GandhiBhavan - Vishvambhara News

కాంగ్రెస్ పాలన బాగుంది.. కానీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు: జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
విశ్వంభర , హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అయితే, ఇదే సమయంలో పార్టీ కార్యకర్తలు మాత్రం కొంత అసంతృప్తితో ఉన్నారని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో జగ్గారెడ్డి ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే చాలా గొప్పగా ఉందని జగ్గారెడ్డి కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులందరూ ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. అయితే, వారి కృషి ఫలించాలంటే క్షేత్రస్థాయిలో పార్టీకి మూలస్తంభాలైన కార్యకర్తలను సంతృప్తి పరచాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు.

కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, వారికి తగిన ఆర్థిక సహాయం అందించాలని, పార్టీ కార్యక్రమాల్లో సరైన గుర్తింపు ఇవ్వాలని జగ్గారెడ్డి పీఏసీకి సూచించారు. కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలంటే కార్యకర్తల ఆర్థిక, మానసిక మద్దతు చాలా కీలకమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. వారిని సంతృప్తి పరిచే చర్యలు తక్షణమే చేపట్టాలని కోరారు. జగ్గారెడ్డి సూచనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

మంత్రి పదవి ఇవ్వడానికి సమీకరణాలు అడ్డొస్తే రాజీనామా చేసేందుకు సిద్ధం: కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
విశ్వంభర, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడానికి సామాజిక సమీకరణాలు అడ్డొస్తే తాను రాజీనామా చేసి, ఎవరినైనా గెలిపించేందుకు సిద్ధమని జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. గాంధీ భావం లో ఈరోజు  ఆయన మీడియాతో మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లా కార్యకర్తలకు అన్యాయం చేయవద్దని, జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమేనని అన్నారు.

జిల్లాలో మంత్రి ప్రాతినిధ్యం కోసం రాజీనామా చేయమంటే చేస్తానని వ్యాఖ్యానించారు. ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని వాపోయారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టడం సరికాదని ఆయన అన్నారు. పార్టీలోకి ఎవరైనా వస్తే గౌరవం ఇవ్వాలే కానీ, పదవులు కాదని అన్నారు. రాష్ట్రంలోనే అధిక జనాభా కలిగిన రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి రావాలని ఆయన అన్నారు.

గాంధీ భవన్ లో చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు
విశ్వంభర జూలై 23 : - భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి  పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గాంధీ భవన్ లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కేక్ కట్ చేసి  ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన. ఈ కార్యక్రమం లో టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కుమార్ , టీపీసీసీ మీడియా కో ఆర్డినేటర్లు శ్రీకాంత్ యాదవ్,  వచన్ కుమార్  మరియు ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు