రాష్ట్రాన్ని అభివృద్ది చేసే కార్యక్రమములో కీలక భూమిక పోషించాలని వారి యువ నాయకత్వం భవిష్యత్తులో రాష్ట్రానికి ఎంతో అవసరమని తెలుపుతూ మరొక్కసారి కేటీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమములో సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు చదువు అన్న రెడ్డి, మాజీ సర్పంచులు నేనకంటే ప్రభాకర్ రెడ్డి, సూరం నేని రవీందర్రావు, టిఆర్ఎస్ నాయకులు ముడుపు రవీందర్, చెక్క శ్రీధర్, దేవుని కుమార్, నేర్పటి శ్రీనివాస్, జన్నే రాజు, మహమ్మద్ తాజుద్దీన్, మరియు వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కేటీఆర్ అభిమానులు, పాల్గొన్నారు.

ఘనంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మ దిన వేడుకలు
శ్వంభర ,రామన్నపేట జూలై 24 :  -యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మాజీ మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను రామన్నపేట మండల శాఖ ఆధ్వర్యంలో  కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించి,తదుపరి ఏరియా ఆసుపత్రిలో పండ్ల పంపిణి కార్యక్రమం చేయడం జరిగింది.

KTR గారి పుట్టిన రోజు వేడుకలు సూర్యాపేట క్యాంపు ఆఫీస్ లో నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు
సూర్యాపేట క్యాంపు కార్యాలయం  విశ్వంభర : - ఘనంగా తెలంగాణ రాష్ట్ర తొలి ఐటీ శాఖ మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టిన రోజు వేడుకలు సూర్యాపేట క్యాంపు ఆఫీస్ లో నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు

ఐటి రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేసిన నాయకుడు కేటీఆర్- మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్
విశ్వంభర, ఆమనగల్లు, జూలై 24 : - ఆమనగల్లు మండలంలోని బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ తెలంగాణ రాష్ట్ర మాజీ ఐ టి శాఖ మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన ఆమనగల్ బస్టాండ్ లో కేక్ కట్ చేసి పండ్లు పంచిపెట్టారు ఈ సందర్బంగా  ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ కేటీఆర్  మంత్రి గా ఉండి తెలంగాణ రాష్ట్రము లో ఐటి శాఖ మంత్రి గా ఉండి ప్రపంచంలోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నాయకుడని హైదరాబాద్ నగరాన్ని దేశంలో ప్రముఖ నగరాల్లో ఒకటిగా చేసిన ఘనత వారికే దక్కిందని ఐటి రంఘం లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా మలిచిన కేటీఆర్ సేవలు  మరువ లేనివని  తెలుపుతూ ఈలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని దేవుణ్ణి కోరుకుంటూ మా నియోజకవర్గ ప్రజాప్రతినిధుల, ప్రజల తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు దశరథ్ నాయక్, అనురాధ, పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్, మాజీ ఎంపీపీ నిర్మల శ్రీశైలం బిఆర్ఎస్ నాయకులు కొమ్ము శ్రీనివాస్ యాదవ్, బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్క నిరంజన్ గౌడ్,  సీనియర్ నాయకులు గోపాల్ నాయక్ గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు.
విశ్వంభర, ఎల్బీనగర్  : -  బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్  జన్మదిన వేడుకలు ఆర్కే పురం డివిజన్ బి అర్ ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, మహేశ్వరం నియోజకవర్గము
ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ ఆద్వర్యం లో  గణంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
కేక్ కటింగ్ చేసి ,టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా  అరవింద్ శర్మ  మాట్లాడుతూ.. అధికారం ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేయడంలో కేటీఆర్ ఎప్పుడూ ముందుంటారన్నారు. ఆపద లో ఉన్నాను అని  ఒక్క ట్వీట్ చేస్తే అర్థరాత్రి కూడా స్పందించే మానవతావాది కేటీఆర్ అని కొనియాడారు. పార్టీలకు అతీతంగా సేవ చేయడంలో కేటీఆర్‌ది అందెవేసిన చెయ్యి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లో రాష్ట్రం ఎంతో ప్రగతి పథంలో నడిచింది అన్నారు. కాంగ్రెస్ 7 నెలలో పాలనలో అభివృద్ధి కుంటుపడింది అని అన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు గొడుగు శ్రీనివాస్, సాజీద్, కొండ్ర శ్రీనివాస్, జై శ్రీమన్నారాయణ, శ్యాం గుప్త, పెంబర్తి శ్రీనివాస్,. మహేందర్ రెడ్డి, ముచింతల జగన్, శ్రీరాములు, యాదగిరి, దీపక్, డివిజన్ జనరల్ సెక్రటరీ లు సిద్దగోని వెంకటేష్ గౌడ్, మురళీదర్ రెడ్డి లు పాల్గొన్నారు.

