HumanRights - Vishvambhara News

అక్రమ అరెస్టులతో నిరుద్యోగుల ఉద్యమాన్ని ఆపలేరు
విశ్వంభర చింతపల్లి జూలై 25 : - నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించి, నిరుద్యోగ భృతి చెల్లించి, గ్రూప్-2 పోస్టులు పెంచి, గ్రూప్-1లో 1:100 క్వాలిఫై చేయాలని భారతీయ జనతా యువమోర్చా ఓయూ జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో  చింతపల్లి పోలీసులు మండలంలోని బిజెపి, బిజెవైఎం నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమోని రాములు, మండల అధ్యక్షులు శివర్ల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్ట్ లో చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి, సుమారు ఆరు సంవత్సరాలుగా పెండింగులో ఉన్న స్కాలర్షిప్, స్టైఫండ్ విడుదల చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు.  కాంగ్రెస్ నాయకులు మాయ మాటలు నమ్మబలికి ఉచిత హామీల పేరుతో యువతను, తెలంగాణ ప్రజలను మోసం చేసి సీఎం కూర్చిపై గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గుర్తుంచుకో తెలంగాణ అడ్డ పోరాటాల గడ్డను అక్రమ అరెస్టులతో నిలువరించాలనే మూర్ఖపు ఆలోచన అరచేతులతో సూర్యుని ఆపడం లాంటిదే తెలంగాణలో నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నిరుద్యోగుల పక్షాన పోరాటానికి సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరెస్ట్ అయిన వారిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమోని రాములు, మండల అధ్యక్షులు శివర్ల రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సముద్రాల నగేష్, మండల ప్రధాన కార్యదర్శి బొడ్డు మహేష్, గజ్జె అభినవ్, కుందేళ్ళ శ్రీశైలం, మొగిలమోని మల్లేష్, మొగిలమోని రవి, పాలకూర రాజు, గడ్డి మహేందర్ తదితరులు ఉన్నారు.

అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేసిన PDSU విద్యార్థులను వెంటనే విడుదల చేయాలి!
విశ్వంభర ,జూలై 24 : - బడ్జెట్ లో విద్యా రంగానికి 30% నిధుల్ని కేటాయించాలని, అన్ని యూనివర్సిటీ లకు వీసీ లను నియమాకం చేయాలని, అన్ని రకాల పెండింగ్ బకాయులను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్స్ పై ఈ రోజు PDSU రాష్ట్ర కమిటీ  అసెంబ్లీ ముట్టడి కి పిలుపు నిచ్చింది. అసెంబ్లీ నడుస్తుండగానే, దాని ఎదుట pdsu నాయకులు, కార్యకర్తలు జెండాలతో, కరపత్రాలతో ఒక్కపెట్టున ఆందోళన కు దిగారు. ఈ ప్రజాస్వామిక నిరసనను సహించలేని పోలీసులు విద్యార్థులపై దాడి చేస్తూ, దొరికిన వారిని దొరికినట్లు గా అరెస్ట్ చేసి, బండ్లగూడ, కoచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో PDSU రాష్ట్ర అధ్యక్షులు బోనగిరి మధు, ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు, ఉపాధ్యక్షులు నవీన్, ప్రణయ్ లతో పాటు ప్రవీణ్, శ్యామ్, నాగరాజు, యశ్వంత్, మహేష్, విజయ్ తదితర 30 మంది ఉన్నారు.
గత అర్ధరాత్రి నుండే  ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయడం కోసం పోలీసులు సంగారెడ్డి జిల్లాలో సురేష్, నర్సింహారెడ్డి, సందీప్ లతో పాటు మొత్తం 12 మందిని ముందస్తుగా సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు లలో అరెస్ట్ చేశారు.
అలాగే హైదరాబాద్ లో ఉపాధ్యక్షలు సైదులు ను తెల్లవారు జామున ఇంటి వద్ద అరెస్ట్ చేసి అంబర్పేట్ స్టేషన్ లో ఉంచారు.
విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా, కేవలం నిర్భంధం, అణచివేత ద్వారా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా తన వైఖరి  మార్చుకోవాలని సిపిఐ (ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ కోరుతున్నది. అరెస్ట్ చేసిన విద్యార్ధి నాయకులను, కార్యకర్తల ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది.
కె. గోవర్దన్
రాష్ట్ర నాయకులు
సిపిఐ ( ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ
24-7-2024

తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సమస్యల 26న ఛలో అసెంబ్లీ
విశ్వంభర న్యూస్ డిండి 24.07.2024  : - డిండి మండల కేంద్రంలో బుధవారం నాడు భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై  26 తారీకు న చలో  ఇంద్ర పార్క్ ధర్నా  కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ,ఏ ఐ టీ యూ సీ జిల్లా ప్రధాన కార్యదర్శి  నూనె వెంకటేశ్వర్లు  డిండి మండల సమావేశంలో కార్మికులకు పంపించారు..
నగరాలను సుందరంగా దిగుతున్న  భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా పక్కనపెట్టి  ప్రభుత్వాలు వీరి జీవితాలతో చెలగాటమాడుతున్నారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ఎన్నో సంవత్సరాలు పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కి 44 కోడ్లు న్న చట్టాలను 4 నాలుగు కోడ్లు గా  కుదించి కార్మికుల  పొట్టను కోరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా మరణించిన కార్మికులకు  5 లక్షలు పెంచాలని ,ప్రమాదవశాత్తు మరణించిన కార్మికునికి  10లక్షలు , కార్మికుని కూతురు పెళ్లి కానుక లక్ష రూపాయలు , కార్మికుని కూతురు కానుపు కూడా సహాయము  50 వేలకు పెంచాలని,  కార్మికులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, నిజమైన కార్మికుల కు రోజుల తరబడి  మీ సేవ చుట్టూ తిరుగుతున్నా, తంబు పడడం లేదు  పేర్లు తప్పులున్న, ఏ ఎల్ ఓ, కు కార్డులో పేరు పొందుపరచేల ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి, లింగమయ్య ,ఏ ఐ టీ యూ సీ నాయకులు విద్యాసాగర్ ,డిండి పట్టణ అధ్యక్షులు, సాయిలు, నరసింహ, సిహెచ్ వెంకటయ్య,రాములు ,పరశురాం ,గంగయ్య,నరేందర్ ,మల్లయ్య ,తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.

గిరిజనుల సమస్యల పై ప్రభుత్వం తో పోరాటం చేయాలి
విశ్వంభర, కడ్తాల్, జూలై 23 : - తెలంగాణలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్య క్షుడు ఆంగోత్ రాంబాబునాయక్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, వచ్చే నెల 9న హైదరాబా ద్ లో 'సేవాలాల్ సేన రాష్ట్ర మహాసభను' ' నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళ వారం కడ్తాల్ మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్స్లో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు నరేశ్నాయక్ ఆధ్వర్యంలో, ఏర్పాటు చేసిన సన్నాహాక సమావేశానికి ఆయన ముఖ్యఅతి థిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంపునకు సంబంధించిన జీవో 33కి చట్టబద్ధత కల్పించాలని. ఏజెన్సీ ప్రాంతంలో రద్దు చేసిన జీవో 3ను వెంటనే పునరుద్ధరించాలని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటైన గిరిజన పంచాయతీలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించి, తండాల అభివృద్ధికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రాల్లో ఐటీడీఏలను ఏర్పాటు చేయాల న్నారు. అనంతరం మహాసభకు సంబంధిం చిన వాల్పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరిం చారు. సమావేశంలో రాష్ట్ర కో కన్వీనర్ రఘు రాంరాథోడ్, జిల్లా అధ్యక్షుడు నరేష్ నాయక్, ఉపాధ్యక్షుడు కిషన్నాయక్, నాయకులు భీంలాల్ నాయక్, లక్పతినాయక్, జగన్నా యక్, బలరాంనాయక్, శ్రీను, రమేశ్, లక్ష్మణ్, రవి, మోతిలాల్, రాజు పాల్గొన్నారు.