CyberAware - Vishvambhara News

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 23 : - సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు(ఎం) ఎస్ఐ ఎస్ కృష్ణయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)  మండలంలోని కొరటీకల్ గ్రామంలో మంగళవారం రోజు  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఐ ఎస్ కృష్ణయ్య ఆధ్వర్యంలో  సైబర్‌నేరాలు, మూఢనమ్మకాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని చెప్పారు. సైబర్‌నేరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫీక్‌ నిబంధనలు పాటించాలన్నారు.యువత గంజాయి, డ్రగ్స్, మాదక ద్రావ్యాలకు దూరంగా వుండాలన్నారు. అలాగే సోషల్ మీడియా ప్రభావం చదువులకు అడ్డంకిగా మారిందని వీటికి దూరంగా వుండాలన్నారు. బాల్య వివాహాలు,మూఢనమ్మకాలు నేరమని తల్లిదండ్రులు బాల్య వివాహాలు చేస్తే చట్టరీత్యా నేరమని తెలిపారు.ద్వీచక్ర వాహనదారుడు హెల్మెంట్‌ ధరించాలని, కారు నడిపేవారు సీటు బెల్ట్‌ పెట్టుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాసల్గొన్నారు

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 22 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) సబ్ఇన్పక్టర్ ఎస్ కృష్ణయ్య విలేకరులతో మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల వీడియో కాల్స్ కు స్పందించరాదని, పండుగల సీజన్లో షాపింగ్ చేసే సమయంలో ఇచ్చే లాటరీ కూపన్లకు వ్యక్తిగత వివరాలు ఇవ్వరాదని అన్నారు. సైబర్ నేరగాళ్లు చెప్పే మోసపూరిత మాటలను నమ్మరాదని, సైబర్ నేరాలకు గురైతే 1930 కి ఫోన్ కాల్ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు. సైబర్ నేరగాళ్లు పంపే లింకులను క్లిక్ చేయరాదని, సందేశాలకు స్పందించరాదని తెలిపారు