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు....
నిర్మల్ జిల్లా విశ్వంభర : - కేటీఆర్ జన్మదిన వేడుకలను బుధవారం స్థానిక ఎన్.అర్ గర్డెన్లో బి.ఆర్.ఎస్ ముదోల్ తాలూకా సమన్వయ నాయకులు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ ,మండలాల నాయకులు,కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయన అలుపెరగని పోరాటం చేయాలని, భవిష్యత్తులో మరిన్ని రాజకీయ పదవులు అనుభవించాలని,తాము తలపెట్టనున్న ప్రతి పోరాటకార్యక్రమంలో తాము భాగస్వాములుగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో  మండలల అధ్యక్షులు ఎన్నెల అనిల్, పాస్క్ చైర్మన్ గంగా చరన్,కొర్వ శ్యాం, దత్తత్రీ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు
విశ్వంభర న్యూస్ నార్కెట్ పల్లి జులై 24 : - ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గారి జన్మదిన సందర్బంగా  నార్కట్ పల్లి మండల కేంద్రంలో జరిగిన జన్మదిన వేడుకలకు *నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య  ముఖ్య అతిధిగా హాజరై కేక్ కటింగ్ చేసి కెటిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసి ఘనంగా సంబురాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా  మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.. అధికారం ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేయడంలో కేటీఆర్ ఎప్పుడూ ముందుంటారన్నారు. ఆపద వచ్చిందని ఒక్క ట్వీట్ చేస్తే అర్థరాత్రి కూడా స్పందించే మానవతావాది కేటీఆర్ అని కొనియాడారు. పార్టీలకు అతీతంగా సేవ చేయడంలో కేటీఆర్‌ది అందెవేసిన చెయ్యి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మండలానికి వందల కోట్ల నిధులు కేటాయించారని, కేటీఆర్ సారధ్యంలో నకిరేకల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.కార్యక్రమం లో మండల బీ ఆర్ ఎస్ అధ్యక్షులు బైరెడ్డి కర్ణాకర్ రెడ్డి పట్టణ శాఖ అధ్యక్షులు దోసపాటి విష్ణు మూర్తి, నాయకులు మేకల రాజి రెడ్డి, అశోక్ రెడ్డి వివిధ గ్రామాలనుండి వచ్చిన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఘనంగా బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు
24 జులై 2024 విశ్వంభర మెట్పల్లి : -  మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 48వ జన్మదిన వేడుకలను మున్సిపల్ చైర్మన్ రణవిని సుజాత సత్యనారాయణ కేకు కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ మాట్లాడుతూ జనం మెచ్చిన నాయకుడు తెలంగాణ అభివృద్ధి కొరకు ఆఫర్నిశలు శ్రమించే మంచి మనస్సు ఉన్న నాయకుడని యువత అభివృద్ధి కొరకు ఐటీ రంగంలో దశ దిశ నిర్దేశించిన మార్గదర్శి అయినా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషకరము అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మారుసాయిరెడ్డి మరియు టిఆర్ఎస్ యూత్ నాయకులు వార్డు మెంబర్లు మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.