Chairman - Vishvambhara News

కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు గారి అధ్యక్షతన వరంగల్ డిసిసి బ్యాంక్ (LPMC)లోన్ పాలసీ మేకింగ్ కమిటీ సమావేశం మరియు DLMRC డిస్టిక్ లెవెల్ మానిటరింగ్ అండ్ రివ్యూ కమిటీ సమావేశం
వరంగల్ విశ్వంభర : - ఈరోజు వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు గారి అధ్యక్షతన వరంగల్ డిసిసి బ్యాంక్ (LPMC)లోన్ పాలసీ మేకింగ్ కమిటీ సమావేశం మరియు DLMRC డిస్టిక్ లెవెల్ మానిటరింగ్ అండ్ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు..

ఈ సందర్భంగా వారు లోన్ పాలసీ మార్గదర్శకాలపై,విద్య రుణాలు,దీర్ఘకాలిక రుణాలు,డిపాజిట్స్ పై వారు అధికారులతో సమీక్ష జరపడం జరిగింది...

ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ వేంకటేశ్వర్ రెడ్డి,డైరెక్టర్లు జగన్ మోహన్, చాపల యాదగిరి,మురళీ, డిసిఓ నాగేశ్వర రావు,సీఈఓ వజీర్ సుల్తాన్,జిఎం ఉషా శ్రీ, TSCAB నోడల్ ఆఫీసర్ లత,నాబార్డ్ DDM చంద్ర శేఖర్,బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు..

మనిషి గౌరవాన్ని నిలబెట్టేది విద్య ఒక్కటే- రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్
విశ్వంభర' కడ్తాల్' జూలై 23 : - కడ్తాల్ మండలం వెలుగు రాళ్ల తండా కు చెందిన ఇస్లావత్ మారుతి కుమార్ జేఈఈ ప్రవేశ పరీక్షలో లో ఆల్ ఇండియా ఎస్టీ కేటగిరిలో 391వ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మండల మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ విద్యార్థిని సత్కరించి రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ నుండి 5000 రూపాయలు నగదు అందించారు ఎస్టి కేటగిరిలో ఆల్ ఇండియా ర్యాంకు సాధించడం గిరిజన జాతికి గర్వకారణం అని మెచ్చుకున్నారు. అదేవిధంగా ఇంకా ఉన్నత చదువు అభ్యసించడానికి మా ట్రస్టు ద్వారా సహాయం అందజేస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదిగి దేశానికి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు పాండు, శ్రీను, కృష్ణ,  శ్రీను చందర్, వెంకటేష్, రతన్, గణేష్ రవి నాయకులు తదితరులు పాల్గొన్నారు