Accountability - Vishvambhara News

విద్యారంగాని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..
27 జూలై 2024 విశ్వంభర : - విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను చదువుకు దూరం చేయడమే అని భారతీయ విద్యార్థి మోర్చ BVM రాష్ట్ర కార్యదర్శి అన్నారు.
సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం సిగ్గుచేటు అన్నారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గత నాలుగు సంవత్సరాల నుండి 8,000 కోట్ల పైగా పెండింగ్ లో ఉన్నాయి వాటిని విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది అని అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇలా తక్కువ నిధులు కేటాయించడం దుర్మార్గమన్నారు.ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకు దూరం చేసి కుట్ర పన్నుతున్నారాని అర్థమవుతుందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలామంది విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడ్డది అన్నారు. విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం 7.30 శాతం నిధులు కేటాయించడం సరికాదన్నారు. ప్రభుత్వ పాఠశాలలు,గురుకులలు, కళాశాల నుంచి యూనివర్సిటీ దాకా సమస్యలకు నిలయాలుగా మారాయని అన్నారు. గురుకులలు కిరాయి భవనాలలో నడిపిస్తూ విద్యార్థులకు  సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి మాట తప్పడం సరికాదన్నారు. వెంటనే బడ్జెట్ సవరించి విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని అలాగే జాబ్ క్యాలెండర్ కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వనికి తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ విద్యార్థి మోర్చా జిల్లా నాయకులు యోగేష్ సాయి తేజ పట్టణ నాయకులు చరణ్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక అధికారుల పాలనలో పడకేసిన ప్రగతి.
విశ్వంభర న్యూస్ : - కేశంపేట మండలం గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రధాన రోడ్లతో పాటు మారుమూల గ్రామాల్లో కూడా కాలనీలు,వార్డులు అన్ని నీటితో నిండి నడవడానికి ఇబ్బంది కరంగా మారింది.కేశంపేట మండలంలో పరిధిలోని ఇప్పలపల్లి గ్రామంలోని 1వ వార్డులో రాత్రి కురిసిన వర్షాలకు చెరువులను తలపిస్తున్నాయి.ఇవే కాకుండా పోమాల్ పల్లిలో కూడా వీధులన్నీ నీటి మయమయ్యాయి వర్షం నీటికి తోడు మురుగునీరు  రోడ్డుపైకి చేరడంతో పాదాచారులు,వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.మురుగునీటిలోని నడుచుకుంటూ ఇళ్లలోకి వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు.అధికారులు,ప్రజాప్రతినిధులు చూసి చూడనట్లుగా ఉంటున్నారని ప్రజలు ఆవేదన చెందారు.నీరు నిలువ ఉండడంతో దోమలు పెరిగి అనారోగ్యం బారిన పడుతున్నట్లు గ్రామస్తులంటున్నారు. ఇకనైనా ప్రత్యేక అధికారులు స్పందించి గ్రామాల్లో ప్రధాన రొడ్లపై నీరు నిలువ ఉండకుండా చూడాలని కోరుతున్నారు.

ఏసీబీకి చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము
విశ్వంభర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : - ఏసీబీకి చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ  బాణాల రాము.ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుండి 20,000 లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ బి రాము.కేసు వాదిస్తున్న లాయర్ లక్ష్మారెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఎసిబి.తన ఇంటి వద్ద 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

ఐపీఎస్ సబర్వాల్ పై చట్టరితే చర్యలు తీసుకోవాలి.
విశ్వంభర న్యూస్ షాద్ నగర్ : - వికలాంగులను కించపరిచే విదంగా పోస్ట్ పెట్టిన ఐఏఎస్ స్మిత సభర్వాల్ పై చర్య తీసుకోవాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్సై శరత్ కుమార్ కు ఐపీఎస్ అధికారి స్మిత సబర్వాల్ పై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్అధికారి శ్రీ మతి స్మిత సభర్వాల్ వికలాంగులను కించపరిచే విదంగా జులై 21నాడు ట్విట్టర్ లో అంధుడిని కారు డ్రైవరుగా నియమిస్తామా? వైకల్యం ఉన్న వైద్యుడితో శస్త్రచికిత్స చేయించుకుంటామా ' అని పోస్ట్ పెట్టినారు. దీంతో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఆమె పెట్టిన పోస్ట్ ఐక్య రాజ్యా సమితి హక్కుల ఒప్పంద పత్రం మరియు 2016 RPWD చట్టంలో పేర్కొన్న సమానత్వం మరియు వికలాంగుల పట్ల వివక్షతకు పూర్తి భిన్నమైంది.వికలాంగులను కించపరిచే ఉద్దేశంతో బహిరంగంగా ఉద్దేశపూర్వకంగా అవమానించారు. వికలాంగులను అగౌరవపరిచెందుకు ప్రయత్నం చేశారు.2016 RPWD చట్టం సెక్షన్ 34 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగుల కొరకు ప్రత్యేకంగా వైకాల్యాన్ని బట్టి రిజర్వ్ పోస్టులు గుర్తించి  ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని స్పష్టంగా ఉంది.
2016 RPWD చట్టం సెక్షన్ 92(A),(B),(E) కేసు నమోదు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదులో పేర్కొన్నారు