LocalGovernment - Vishvambhara News

బదిలీపై వచ్చిన పంచాయతీ కార్యదర్శిని సన్మానించిన దయ్యాల రాజు
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 25 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం తుక్కాపుర్రం గ్రామానికి బదిలీపై వచ్చిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ని  గురువారం రోజు తాజా మాజీ సర్పంచ్ దయ్యాల రాజు , ఉపసర్పంచ్ మారూపాక అంజయ్య ,వార్డ్ మెంబర్ మల్లెల ప్రవీణ్ ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శనివారం నవీన్, వాటర్ మెన్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ పోన్నగానీ సత్తిష్ శాలువాతో సన్మానించారు.

డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ ను సన్మానించిన కార్పొరేటర్ భూక్య సుమన్
24 జులై 2024 విశ్వంభర : -  మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 408వ జన్మదిన వేడుకలను మున్సిపల్ చైర్మన్ రణవిని సుజాత సత్యనారాయణ కేకు కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ మాట్లాడుతూ జనం మెచ్చిన నాయకుడు తెలంగాణ అభివృద్ధి కొరకు ఆఫర్నిశలు శ్రమించే మంచి మనస్సు ఉన్న నాయకుడని యువత అభివృద్ధి కొరకు ఐటీ రంగంలో దశ దిశ నిర్దేశించిన మార్గదర్శి అయినా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషకరము అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మారుసాయిరెడ్డి మరియు టిఆర్ఎస్ యూత్ నాయకులు వార్డు మెంబర్లు మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు (ఎం) మెయిన్ రోడ్ నుండి సబ్ మార్కెట్ వరకు డబల్ రోడ్డు నిర్మించాలి
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 22 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని మోత్కూర్ - భువనగిరి ప్రధాన రహదారి నుండి సబ్ మార్కెట్ వరకు గుంతలతో కూడిన చిన్న రోడ్డు ఉండడంతో పలు సమస్యలపై మండల కేంద్రానికి వచ్చే ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రధాన మెయిన్ రోడ్డు నుంచి సబ్ మార్కెట్ వరకు డబుల్ రోడ్డును ఏర్పాటు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి వేముల బిక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని అంగడి (సంత)లో మండల కేంద్రంలో డబల్ రోడ్డు నిర్మించాలని సిపిఎం పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి వేముల బిక్షం మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పై బీటీ రోడ్డు దెబ్బతిని కంకర తేలి, అన్ని గుంతలు ఏర్పడి గుంతలలో నీళ్లు నిలిచిపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం మండల కేంద్రంలో జరిగే అంగడి (సంత) లో కూడా అన్ని గుంతలు ఏర్పడ్డాయని, అంగడిలో సులబ్ కాంప్లెక్స్ (మరుగుదొడ్లు) లేక దూరప్రాంతాల నుంచి వచ్చే మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరుగుదొడ్లు నిర్మించాలని, మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలో డబల్ రోడ్డును ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలోఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదని, ఈప్రభుత్వమైన వెంటనే స్పందించి మండల కేంద్రంలో డబల్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని సిపిఎం పార్టీమండల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు తుమ్మల సత్యనారాయణ రెడ్డి, గుణబోయిన స్వామి, నార్కట్పల్లి ఆగయ్య, బట్టు వీరయ్య, మధుసూదన్, ఎం. పుల్లయ్య, టి. అంజయ్య, ఆర్. సాయి, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.