GovernmentOfficials - Vishvambhara News

హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 27 : -తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఇ,వి, వేణుగోపాల్ ని,జస్టిస్ కే సుజనాని శనివారం రోజు ఉదయం  ప్రెసిడెన్షియల్ సూట్స్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్య. మర్యాదపూర్వకంగా కలిశారు. యాదగిరిగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ ,మొదటి తరగతి జ్యూడిషియల్  మేజిస్ట్రేట్ ,కోర్టు ప్రారంభోత్సవనికి ముఖ్యఅతిథిగా విచ్చేసినసందర్భంగా వారికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం యాదగిరిగుట్ట పట్టణంలో ఏర్పాటు చేసిన కోర్టును ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మండల,పట్టణ నాయకులు,కార్యకర్తలు, అధికారులు తదితరులు ఉన్నారు.

కాళేశ్వరం లో జాయింట్ కలెక్టర్ పర్యటన.
విశ్వంభర భూపాలపల్లి జూలై 22. భారీ వర్షాల నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా  జాయింట్ కలెక్టర్  K.వెంకటేశ్వర్లు  కాళేశ్వరం పుష్కర ఘాటును సందర్శించి పలు సూచనలు చేయడం జరిగినది. అదేవిధంగా రైతులు ప్రజలు జాలర్లు ఎవరు కూడా అత్యవసరం అయితేనే తప్ప బయటికి పోవాలని భక్తులు గోదావరిలో స్నానాలు చేయరాదని తెలపడం జరిగినది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పూస్కుపల్లి గ్రామ ప్రజలకు అవసరం అయితే పునరావాస కేంద్రానికి రావాలని అవగాహన కల్పించడం జరిగినది. ఇందులో మండల స్పెషల్ ఆఫీసర్ మరియు DLPO  వీరభద్రయ్య,  తహశీల్దార్ రాథోడ్ ప్రహ్లాద్ ,మరియు పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ , గిర్దవారి జగన్  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.