LawAndOrder - Vishvambhara News

శాంతిభద్రత పరిరక్షణలో అలసత్వనికి అవకాశం ఇవ్వొద్దు
విశ్వంభర భూపాలపల్లి జూలై 25 :- శాంతి భద్రతల పరిక్షణలో అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా  ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జయశంకర్ భూపాలపల్లి  జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, SI లతో ఎస్పి  నేర సమీక్షా సమావేశం నిర్వహించి, వివిధ పోలిసు స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసుల పురోగతిని అడిగి తెలుసుకుని, సత్వర కేసుల చేధనకు మార్గనిర్దేశం చేశారు.
అనంతరం ఎస్పి  మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి  కేసును పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు.   నేర చేధన కంటే, నేర నివారణ చాలా ముఖ్యమని ఎస్పి గారు  తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వానికి తావివ్వొద్దని, పోలీస్ స్టేషన్ లలో బాధితులు ఇచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఎంక్వైరీ చేసి చట్ట పరిధిలో వెంటనే కేసులు నమోదు చేసి వేగంగా సమస్య పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.  ప్రతి నేరస్థునికి శిక్ష పడేలా కేసులను పక్కా ఆధారాలతో నమోదు చేయాలని సూచించారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రజల భాగస్వామ్యంతో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.
గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాల విక్రయాలతో పాటు రవాణా, అమ్మకాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎస్పి కిరణ్ ఖరే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు సంపత్ రావు, రామ్మోహన్ రెడ్డి, నారాయణ నాయక్, సుభాష్ బాబు, జిల్లా పరిధిలోని సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ.
విశ్వంభర భూపాలపల్లి జూలై 24  : -జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో బుధవారం కాటారం డిఎస్పీ రాంమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మొక్కలు నాటారు.అనంతరం పోలీసు సిబ్బందితో ఏర్పాటు చేసిన  సమావేశంలో డిఎస్పీ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. సిబ్బందికి ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం‌ డిఎస్పీ పోలీసు స్టేషన్ లో ఫైళ్ళను తనిఖీలు చేసారు.భారీ వర్షాల కారణంగా  సెలవుపై తమ ఇండ్లకు వెళ్ళకుండా ప్రజలకు సేవలందించాలని పోలీసు సిబ్బందికి సూచించారు.అనంతరం డిఎస్పీ గోదావరి పుష్కర ఘాట్ తీరాన్ని సందర్శించి వరద ఉధృతిని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ఏఎస్ఐ రాజేశం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఎంపీ వద్దిరాజు కేంద్ర న్యాయశాఖ మంత్రికి వినతిపత్రం సమర్పణ
ఢిల్లీ విశ్వంభర 24/07/2024 : - భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో ఖమ్మంకు చెందిన సీనియర్ న్యాయవాది తాళ్లూరి దిలీప్ చౌదరి ఆధ్వర్యాన న్యాయవాదులు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు
కొత్త నేర చట్టాలను సమీక్షించి స్వల్ప సవరణలు తీసుకు రావాలని, పెండింగ్ లో ఉన్న సెంట్రల్ నోటరీల నియామకాలను వెంటనే చేపట్టాలని,అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లును అమలు జరపాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో ఖమ్మంకు చెందిన సీనియర్ న్యాయవాది తాళ్లూరి దిలీప్ చౌదరి ఆధ్వర్యాన బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది సంక్రాంతి రాజశేఖర్ తదితరులు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కు వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్ ఆవరణలోని ఛాంబర్ లో బుధవారం మధ్యాహ్నం వారు మంత్రిని కలిశారు.సెంట్రల్ నోటరీస్ నోటిఫికేషన్ 2021లో వేయగా 2000మంది న్యాయవాదులు దరఖాస్తు చేశారని, వాటిని వెంటనే పరిశీలించి నియామకాలు జరపాలని  మంత్రికి వివరించారు. అదేవిధంగా అడ్వకేట్ ప్రొడెక్షన్ బిల్లు అమలునకు వెంటనే తగు చర్యలు తీసుకోవలసిందిగా మంత్రిని కోరారు.కొత్త నేర చట్టాలలో స్వల్ప సవరణల విషయమై జిల్లా జడ్జిలు,జిల్లా కోర్టుల ప్రాక్టీసింగ్ సీనియర్ న్యాయవాదుల సూచనలు స్వీకరిస్తే బాగుంటుందని, ఇందుకు గాను సదస్సులు, సమావేశాలు జరపాల్సిన అవసరం ఉందని ఎంపీ రవిచంద్ర, న్యాయవాదులు దిలీప్ చౌదరి, శ్రీనివాస్,రాజశేఖర్ లు మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కు వివరించారు.ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ తప్పకుండా పరిశీలిస్తానని హామీనిచ్చారు.

ఐపీఎస్ సబర్వాల్ పై చట్టరితే చర్యలు తీసుకోవాలి.
విశ్వంభర న్యూస్ షాద్ నగర్ : - వికలాంగులను కించపరిచే విదంగా పోస్ట్ పెట్టిన ఐఏఎస్ స్మిత సభర్వాల్ పై చర్య తీసుకోవాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్సై శరత్ కుమార్ కు ఐపీఎస్ అధికారి స్మిత సబర్వాల్ పై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్అధికారి శ్రీ మతి స్మిత సభర్వాల్ వికలాంగులను కించపరిచే విదంగా జులై 21నాడు ట్విట్టర్ లో అంధుడిని కారు డ్రైవరుగా నియమిస్తామా? వైకల్యం ఉన్న వైద్యుడితో శస్త్రచికిత్స చేయించుకుంటామా ' అని పోస్ట్ పెట్టినారు. దీంతో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఆమె పెట్టిన పోస్ట్ ఐక్య రాజ్యా సమితి హక్కుల ఒప్పంద పత్రం మరియు 2016 RPWD చట్టంలో పేర్కొన్న సమానత్వం మరియు వికలాంగుల పట్ల వివక్షతకు పూర్తి భిన్నమైంది.వికలాంగులను కించపరిచే ఉద్దేశంతో బహిరంగంగా ఉద్దేశపూర్వకంగా అవమానించారు. వికలాంగులను అగౌరవపరిచెందుకు ప్రయత్నం చేశారు.2016 RPWD చట్టం సెక్షన్ 34 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగుల కొరకు ప్రత్యేకంగా వైకాల్యాన్ని బట్టి రిజర్వ్ పోస్టులు గుర్తించి  ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని స్పష్టంగా ఉంది.
2016 RPWD చట్టం సెక్షన్ 92(A),(B),(E) కేసు నమోదు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదులో పేర్కొన్నారు